Thursday, 12 January 2017

Model Questions for Meelo Evaru Koteeswarudu విజ్ఞాన విపంచి (డిసెంబర్, 2016) ప్రాతూరి పోతయ్య శర్మ

విజ్ఞాన విపంచి
(డిసెంబర్, 2016)
ప్రాతూరి పోతయ్య శర్మ

1)మిస్సైల్  టెక్నాలజీ కంట్రోల్  రేజీం ((MTCR) లో భారత దేశాన్ని చేర్చుకోటం వలన , బ్రహ్మోస్ క్షిపణి రేంజ్ ఎంతకు పెంచ వచ్చును ? (కి.మి. లలో )
ఏ ) 290    బి) 600     సి )  2000     డి )  3000
Ans: బి
2) 20 17 లో మార్చ్ – ఏప్రిల్ లోగా ఏ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు ?
ఎ) పంజాబ్ , గోవా
బి ) ఉత్తరాఖండ్ , మణిపూర్
సి ) ఉత్తర ప్రదేశ్ ( 7 దశలలో నిర్వహిస్తారు )
డి ) పైవన్నీ
Ans: డి

3) బడ్జెట్ లు ఎన్ని రకాలు ?
ఎ) లైన్ ఐటమ్  బడ్జెట్
బి) పెర్ఫార్మేన్స్ బడ్జెట్
సి)ప్రోగ్రాం బడ్జెట్ & జీరో బేస్డ్ బడ్జెట్
డి ) పై నాలుగు రకాలు
జవాబు : డి

4 )  ‘కేవల్లోస్సిం   ఎక్కడుంది ?
ఎ) మహారాష్ట్ర
బి) పనాజి (గోవా )కి 50 కి . మి. దూరం లో
సి) కర్ణాటక
డి ) కేరళ
జవాబు : బి
3) 8 వ బ్రిక్స్ దేశాల సమావేశం ఎక్కడ నిర్వహించారు ?
ఎ) బెనా లిం  (గోవా )
బి)  చెన్నై
సి) బెంగలూరు
డి ) కోఛి
జవాబు :  ఎ
4) GSAT-18 ఎక్కడ నుండి ప్రయోగించారు ?
ఎ) కౌరు , ఫ్రెంచ్ గయాన
బి) శ్రీహరి కోట
సి) త్రివేండ్రం
డి ) హసన్
జవాబు :  ఎ
5) ఇ o జా ట్షో అనే గ్లే షియల్  సరస్సు ఎక్కడుంది ?
ఎ) ఎవరెస్ట్ శిఖరానికి దక్షిణ భాగాన , నేపాల్ లో
బి) అస్సాం
సి) మేఘాలయ
డి ) మణిపూర్
జవాబు : ఎ
6) ఇటీవల ప్రపంచ బ్యాంకు తయారు చేసిన “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ” ప్రకారం భారత దేశ పొజిషన్ ఎంత ?
ఎ) 190
బి) 130
సి) 62
డి ) 76
జవాబు :బి
7) ప్రపంచ బ్యాంకు లోని  గ్లోబల్ ఇండికేటర్స్ గ్రూప్, యొక్క  “డిస్టెన్స్ టూ ఫ్రాంటియర్ (DTF)  లో భారత దేశం నూటికి ఎన్ని మార్కుల స్కోర్ సంపాదించి 35 వ స్థాన o లో ఉంది ?

ఎ) 55.27
బి)  87.01
సి) 40
డి ) 60
జవాబు : ఎ
8) ఇటీవల ప్రకటించిన మాన్ బుకర్ ప్రైజ్ విజేత ఎవరు ? వివరాలేవీ ?
ఎ) పాల్ బియట్టి
బి) పుస్తకం పేరు : “ది సెల్ అవుట్ “
సి) బుకర్ ప్రైజ్ ను  రచయితలకు 19 69 నుండి ఇస్తున్నారు
డి ) పై వన్ని
జవాబు : డి

