విజ్ఞాన
విపంచి
అక్టోబర్ , 2017
ప్రాతూరి
పోతయ్య శర్మ
1) భారత
దేశానికీ ఎన్ని రకాల అంతరిక్ష ఉపగ్రహాలు ఉన్నాయి ?
ఎ) కమ్యూనికేషన్
బి ) రిమోట్
సెన్సింగ్
సి ) నావిగేషన్
& సైంటిఫిక్ మిషన్స్
డి) పై
నాలుగు రకాలు ( వీటి బరువు : సుమారు 1000
kgs. నుండి 4000 kgs వరకు ఉంటుంది )
జవాబు : డి
2) రైల్వే
బోర్డు నూతన చైర్మన్ ఎవరు ?
ఎ) A.K.మిట్టల్
బి ) అశ్వని లోహని
సి ) మమతా
సూరి
డి) ప్రసూన్ జోషి
జవాబు : బి
3) రాజీవ్
ఖేల్ రత్న అవార్డు ఇటీవల ఎవరికీ ఇచ్చారు ?
ఎ) దేవేంద్ర జఝారియా & సర్దార్ సింగ్
బి ) రీషాంగ్ కీషింగ్
సి ) సంజయ్
బారు
డి) సన్వాల్ లాల్ జాట్
జవాబు : ఎ
4) మెగా – FTA (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ )నే రీజినల్ కాం ప్రేహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్
షిప్ ( RCEP) అంటారు. దీనిలో 10 ASEAN దేశాలతో పాటు , ఏ ఏ దేశాలు సభ్యత్వం కల్గి
ఉన్నాయి ?
ఎ) ఇండియా , చైనా , జపాన్
బి ) సౌత్ కొరియా , ఆస్ట్రేలియా
సి ) న్యూ జీలాండ్
డి) పై
వన్ని
జవాబు : డి
5) భారత దేశ
పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ల NPA లేక బాడ్ లోన్స్ విలువ ఎంత ? (లక్షల కోట్ల
రూపాయలలో )
ఎ) 6
బి ) 2
సి ) 3
డి) 5
జవాబు : ఎ
6) ఇటీవల
హైడ్రోజన్ బాంబు టెస్ట్ చేసామని చెప్పు కుంటున్నా , ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు
ఎవరు ?
ఎ) కిం జాంగ్ ఉన్
బి ) మూన్ జీ – ఇన్
సి ) షింజో
– అబే
డి) బాన్ కి మూన్
జవాబు : ఎ
7) ఈ
కింది వారిలో ఎవరెవరు కేంద్ర ప్రభుత్వo లో
ఏ ఏ శాఖలకు మంత్రులు గా పదవులు చేపట్టారు ?
ఎ) నిర్మలా సీతా రామన్ : రక్షణ శాఖ
బి ) పియూష్
గోయల్ : రైల్వే
సి ) సంతోష్ గంగ్ వార్ : లేబర్ & ఎంప్లాయిమెంట్
డి) పై
అందరూ
జవాబు : డి
8) అంతరిక్షం
లో మొత్తం 665 రోజులు గడిపి (అనగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉండి
) కజాక్ స్తాన్ లో ఉన్న స్టెప్స్ లో సోయుజ్ కాప్స్యుల్ ద్వారా భూమి పైకి
దిగిన మహిళ ఎవరు ? ( ఈ సారి యాత్రలో 288 రోజులు అంతరిక్షం లో ISS లో ఉన్నది )
ఎ) పెగ్గి విట్సన్
బి ) జాక్
ఫిషర్
సి ) ఫై డోర్ యుర్ చి కిన్
డి) వాలేంటి నా తెరేష్కోవా
జవాబు : ఎ
9) ఈ
కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) బ్రాడ్ పీక్ : పాకిస్తాన్
బి ) కాంచన్ గంగ : నేపాల్
సి ) నంగ పర్బ త్ :
డి) పైవన్నీ ( హిమాలయ పర్వతాలు: ఉన్న దేశాలు )
జవాబు : డి
10) టా
ర్రే స్ స్ట్రైట్ (జలసంధి ) లో ఉన్న దీవి ఏది ?