11) నవంబర్ ,20 16 లో ఢిల్లీ లో తీవ్ర వాయు కాలుష్యానికి గల కారణాలు ఏవి ?
ఎ) పంజాబ్ , హర్యానా , ఉత్తర ప్రదేశ్ , రాజస్తాన్ రాష్ట్రాలలో పంట పొలాలలో పంట కోయగా మిగిలిన గడ్డి ని రైతులు తగుల బెట్టటం
బి) దీపావళి టపాసులు అధికం గా కాల్చటం
సి) బదార్ పూర్ థర్మల్ పవర్ స్టేషన్ నుండి ధూళి , గాలిలో కలవటం
డి ) పైవన్నీ
జవాబు :  డి

12) CoP 22 (కాన్ఫరెన్స్ అఫ్ పార్టీస్ 22 ) UN FCCC మీటింగ్ ఎక్కడ నిర్వహిస్తున్నారు ?
ఎ) డబ్లిన్
బి) మారకేష్ , మొరాకో
సి) పారిస్
డి ) క్యోటో
జవాబు :  బి
13) భారత దేశం లో ఎన్ని రాష్ట్రాలలో  హిమాలయ పర్వతాలు విస్తరించి  ఉన్నాయి ? వివరాలేవీ ?
ఎ) భారత దేశం లో దాదాపు   12 రాష్ట్రాల లో ఉన్నాయి  
బి) ఆసియా లో 1.3 బిలియన్ ప్రజల నీటి అవసరాలు, తమ మంచు కరిగించి  తీరుస్తున్నాయి
సి) పర్యావరణ మార్పు వల్ల , హిమాలయాల్లో మంచు తీవ్రంగా  కరిగి పోతున్నది
డి ) పైవన్నీ
జవాబు : డి
14) G.B. పంత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ & సస్టేయినబుల్ డెవలప్ మెంట్  ఎక్కడుంది ?
ఎ) సిమ్లా
బి) అల్మోర
సి) ఊటి
డి ) నాగపూర్
జవాబు :  బి
15 ) ‘భీతరకణిక’ పార్క్ ఎక్కడుంది ? వివరాలేవీ ?
ఎ) కేంద్రపార , ఒడిష రాష్ట్రము
బి) నదీ ముఖద్వారం, డెల్టా , మడ అడవులు, వలస పక్షుల రాక , ఇక్కడి ప్రత్యేకతలు
సి) ఇక్కడ ఉన్న డంగమల్ లో మొసళ్ళ పెంపక కేంద్రం ఏర్పాటు చేశారు
డి ) పై వన్ని
జవాబు : డి
16) ‘మిషన్ రాప్తార్ ప్రాజెక్ట్ ‘ దేనికి సంబందించినది ?
ఎ) 9000 కి.మి. మెయిన్ ట్రంక్ రూట్ల లో 160 KMPH వేగం తో రైళ్ళు నడపటం
బి) ఢిల్లీ – ముంబై ( దూరం 14 00 కి.మి.) & ఢిల్లీ – హౌ రా ( దూరం 15 00 కి.మి.) చేపట్టిన మార్గాలు
సి)  దీని అంచనా వ్యయం   రు. 10,000/- కోట్లు  
డి ) పై వన్ని
జవాబు :  డి
17) దెంఛోక్  ప్రాంతం ఎక్క డుం ది ?
ఎ) ఈస్టర్న్ లడక్ (J & K ) ప్రాంతం
బి) పంజాబ్
సి) రాజస్థాన్
డి ) కేరళ
జవాబు : ఎ
18 ) GST కౌన్సిల్ నిర్ధారించిన GST రేట్లు ఏవి ?
ఎ) వైట్ గూడ్స్ & లగ్జరీ ఐటమ్స్ మీద : 28 % పన్ను + సెస్
బి) ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) మీద : 18 % + సెస్
సి) కామన్ యూజ్ వస్తువుల మీద : 5%
డి ) పైవన్నీ ( ఇంకా కొన్ని రకాల వస్తువులపై  12% పన్ను స్లాబ్ కూడా ఉంది )
జవాబు : డి
19 ) తెలంగాణా రాష్ట్రము లో విరాజిల్లు తున్న కళలు ( పెయింటింగ్స్ ) ఏవి ?
ఎ) నకాషి
బి) చేరియాల్
సి) నిర్మల్
డి ) పైవన్నీ
జవాబు :  డి
20 ) క్రీస్తు శకం 630 సంవత్సరం నుండి 14 సంవత్సరాలు పాటు చైనా యాత్రికుడు హు యిన్ త్సాంగ్ ఇక్కడ విద్య ను అభ్యసించాడు అంటారు ?   
ఎ) నలంద విశ్వవిద్యాలయం
బి) అమరావతి
సి) బుద్ధ గయ
డి ) సాంచి
జవాబు :ఏ
21 ) ‘అభిధమ్మపీటకం’ దేనిలో భాగం ?
ఎ) త్రిపీఠీకలు (భౌద్ధమత గ్రంధాలు)
బి) త్రి రత్నాలు