ఎ) ముర్రే ఐలాండ్
బి ) లక్ష
ద్వీప్
సి ) మారిషస్
డి) జమైకా
జవాబు : ఎ
11) వియత్నాం
లో ఉన్న హొచిమిన్ సిటి ని గతం లో ఏమని పిలిచే వారు ?
ఎ) యాంగూన్
బి ) సైగాన్
సి ) బీజింగ్
డి) టై
పీ
జవాబు : బి
12) గతం లో
ఇండో – చైనా గా పిలిచినా దేశాన్ని ఇప్పుడే మంటున్నారు ?
ఎ) సయాం
బి ) వియత్నాం
సి ) బర్మా
డి) మంగోలియా
జవాబు : బి
13) ఈ
కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (గత సంవత్సరం లో భారత దేశం లో పంటలు : ఉత్పత్తి ) (మిలియన్
టన్ను లలో )
ఎ) ఉల్లిపాయలు
: 21.7
బి ) ఆలు గడ్డలు : 43.4
సి ) టమోటా : 19.5
డి) పైవన్నీ
జవాబు : డి
14) ఉల్లిపాయ
ల పంట పండించే ప్రధానరాష్ట్రాలు ఏవి ?
ఎ) మహారాష్ట్ర , కర్ణాటక
బి ) మధ్య
ప్రదేశ్ , బీహార్
సి ) గుజరాత్
డి) పై
వన్నీ
జవాబు : డి
15) ఆలు
గడ్డలు ప్రధానం గా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి ?
ఎ) ఉత్తర
ప్రదేశ్ , పశ్చిమ బెంగాల్
బి ) పంజాబ్ , బీహార్
సి ) గుజరాత్ , మధ్య ప్రదేశ్
డి) పైవన్నీ
జవాబు : డి
16) BHIM
& భారత్ QR కోడ్ వేటికి పనికొస్తాయి ?
ఎ) డిజిటల్ పేమెంట్స్
బి ) కాష్
పే మెంట్స్
సి ) వస్తు
మార్పిడి
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
17) ఇండియన్
ఇండిపెండెన్స్ లీగ్స్ (IIL) & ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) కి ఎవరు చీఫ్ గా
పనిచేశారు ?
ఎ) సుభాష్ చంద్ర బోస్
బి ) లియోన్ పురు చాండి
సి ) లార్డ్
మౌంట్ బాటెన్
డి) మహాత్మా గాంధీ
జవాబు : ఎ
18) ‘BRICS
ప్లస్ ఫైవ్’ అనే దానిలో ప్లస్ 5 దేశాలు ఏవి
?
ఎ) ఈజిప్ట్ , కీన్యా ,
బి ) తజికిస్తాన్
, మెక్సికో
సి ) థాయిలాండ్
డి) పై వన్ని
జవాబు : డి
19) BRICS
మీటింగ్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు ? ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్కడకు వెళ్లారు ?
ఎ) గ్జి యామెన్ సిటి , చైనా
బి ) జకార్తా
సి ) టోక్యో
డి) ఉలాన్ బతార్
జవాబు : ఎ
20) US
రాయబారి గా భారత దేశానికీ ఎవరు రాబోతున్నారు ?
ఎ) అంటోనియో గుట్టేర్స్
బి ) కెన్నెత్ I. జస్టర్
సి ) గై
రైడర్
డి) కేమల్ డేర్విస్
జవాబు : బి
21) హరికేన్
హార్వే , కేటగరీ 4 సైక్లోనిక్ స్టార్మ్ (తూఫాన్ లాంటిది ) ఎక్కడ భీభత్సం
సృష్టించింది ? వివరాలేవీ ?
ఎ) బ్యూ మాంట్ , టెక్సాస్, USA
బి ) రాక్
ఫోర్ట్ వద్ద గంటకు 215 కి.మి. వేగంతో గాలులు వీచాయి
సి ) నేషనల్ హరికేన్ సెంటర్ దీని వివరాలు
తెలిపింది
డి) పైవన్నీ
జవాబు : డి
22) బాక్సా
టైగర్ రిజర్వ్ ఎక్కడుంది ?
ఎ) ఉత్తరాఖండ్
బి ) ఆలిపూర్
దువార్ జిల్లా , పశ్చిమ బెంగాల్
సి ) మధ్య
ప్రదేశ్
డి) రాజస్తాన్
జవాబు : బి
23) PSLV – C39 రాకెట్ చేత పంప బడిన IRNSS-1H అనే
నావిగేషన్ శాటిలైట్ ఏ కారణం చేత విజయ వంతం కాలేదు ?
ఎ) శ్రీహరి కోట నుండి ప్రయోగించలేదు కాబట్టి
బి ) రాకెట్
4 వ స్టేజి లో ఉన్న హీట్ షీల్డ్ (పే లోడ్ ఫెయి రింగ్ ) తెరుచు కోక పోవటం వలన
సి ) మొదటి దాస రాకెట్ లో ఇంధనం మండలేదు కాబట్టి
డి) భూస్థిర కక్ష్య చేరు కోలేదు కాబట్టి
జవాబు : బి
24) గ్లాస్
గో , ఇంగ్లాండ్ లో నిర్వహించిన వరల్డ్ బాడ్ మింటన్ ఛాంపియన్ షిప్ 2017 పోటీ లో
భారత దేశానికీ చెందిన P.V.సింధు రజిత పతకం లభించింది. ఈ పోటి లో బంగారు పతకం
పొందినది ఎవరు ?
ఎ) నోజోమి ఒకుహారా
బి ) యూకి
ఫు కు షీమా
సి ) చెం
క్విoగ్ చెన్
డి) సయాకా హిరోటా
జవాబు : ఎ
25) భారత దేశ సుప్రీమ్ కోర్ట్ నూతన ప్రధాన న్యాయ మూర్తి ఎవరు ?
ఎ) వి.కే. మిట్టల్
బి ) జస్టిస్
దీపక్ మిశ్ర
సి ) అనిల్
ఖన్నా
డి) శశి నాయర్
జవాబు : బి
26) NITI ఆయోగ్ ప్రకారం భారత దేశం లో ఎలాంటి అన్ఎంప్లాయిమెంట్
(నిరుద్యోగం ) ఉంది ?
ఎ) అండర్ – ఎంప్లాయిమెంట్
బి ) సూపర్
ఎంప్లాయిమెంట్
సి ) హయ్యర్
ఎంప్లాయిమెంట్
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
27) “యాక్షన్
ఎజెండా ఫర్ 20 17 – 18 టు 2019 – 20 “ అనే 3 సంవత్సరాల ప్రణాళిక / రిపోర్ట్ ని ఎవరు తయారు చేసి, విడుదల చేశారు ?
ఎ) ప్లానింగ్ కమిషన్
బి ) NITI
ఆయోగ్
సి ) DIPP
డి) RBI
జవాబు : బి
28) భారత
దేశ పులులను ఎన్ని రకాలు గా విభజిస్తారు ?
ఎ) నార్త్ వెస్ట్ క్లస్టర్ ( రాణతంబోర్ )
బి ) సథరన్
(సౌత్ ఇండియా )
సి ) సెంట్రల్ ( తెరాయ్ , నార్త్ ఈస్ట్ , సెంట్రల్
ఇండియా )
డి) పై వన్ని
జవాబు : డి
29) ఇటీవల
కంట్రోలర్ & ఆడిటర్ జనరల్ గా ఎవర్ని నియమిo చారు ?
ఎ) అజయ్ త్యాగి
బి ) రాజీవ్
మెహ్రిషి
సి ) వనజ
N.సర్న
డి) హస్ముఖ్ అధియా
జవాబు : బి
30) సునీల్ అరోరా ని, ఏ పదవిలో నియ మిoచారు ?