సి) వేదాలు
డి ) పురాణాలు
జవాబు : ఎ
23 ) ఈ క్రింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) ఆంట – లో   :  ఆంధ్ర
బి) పింగ్ – కి – లో : వేంగి
సి) ధనక  ఛేక :  ధరణి కోట 
డి ) పైవన్నీ ( క్రీస్తు శకం 620 సంవత్సరం నుండి దాదాపు 14 సంవత్సరాలు చైనా యాత్రికుడు హుయిన్ త్సాంగ్ దర్శించిన ప్రదేశాలు, అయన వాడిన పదాలు )
జవాబు : డి
23 ) గుంటూరు , కృష్ణ జిల్లాల లోని  బౌద్ధ చారిత్రక ప్రదేశాల గురించి ప్రస్తావించిన పురాతత్వ శాస్త్ర వేత్తలు ఎవరు ?
ఎ) గోర్డాన్ మెకంజీ
బి) రాబర్ట్ సీవెల్ (క్రీస్తు శకం 1845 – 1925)
సి) VV కృష్ణ శాస్త్రి
డి ) పై అందరు
జవాబు :  డి
24 )  సంప్రీతి – 7 అనే ఎక్సర్ సైజ్ ఎవరు చేశారు ?
ఎ) ఇండియా – USA
బి) ఇండియా – బంగ్లా దేశ్
సి) ఇండియా – ఫ్రాన్స్
డి ) ఇండియా –రష్యా
జవాబు : బి
25 ) జిని (Gini ) కో ఎఫిషియెంట్ , దేన్నీ లెక్క కడుతుంది ?
ఎ) జనాభా సాంద్రత
బి) ఆర్ధిక అసమానతలు
సి) భూసారం
డి ) పారిశుధ్యం
జవాబు :  బి
26 ) ఇటీవల భారత దేశం ను సందర్శించిన ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ఎవరు ?
ఎ) వ్లాదిమిర్ ప్యుతిన్
బి) రెవెన్ రివ్లిన్
సి) మైకేల్ టేమర్
డి ) జాకబ్ జూమా
జవాబు :  బి
27 ) నూతనం గా జారి చేసిన రు.500 నోటు మీద ఏ బొమ్మ ఉంటుంది ?
ఎ) ముందు వైపు : గాంధీజీ
బి) వెనక వైపు : ఎర్ర కోట
సి)  వెనక వైపు నే  : స్వచ్చ భర్త లోగో
డి ) పైవన్నీ ( నోటు రంగు : స్టోన్ గ్రే )
జవాబు : డి
28 ) కొత్త రు. 2000/- నోటు వెనక వైపు ఏ బొమ్మ ఉంటుంది ?
ఎ) మంగళ యాన్ చిత్రం
బి) స్వచ్చ భారత్ లోగో
సి) నోట్ ప్రింటింగ్ చేసిన సంవత్సరం : 2016
డి ) పైవన్నీ ( నోటు రంగు : మెజంత )
జవాబు : డి




29 ) ఎస్టోనియా దేశ రాజధాని ఏది ?
ఎ) డబ్లిన్
బి) టాల్లిన్ (Tallin)
సి) బెర్లిన్
డి ) పారిస్
జవాబు : బి
30) రీజినల్ కాం ప్రేహేన్సివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్ (RCEP) లో ఉన్న సభ్య దేశాలు ఏవి ?
ఎ) ఇండియా, చైనా , జపాన్, సౌత్ కొరియా
బి) ఆస్ట్రేలియా , న్యూ  జీల్యాండ్
సి) ASEAN లో గల 10 దేశాలు
డి ) పైవన్నీ ( వీటి సమావేశం సేబు , ఫిలి ప్పైన్స్ లో ఉంది )
జవాబు : డి
31) మాన్యుఫా క్చరింగ్  పర్చేజింగ్ మా నేజర్స్ ఇండెక్స్ (PMI ) వేటి ఆధారంగా లెక్క కడతారు ?
ఎ) కన్స్యూమర్ గూడ్స్ ప్రొడ్యూసర్స్
బి) ఇంటర్మీడియట్  గూడ్స్ ప్రొడ్యూసర్స్
సి) ఇన్వెస్ట్ మెంట్  గూడ్స్ ప్రొడ్యూసర్స్
డి ) పై అందరి పెర్ఫార్మెన్స్ ఆధారంగా
జవాబు : డి

32) భారత దేశం లో ఎప్పుడెప్పుడు రు.500/- , రు.  1000/- మొదలైన కరెన్సీ నోట్లు రద్దు చేశారు ?
ఎ) జనవరి , 1946 (రు.500/- , రు.  1000/-   రు .10,000/- )
బి) జనవరి , 1978 ( రు.1000/- , రు.  5000/-  రు. 10,000/- )
సి) నవంబర్ 8, 2016  (రు.500/- , రు.  1000/- )
డి ) పైవన్నీ
జవాబు :  డి
33) ఇటీవల USA అధ్యక్ష ఎన్నికల్లో 70 ఏళ్ల వయసులో  గెలిచిన డోనాల్డ్ ట్రంప్ కి సంబంధించిన వివరాలేవీ  ?
ఎ) జన్మదినం : 14.6.1946
బి) 1987 లో రాసిన పుస్తకం : “ట్రంప్ : ది ఆర్ట్ అఫ్ ది డీల్ “
సి) నిర్వహించిన రియాలిటీ షో : “ది అప్రెంటిస్ “
డి ) పైవన్నీ
జవాబు : డి
34) నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (NTCA) ప్రకారం ఉత్తరాఖండ్ లో టైగర్ సర్వే నిర్వహించి అక్కడున్న ఏ ప్రాంతాలలో 119 పులులు ఉన్నాయని అధికారులు తెలిపారు ?
ఎ) శివాలిక్
బి) భభార్
సి) టేరాయ్
డి )పైవన్నీ ( ఫేజ్ IV కింద 2573.6 చదరపు కి.మి. సర్వే చేశారు )
జవాబు : డి
35)గోవాలోని బోండ్లా వైల్డ్ లైఫ్ శాంక్ట్యువరి లో 3 రోజుల పక్షుల పండగ నిర్వహించారు . గోవా రాష్ట్ర పక్షి ఏది ?
ఎ) బుల్ బుల్
బి) పాలపిట్ట
సి) నెమలి
డి ) గ్రద్ద
జవాబు :  ఎ
36) ఇటీవలి ఒప్పందం ప్రకారం రష్యా నుండి భారతదేశం వేటిని కొనుగోలు చెయ్య దలచింది ?
ఎ) S-400 (ట్రయ౦ఫ్ ఎయిర్ డిఫెన్సు సిస్టమ్స్ (5 ) (NATO వాళ్ళు దీన్ని SA-గ్రౌలర్ అంటారు)
బి) తాల్వార్ క్లాసు స్టీల్థ్ ఫ్రిగేట్స్  (ఓడలు )
సి) కామోవ్ – 226 T అనే హెలికాప్టర్స్ (జాయింట్ వెంచర్ పద్ధతిలో, తయారీ, కొనుగోలు  )
డి ) పైవన్నీ ( మొత్తం విలువ : US $ 10.84 బిలియన్లు )
జవాబు : డి
37) ఈ కింది వాటిల్లో వేటిని BRICS దేశాలు ఏర్పాటు చేయ తలిచాయి ?
ఎ) బ్రిక్స్ అగ్రికల్చర్ రిసెర్చ్ ప్లాట్ ఫారం
బి) బ్రిక్స్ రైల్వే రీసెర్చ్ నెట్ వర్క్
సి) బ్రిక్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ & బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీ
డి ) పైవన్నీ
జవాబు :  డి