ఎ) CAG
బి ) ఎలక్షన్
కమీషనర్ (న్యూ ఢిల్లీ )
సి ) ప్రధాన
న్యాయ మూర్తి
డి) అట్టా ర్ని జనరల్
జవాబు : బి
31) భారత
దేశ GDP వృద్ధి రేట్ ఏప్రిల్,మే , జూన్ , 20 17 (ఆర్ధిక సంవత్సర మొదటి మూడు
మాసాలలో ) ఎంత ?
ఎ) 5.7 %
బి ) 6.1%
సి ) 7
%
డి) 7.5 %
జవాబు : ఎ
32) సింగపూర్
దేశ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఎవరు ?
ఎ) షింజో అబే
బి ) J.Y.పిళ్ళయ్
సి ) టోని
టాన్ కెంగ్ యాం
డి) గ్జిన్ పింగ్
జవాబు : బి
33) భారత
దేశ రాజ్యాంగం ప్రకారం ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) ఆర్టికల్ 14 : సమానత్వం హక్కు
బి ) ఆర్టికల్
21 : జీవించే హక్కు
సి ) ఆర్టికల్
51 ( c ) : అంతర్జాతీయ చట్టాలను గౌరవించటం మరియు ఒప్పందాలలో తెల్పిన అంశాలను
ఆచరించటం
డి) పై
వన్ని
జవాబు : డి
34) ‘లోక్
తక్’ సరస్సు ఎక్కడ ఉంది ?
ఎ) అస్సాం
బి ) మణిపూర్
సి ) అరుణాచల్
ప్రదేశ్
డి) నాగాలాండ్
జవాబు : బి
35) 2016 –
17 సంవత్సరం లో భారత దేశం లో పండ్లు , కూరగాయల ఉత్పత్తి ఎంత ( మిలియన్ టన్ను లలో )
ఎ) 245
బి ) 300
సి ) 251
డి) 275.68
జవాబు : బి
36) యురోపియన్
ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) లో సభ్యత్వం ఉన్న దేశాలు ఏవి ?
ఎ) స్విట్జర్లాండ్
బి ) ఐస్ ల్యాండ్ , నార్వే
సి ) లిచెన్ స్టీన్
డి) పై
నాలుగు
జవాబు : డి
37) డోరిస్
ల్యూ థర్డ్ ఏ దేశానికీ అద్యక్షు రాలు ?
ఎ) ఫ్రాన్స్
బి ) స్విట్జర్లాండ్
సి ) జర్మనీ
డి) పోలాండ్
జవాబు : బి
38) భారత దేశం లోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకు లు , ఒక దానితో ఒకటి
కల్సి పోవాలంటే ఏమేమి చేయాలి ?
ఎ) బ్యాంకు ల బోర్డు లు ఆమోదం తెలుపాలి
బి ) ఆల్టర్ నేటివ్ మెకానిజం (AM) ఆమోదం కావాలి
సి ) బ్యాంకు రెగ్యులే టర్ (RBI) అభిప్రాయం తెల్సుకోవాలి
; (ప్రస్తుతం అయితే కాంపిటీషన్ కమిషన్ ఆమోదం అవసరం లేదు )
డి) పై
వన్ని
జవాబు : డి
39) ది
క్రి స్టోఫి డి మార్గరీ అనే టాంకర్ ఎక్కడ నుండి ఎక్కడకి ప్రయాణించింది ,
అంటార్కిటిక గుండా ?
ఎ) సుయెజ్ కాలువ గుండా
బి ) నార్వే
నుండి దక్షిణ కొరియా వరకు
సి ) పనామా కాలువ
డి) బకింగ్ హం కాలువ
జవాబు : బి
40) బిగ్
బెన్ అనే గడియారం ఎక్కడ ఉంది ?
ఎ) మాస్కో
బి ) వెస్ట్
మినిస్టర్ పాలస్ , ఎలిజబెత్ టవర్ మీద (లండన్ )
సి ) బెర్లిన్
డి) టోక్యో
జవాబు : బి
41) 10 వ
BRICS సమావేశం ఎక్కడ నిర్వహిస్తారు ?