38) BIMSTEC వివరాలు ఏవి ?
ఎ) 1997 లో స్థాపించారు
బి) నేపాల్, భూటాన్ సభ్యులుగా చేరాయి
సి) BRICS-BIMSTEC అవుట్ రీచ్ కూడా ప్రారంభ మయ్యింది
డి ) పైవన్నీ
జవాబు : డి

39) షిప్ సబ్ మెర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్ (SSBN) అని పిలిచే INS అరిహంత్ వివరాలేవీ ?
ఎ) 6000 టన్నుల బరువుండే, ఈ జలాంతర్గామి కి కావాల్సిన శక్తి 83 MW ప్రేజరైజ్ డ్ లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ నుండి లభిస్తుంది
బి) 750 కి.మి. లక్ష్యాన్ని చేదించ గల K-15 సాగరిక అనే క్షిపణులు ప్రయోగించ గలదు
సి) దీన్ని ప్రారంభిం చటంతో , ఇండియా కి న్యూక్లియర్ ట్రై యాడ్ లభించింది అంటారు
డి ) పైవన్నీ
జవాబు :  డి
40) కేంద్ర టూరిజం మంత్రిత్వ శాఖ అభి వృద్ధి చేయ దల్చిన ‘టూరిజం సర్క్యూట్స్  ‘  ఏవి ?
ఎ) రామాయణ సర్క్యూట్ ( రు.225 కోట్లు కేటాయించారు )
బి) బుద్ధిస్ట్ సర్క్యూట్
సి)కృష్ణ సర్క్యూట్
డి ) పైవన్నీ
జవాబు :  డి
41) రామచరిత మానస్ రచించిన గోస్వామి తులసి దశ కు ప్రత్యక్ష సంబంధం/అనుబంధం  గల ఏ  ప్రాంతాన్ని కేంద్రం పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేయదలిచారు  ?
ఎ) ఢిల్లీ
బి) చిత్రకూట్
సి) బుద్ధ గయ
డి ) కుశినగర్
జవాబు : బి  
42)హంగేరీ దేశ రాజధాని ఏది ?
ఎ) ప్రేగ్
బి) బుడాపెస్ట్
సి) బెర్న్
డి ) టెల్ అవివ్
జవాబు :  బి
43) ఫిస్కల్ రెస్పాన్సీ బిలిటి & బడ్జెట్ మేనేజ్ మెంట్ యాక్ట్ ప్రకారం , రాష్ట్రాలు , తమ మార్కెట్ బారోయింగ్స్ తమ GSDP లో ఎంత శాతం దాటరాదు ?
ఎ) 6 %
బి) 8%
సి) 3 %
డి ) 10 %
జవాబు : సి
44) తెలంగాణా రాష్ట్రము 2016 – 17 లో ఎంత మార్కెట్ బారో యింగ్ చేయ తలచినది  (కోట్ల రూపాయలలో )
ఎ) 21,500 (ఇది GSDP లో 3.5 % వరకు ఉండవచ్చును. దీనికి కేంద్ర  అనుమతి లభించింది )
బి) 60,000
సి) 10, 000
డి ) ఇవేవి కావు
జవాబు :  ఎ
45) ఎరువుల పరిశ్రమలో వాడే ముడి ఫాస్ఫేట్ ని భారత దేశం ఏ దేశాల నుండి దిగుమతి చేసుకుo టోo ది ?
ఎ) టునీషియా
బి) జోర్డాన్
సి) ఈజిప్ట్
డి ) పైవన్నీ
జవాబు :  డి
46) కృష్ణ వాటర్ డిస్ ప్యూట్స్ ట్రిబ్యునల్ – II (జస్టిస్ బ్రిజేష్ కుమార్ , చైర్మన్ ) ఏ  రాష్ట్రాలకు ఎంత కృష్ణ నది నీటిని కేటాయించింది ? (tmcft లలో )
ఎ) మహారాష్ట్ర : 666
బి) కర్ణాటక : 911
సి) యునైటెడ్ ఆంధ్ర ప్రదేశ్ : 1001
డి ) పైవన్నీ
జవాబు : డి
47) రాష్ట్రాల మధ్య వచ్చే నది జలాల వివాదం పరిష్కరించేo దుకు పార్లమెంట్ కి గల అధికారం భారత రాజ్యాంగం లో ఏ ఆర్టికల్ లో ఉంది ?
ఎ) 14
బి) 262
సి) 16  
డి ) 21  
జవాబు : బి  

48) భారత దేశం , మయన్ మార్ దేశం తో “బెటర్ కనెక్టెడ్ “ గా ఉంటుంది . భారత దేశం నుండి ఏ ఏ రంగాలలో సహకారం లభిస్తుంది ?
ఎ) మణిపూర్ లోని మోరే నుండి మయన్ మార్ లోని ‘ టామూ’ వరకు విద్యుత్ సరఫరా 
బి) మయన్ మార్ లో పైలట్ LED ఎలక్ట్రి ఫికేషన్ ప్రాజెక్ట్ నెలకొల్పటం
సి) బ్యాంకింగ్ , ఇన్సురెన్స్  రంగాలలో సహకారం
డి ) పైవన్నీ
జవాబు : డి

49) భారత దేశం లో 5 వ క్లాసు ( గ్రేడ్ ) వరకు చదివిన అడ పిల్లల (ఫిమేల్) లిటరసీ రేటు ఎంత ( డెమోగ్రాఫిక్ & హెల్త్ సర్వే డేటా ప్రకారం ) ?
ఎ) 48  %
బి) 92 %
సి) 74 %
డి ) 54 %
జవాబు : ఎ
50) భారత దేశానికి  ‘ట్రై యాడ్ ‘  శక్తి  లభించింది అని  అంటున్నారు . అంటే మూడు రక్షణ దళాలలోని వేటితో  న్యూక్లియర్ బాంబు లతో దాడి చేయటం మరియు  రక్షణ కల్పించే శక్తి లభించింది . వివరాలేవీ ?
ఎ) సముద్ర జలాలలో : INS అరిహంత్ (SSBN) ద్వార
బి) ఆకాశం లో : మిరేజ్ – 2000 , సుఖాయ్ – 30 MKI , మిగ్ – 29 , జాగ్వార్  విమానాల వల్ల
సి) భూమి మీద : అగ్ని – 1 నుండి అగ్ని – 5 వరకు గల క్షిపణులు చేత
డి ) పైవన్నీ
జవాబు : డి
51) భారత దేశానికీ దాదాపు 8118 కి.మి. పొడవున్న సముద్ర తీర రేఖ ఉన్నది . అలాగే 2 మిలియన్ చదరపు కిలో మీటర్ల ఎక్స్లుజివ్ ఎకనామిక్ జోన్ ఉంది . దీనిలో గుజరాత్ రాష్ట్ర సముద్ర తీర రేఖ పొడవు  ఎంత ?
ఎ) దాదాపు 1660 కి.మి.
బి) 1000 కి.మి.
సి) 1200 కి.మి.
డి ) 600 కి.మి.
జవాబు : ఎ
52) UNCLOS ప్రకారం ఒక దేశ ఎక్స్ క్లుజివ్ ఎకనామిక్ జోన్ , సముద్ర తీర రేఖ నుండి ఎంత దూరం  వరకు ఉంటుంది ? (నాటికల్ మైళ్ళ లో )
ఎ) 16
బి) 200  నాటికల్ మైళ్ళు   ( 370.4 kilo మీటర్లు )
సి) 20
డి ) ఇవేవి కావు
జవాబు : బి
53) భారత దేశం – చైనా మధ్య గల వాణిజ్య లోటు 2014- 15  లో    US $ 48.48 బిలియన్లు       . 2015 – 16 లో ఇది ఎంత ? ( US బిల్లియన్ డాలర్ల లో )
ఎ) 70.7
బి) 52.68
సి) 40
డి ) 20
జవాబు : బి  
54) సార్క్ ఫెస్టివల్ (లేక ) సౌత్ ఏషియన్  సూఫీ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారు ?
ఎ) పూనే
బి) జైపూర్
సి) భోపాల్
డి ) పాట్నా
జవాబు :  బి
55) సెంట్రల్ మెరైన్ & ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMFRI) ఎక్కడ ఉంది ?
ఎ) కటక్
బి) కొచ్చి, కేరళ
సి) రాజ మండ్రి
డి ) భావ్ నగర్
జవాబు : బి
56) ఇండియా – జపాన్ సివిల్ న్యూక్లియర్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్ ని , జపాన్ దేశ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది . జపాన్ పార్లమెంట్ పేరు ఏది ?
ఎ) కేస్సట్
బి) డైట్
సి) డ్యుమా
డి ) సెనే ట్
జవాబు :  బి
57) రు. 9000 కోట్ల కెన్ – బెట్వా నదుల అను సంధానం ప్రాజెక్ట్ వివరాలేవీ ?
ఎ)  230 కి.మి. పొడవున్న కాలువ నిర్మిస్తారు . మధ్యలో డ్యాo లు, బ్రిడ్జిలు నిర్మిస్తారు.
బి) మధ్య ప్రదేశ్ లో 3.5 లక్ష ల ఎకరాలకు , ఉత్తర ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ లోని 14,౦౦౦ ఎకరాలకు సాగు నీరు లభిస్తుంది .
సి) దౌధన్ రిజ ర్వాయర్ వల్ల 10 గ్రామాలు  , మకోడియారి రిజర్వాయర్ వల్ల 28 గ్రామాలు మునిగిపోతాయి 
డి ) పైవన్నీ ( ఇవిగాక పన్నా టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతం కూడా కొంత మునుగు తుంది )
జవాబు : డి