ఎ) జోహన్నాస్ బెర్గ్ , సౌత్ ఆఫ్రికా
బి ) గ్జి
యా మెన్ , చైనా
సి ) గోవా
డి) బ్రాసిలియా
జవాబు : ఎ
42) గ్జియా
మెన్ దగ్గర చేసిన BRICS డిక్లరేషన్
లో ఉన్న అంశాలు ఏవి ?
ఎ) టెర్రర్
బి ) ఆఫ్ఘనిస్తాన్ లో హింస
సి ) క్రాస్
బోర్డర్ టెర్రరిజం
డి) పై వన్ని
జవాబు : డి
43) భారత రాజ్యాంగం లో ని ఏ ఆర్టికల్ కింద ‘ ప్రైవసీ ‘ ప్రాధమిక హక్కు లో భాగం గా ఉందని సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇచ్చింది ?
ఎ) ఆర్టికల్ 21 ( ‘ప్రైవసీ’ అనే పదం లో పర్సనల్ గా దగ్గరగా ఉండటం , కుటుంబ జీవితం ,
పెళ్లి , పిల్లలు పుట్టటం , లైంగిక ఓరియంటే షన్
వంటివి ఉంటాయి. )
బి ) ఆర్టికల్
1
సి ) ఆర్టికల్
52
డి) ఆర్టికల్ 72
జవాబు : ఎ
44) మార్సిమిక్
లా & హాట్ స్ప్రింగ్ ఎక్కడ ఉన్నాయి ?
ఎ) పాన్ గాంగ్ సరస్సు , లడక్ దగ్గర ( ఇండియా –
చైనా సరిహద్దు దగ్గర )
బి ) రష్యా
సి ) బ్రెజిల్
డి) జపాన్
జవాబు : ఎ
45) రాజీవ్
బన్సాల్ దేనికి తాత్కాలిక CMD ?
ఎ) SAIL
బి ) ఎయిర్
ఇండియా
సి ) BHEL
డి) ONGC
జవాబు : బి
46) కొత్త
రు.200 నోటు ఏ రంగులో ఉంటుంది ?
ఎ) పింక్
బి ) బ్రైట్
యెల్లో ( పసుపు రంగు )
సి ) గ్రీన్
డి) బ్లూ
జవాబు : బి
47) ఆర్టికల్
35 A వివరాలేవీ ?
ఎ) J & K లెజిస్లేచర్ కి ఎవరు శాశ్వత నివాస స్తు
లో తెలిపే అధికారం ఇచ్చింది
బి ) స్పెషల్
హక్కులు & ప్రివీ లేజేస్ జమ్మూ & కాశ్మీర్ వారికీ ఇచ్చింది
సి ) నెహ్రూ
& J & K ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా మధ్య చేసుకున్న ఢిల్లీ ఒప్పందం తర్వాత
1954 లో జవహర్ లాల్ నెహ్రూ కాబినెట్ సలహా
పై , బాబు రాజేంద్ర ప్రసాద్ జారీ చేసిన ఆర్డర్ ద్వారా దీన్ని భారత రాజ్యాంగం లో చేర్చారు . ఇందు కోసం కాన్స్టి ట్యూషన్ (అప్లికేషన్ టు J&
K ఆర్డర్) ,1954జారీ చేశారు. ఆర్టికల్ 370 (1) (d) ప్రకారం ప్రెసిడెన్షి యల్
ఆర్డర్ విడుదల చేశారు. దీని ద్వారా J & K ప్రజలకు ఇండియన్ సిటిజెన్ షిప్
ఇచ్చారు ..