58) ఇంటర్నేషనల్ హాకి ఫెడరేషన్ (FIH) హెడ్ ఎవరు ?
ఎ) డేవిడ్ బల్ బిర్ని
బి) నరిందర్ బాత్రా
సి) కెన్ రీడ్
డి ) N. రామచంద్రన్
జవాబు : బి

59) హిమాచల్ ప్రదేశ్ లోని ‘మండి’ ప్రాంతాన్ని   ని ఏమంటారు ?
ఎ) ఛోటి కాశి
బి) ఉత్తర కాశి
సి) దేవ ప్రయాగ్
డి ) రుద్ర ప్రయాగ్
జవాబు :  ఎ
60) హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి ప్రారంభించిన  డ్యామ్ లు ఏవి ?
ఎ) కోల్ డ్యాం   : 800 MW
బి) పర్బతీ    :  540 MW
సి) రాంపూర్ : 412 MW
డి ) పైవన్నీ
జవాబు : డి
61) భారత దేశం  ఇతర దేశాలతో చేసుకునే ,  సివిల్ న్యూక్లియర్ ఒప్పందాల లో వినిపించే , ‘వాలెంటరి మారటోరియం’ ఏమిటి ?
ఎ)న్యూక్లియర్ బాంబు ల  టెస్టింగ్ చెయ్యమని భారత దేశం తనంతట తాను నిషేధం  ప్రకటించటం  
బి) రక్త దానం చెయ్యటం
సి) విద్యా దానం చేయటం
డి ) ఆహార దానం చెయ్యటం
జవాబు :  ఎ
62) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) NFU : నో ఫస్ట్ యూజ్
బి) TNW : టా క్టికల్ న్యూక్లియర్ వెపన్స్ 
సి) NPT : నాన్ – ప్రోలి ఫరేషన్  ట్రియటి  
డి ) పైవన్నీ ( న్యూక్లియర్ బాంబ్ లకి సంబంధించినవి )
జవాబు :  డి
63) 1974 లో రూబిక్ క్యూబ్ కనుగొన్న ప్రొఫెసర్ ఎర్న్ రూబిక్ ఏ దేశం వా డు ?
ఎ) హంగేరి
బి) బ్రిటన్
సి) జర్మనీ
డి ) రష్యా
జవాబు :  ఎ
64) BIMARU అనే పదం సృ స్టిం చినది ఎవరు ?
ఎ)సుభాష్ చంద్ర బోస్
బి) ఆశిష్ బోస్
సి) అమర్య సేన్
డి ) C. రంగరాజన్
జవాబు : బి
65) టిప్పు సుల్తాన్ జయంతి , కర్ణాటక లో ఎప్పుడు నిర్వహించారు ?
ఎ) నవంబర్ , 10    ( టిప్పు సుల్తాన్ జీవిత కాలం  : క్రీ.శ. 1750 – 1799 )
బి) నవంబర్ 14
సి) నవంబర్ 19
డి ) డిసెంబర్  10
జవాబు : ఎ
66) విదేశీ రాయబారి  కార్యాలయాలో పనిచేసే వ్యక్తుల ప్రవర్తన / రక్షణ కు సంబందించిన పదాలు / అంశాలు ఏవి ?
ఎ) పెర్సొన నా న్ – గ్రేటా
బి) వియన్నా కన్వెన్షన్
సి)జెనీవా కన్వెన్షన్
డి ) పైవన్నీ
జవాబు : డి
67) బియ్యపు పిండి తో గోడలపైన , నేల మీద బొమ్మలు వేసే ‘ అల్పనా ‘ అనే సంప్రదాయం ఏ రాష్ట్రము లో ఉంది ?
ఎ) బీహార్
బి) పశ్చిమ బెంగాల్
సి) UP
డి ) హర్యానా
జవాబు :  బి