డి) పై వన్ని
జవాబు : డి
48) భారత
దేశం ప్రతి ఏటా 1.2 బిలియన్ కిలోగ్రామ్ ల తేయాకు ఉత్పత్తి చేస్తోంది. అందులో డార్జీలింగ్
లో 8.5 మిలియన్ కిలోగ్రామ్ ల తేయాకు ఉత్పత్తి అవుతోంది. ఈ కింది వాటిల్లో ఎక్కడ
ఎంతెంత తేయాకు ఉత్పత్తి అవుతోంది ? ( మిలియన్ కిలోగ్రామ్ లలో )
ఎ) డోర్స్ / టేరాయ్ (బెంగాల్ ) : 250 – 300
బి ) నీలగిరి
( దక్షిణ భారత్ ) : 300 – 350
సి ) అస్సాం : 500
డి) పై వన్నీ
జవాబు : డి
49) M2M
సర్వీస్ ఏమిటి ? వివరాలేవీ ?
ఎ) మెషిన్ టు
మెషిన్ కమ్యూనికేషన్ ( సర్వీస్ )
బి ) TV
లు , వాషింగ్ మెషిన్లు , ఎయిర్ కండీషనర్ లను మొబైల్ ఫోన్ లను ఉపయోగించి కంట్రోల్
చేయవచ్చును
సి ) TRAI
దీని గురించి నియమావళి తయారు చేయనున్నది
డి) పైవన్నీ
జవాబు : డి
50) ఇండియా
చైనా మధ్య సరిహద్దు లో శాంతి కోసం , BRICS దేశాల సమావేశా నంతరం ఏది ప్రధాన మని
భావించారు ?
ఎ) బోర్డర్ కాన్ఫిడెన్సు బిల్డింగ్ మేజర్స్ (CBMs)
బి ) కొత్త ఐడియా లు
సి ) లోతైన
సంబంధాలు
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
51) OBC
కింద ‘క్రీమీ లేయర్’ సీలింగ్ ని (వార్షిక ఆదాయ లిమిట్ ను ) ఇటీవల ఇంతకు పెంచారు ?
ఎ) రు. 6 లక్ష లు
బి ) రు. 8 లక్షలు
సి ) రు. 4 లక్షలు
డి) రు.
10 లక్షలు
జవాబు : బి
52) మేక దాటు ప్రాజెక్ట్ ఏ నది మీద ప్రతిపాదించారు ,
కర్ణాటక రాష్ట్రము వారు ?
ఎ) కావేరి నది ( రామ నగరం జిల్లా , కనక పుర దగ్గర
)
బి ) తుంగభద్ర
సి ) గోదావరి
డి) కృష్ణ
జవాబు : ఎ
53) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (రైల్వే
ప్రమాదాల వల్ల వార్తల్లో ఉన్నాయి )
ఎ) కైఫియత్ ఎక్స్ ప్రెస్ : ఢిల్లీ కి వస్తుంది , UP
నుండి
బి ) ఉత్కల్
ఎక్స్ ప్రెస్ : పూరి – హరిద్వార్
సి ) వృద్ధాచలం
– సేలం DEMU : ( తమిళనాడు )
డి) పైవన్నీ
జవాబు : డి
54) భారత
రాజ్యాంగం ఆర్టికల్ 13 ఏమిటి ?
ఎ) భారత
రాజ్యాంగం తయారీ కి ముందు గాని , తర్వాత గాని రూపొందిచిన ఏ న్యాయం / చట్టం
ప్రాధమిక హక్కులకు భంగం కల్గించ రాదు / మితి మీర రాదు
బి ) మతస్వేచ్చ
సి ) వాక్ స్వాతంత్రం
డి) జీవించే హక్కు
జవాబు : ఎ
55) త్రిపుల్
తలాక్ గురించి తీర్పు ఇచ్చిన సుప్రీమ్ కోర్ట్ జడ్జ్ లలో ఎవరెవరు ఉన్నారు ?
ఎ) జస్టిస్ కురియన్ జోసెఫ్ ; జస్టిస్ రోహింటన్ F.
నారిమన్ & జస్టిస్ UU లలిత్
బి ) ప్రధాన
న్యాయ మూర్తి J S ఖేహర్
సి ) జస్టిస్
J S అబ్దుల్ నజీర్
డి) పై
అందరూ
జవాబు : డి
56) 38th
పార్లల్ ఎక్కడుంది (ఏ దేశాల సరిహద్దుగా ఉంది ) ?
ఎ) ఉత్తర కొరియా & దక్షిణ కొరియా సరిహద్దు లో
బి ) రష్యా
సి ) కెనడా
డి) పోలాండ్
జవాబు : ఎ
57) ఉత్తర
కొరియా ఇటీవల అరవ న్యూక్లియర్ టెస్ట్ చేసింది . దీని వివరాలేవీ ?
ఎ) దీని తీవ్రత రెక్టార్ స్కేల్ మీద 6.3 గా నమోదు అయ్యింది
బి ) దీని
విస్ఫోటనం 120 కిలో టన్నుల కి సమానం
సి ) హిరోషిమా
మీద వేసిన ఆటం బాంబు కన్నా 6 రెట్లు శక్తి వంతమైనది
డి) పైవన్నీ ( దీన్ని ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు
పరీక్ష అంటోంది )
జవాబు : డి
58) “ఐ డూ
వాట్ ఐ డూ – ఆన్ రిఫార్మ్ రెటోరిక్ అండ్ రేసోల్వ్ “ గ్రంధ రచయిత ఎవరు ?
ఎ) ఉర్జిత్ పటేల్
బి ) రఘురాం
రాజన్ (ఎక్స్ –గవర్నర్ , RBI)
సి ) Y.V.రెడ్డి
డి) C.D.దేశ్ ముఖ్
జవాబు : బి
59) ‘బాట్
నెట్ ‘ ఏమిటి ?
ఎ) ఇదొక ‘మాల్ వేర్’ (కంప్యూటర్ పనితనాన్ని ఆటంక
పరిచింది )
బి ) టెన్నిస్
క్రీడ
సి ) కొండ
శిఖరం పేరు
డి) ఇవేవీ కావు
జవాబు : ఎ
60) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? ( రికార్డు
స్థాయి వర్ష పాతం కురిసి వరదలు వచ్చాయి )
ఎ) ముంబై : 12 గంటలలో 400 మి.మి.వర్షం
బి ) హాస్టన్
(USA): 1300 మి.మి.(ఇటీవల /కొద్ది రోజుల క్రితం )
సి ) చెన్నై
: 494 మి.మి. ( 20 15 లో )
డి) పైవన్నీ (వాతావరణ మార్పు కారణం గా, భారీ వర్షం కురిసి తద్వారా ముంపు కి
ఆయా ప్రాంతాలు గురి అవుతున్నాయి )
జవాబు : డి
61) ఈ
కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) PCO : పబ్లిక్ కాల్ ఆఫీస్
బి ) PDO
: పబ్లిక్ డేటా ఆఫీస్
సి ) WANI
: వై ఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ పేస్
డి) పైవన్నీ
జవాబు : డి
62) శ్యాం
చరణ్ రాసిన పుస్తకం ఏది ?
ఎ) హౌ ఇండియా సీస్ ది వరల్డ్ : కౌటిల్య టు ది 21st
సెంచరీ
బి ) నైదర్
ఏ హాక్ నార్ ఏ డోవ్
సి ) మై
కంట్రీ మై లైఫ్
డి) ఫ్రెండ్స్
అఫ్ మై యూత్
జవాబు : ఎ
63) ఈ
కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) “ఆక్ట్ ఈస్ట్ పాలసీ “ : ఇండియా
బి ) బెల్ట్
& రోడ్ ఇనిషియేటివ్ : చైనా
సి ) ఇండో పసిఫిక్ డాక్ట్రిన్ : ఇండియా – టోక్యో –
వాషింగ్టన్ కల్సి
డి) పైవన్నీ ( ఆయా దేశాల విదేశాంగ విధానాలు )
జవాబు : డి
64) 19 53
ఆర్మీ స్ట్రిస్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసిన దేశాలేవీ ?
ఎ) నార్త్ కొరియా
బి ) చైనా
సి ) USA
(UN కమాండ్ కి ప్రాతినిధ్యం వహిస్తూ )
డి) పైవన్నీ
జవాబు : డి
65) ‘ఇంపాక్ట్
ఫుల్ ‘ స్మార్ట్ సిటి ప్రాజెక్ట్ లలో ఏవి ఉన్నాయి ?