68) నేషనల్ అకడమిక్ డి పాజిటరి (NAD) లో వేటిని భద్ర పరుస్తారు ?
ఎ) కాలేజీ డిగ్రీ సర్టిఫికెట్స్
బి) కాలేజీ సర్టిఫికెట్స్
సి) అవార్డు లు
డి ) పైవన్నీ
జవాబు :  డి

69) నాడియా మురాద్ & లా మియహా  బషా ర్  లకు ఏ అవార్డు ఇచ్చారు ?
ఎ) నోబెల్ శాంతి బహుమతి
బి) యూ రోపియన్ పార్లమెంట్ ఇచ్చే సఖరోవ్ హ్యూమన్ రైట్స్ ప్రైజ్
సి) రామన్ మాగ్ సేసే అవార్డ్
డి ) పైవన్నీ
జవాబు :  డి
70) భారత దేశం లో ఉన్న 24 హై కోర్ట్ లలో మొత్తం  న్యాయ మూర్తుల సంఖ్య ఎంత  ?
ఎ) దాదాపు  1079
బి) 464
సి) 615
డి ) 450
జవాబు  :  ఎ
72) దీపావళి నాడు అంతమయ్యే  దండారి  – ఘుస్సాడి డాన్స్ ఫెస్టివల్ లో ఏ ప్రాంత యువ గిరిజనులు పాలు పంచుకుంటారు ?
ఎ) ఆదిలాబాద్
బి) కుమరం భీమ్ ఆసిఫాబాద్
సి) మంచీరియాల్  & నిర్మల్
డి )  పైవన్నీ ( గతం లో పైవన్నీ ఆదిలాబాద్ జిల్లా లో ఉన్నాయి )
జవాబు : డి
73)  మార్స్ ఆర్బిటర్ మిషన్ – 2 ఎప్పుడు ఉండవచ్చును ?
ఎ) 2020
బి) 2017
సి) 2018
డి ) 2019
జవాబు :  
73) రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం గురించిన పరిష్కారం చూపేది ఏది ?
ఎ) ఇంటర్ – స్టేట్ వాటర్ డి స్ప్యుట్స్ ఆక్ట్ , 19 56
బి) GST బిల్
సి) 122 రాజ్యాంగ సవరణ బిల్
డి ) ఇవేవి కావు
జవాబు :  ఎ
విజ్ఞాన విపంచి – జవాబులు
డిసెంబర్, 20 16

1బి
11 డి
21
31డి
41బి
51
61
71 డి
2డి
12బి
22డి
32  డి
42బి
52 బి
62 డి
72
3డి
13 డి
23 డి
33డి
43 సి
53బి
63
73 బి
4బి
14బి
24బి
34 డి
44
54బి
64 బి

5
15 డి
25బి
35
45డి
55బి
65

6
16డి
26బి
36డి
46డి
56బి
66 డి

7
17
27డి
37డి
47బి
57డి
67బి

8బి
18డి
28 డి
38డి
48డి
58బి
68 డి

9
19డి
29బి
39డి
49
59
69బి

10డి
20
30డి
40డి
50డి
60 డి
70