ఎ) మణి
కర్ణికా ఘాట్ , వారణాసి
బి ) తంజావూర్
నిర్మాణాలు
సి ) 5 కి.మి. పొడవు గల హెరిటేజ్ వాక్ , వరంగల్
డి) పైవన్నీ
జవాబు : డి
66) కృష్ణ
రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ( KRMB) చైర్మన్ ఎవరు ?
ఎ) S.K.శ్రీవాత్సవ
బి ) అనిష్ కపూర్
సి ) CV
విశ్వేశ్వర
డి) సంజీవ్ సన్యాల్
జవాబు : ఎ
67) ఈ కింది వాటిల్లో ఏ అంశాలను సుప్రీమ్ కోర్ట్ అఫ్
ఇండియా పరిగణన లోకి తీసుకుంది , తలాక్- ఏ- బిద్దత్ కేసు లో ?
ఎ) ఇది 1400 సంవత్సరాల నుండి ఆచరణ లో ఉంది
బి ) సెక్షన్
2 ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషను యాక్ట్ 1937 , ట్రిపుల్ తలాక్ ణి స్టా
ట్యుట రీ హక్కుగా గుర్తించింది (కాని ప్రాధమిక హక్కుగా కాదు )
సి ) హనాఫీ
జురిస్ పృడేన్స్ , తలాక్ ఏ బిద్దత్ ను అనుమతించింది , కాని పాపం గా తెలిపింది
డి) పైవన్నీ
జవాబు : డి
68) ఆఫ్ఘనిస్తాన్
విధానం పై , US అధ్య క్షుడు ఏమని తెలిపారు ?
ఎ) భారత దేశాన్ని , USA యొక్క ముఖ్య భద్రత &
ఆర్ధిక పార్టనర్ అన్నారు
బి ) ఆఫ్ఘనిస్తాన్
ఆర్ధికాభివృద్ధి కి భారత సాయ పడాలన్నారు
సి ) 2001
లో అమెరికా లాంగెస్ట్ వార్ ప్రారంభించింది
డి) పైవన్నీ
జవాబు : డి
69) ఇటీవల
భారత ప్రధాన మంత్రి , మయన్మార్ దర్శించి
ఆంగ్ శాన్ సుయ్ కీ తో చర్చించిన అంశాలు ఏవి ?
ఎ) రాఖైన్ రాష్ట్రము లో ఉగ్రవాదుల చర్యలు
బి ) 1,25,000
రోహింగ్య ముస్లిం ల వలస
సి ) మారి
టైం సెక్యూరిటీ , ఆరోగ్యం మొదలైనవి
డి) పైవన్నీ
జవాబు : డి
70) నేషనల్ యాంటి – ప్రాఫి టీ రింగ్ అథారిటీ దేని
కింద పనిచేస్తుంది ?
ఎ) GST
కౌన్సిల్
బి ) DIPP
సి ) NCLT
డి) CCI
జవాబు : ఎ
71) PTI
కొత్త చైర్మన్ ఎవరు ?
ఎ) వివేక్ గోయెంకా
బి ) N.రవి
సి ) రియాద్ మాథ్యూస్
డి) K N
శాంత కుమార్
జవాబు : ఎ
72) మయన్మార్ లో ప్రధాన మంత్రి దర్శించిన ప్రదేశాలు
ఏవి ?
ఎ) ముఘల్
చక్రవర్తి బహదూర్ షా జాఫర్ II సమాధి
బి ) 2500
సంవత్సరాల పురాతన ష్వే డ గాన్ పగోడా
సి ) బొగ్యోక్ ఆగ్ శాన్ మ్యుజియం
డి) పైవన్నీ
జవాబు : డి
73) ‘ఇర్మా ‘ హరికేన్ ఏ ప్రాంతాలలో భీ భత్సo సృ
స్టిం చింది ?
ఎ) సెయింట్ మార్టిన్ ,
బి ) పోర్టో
రికో
సి ) సెయింట్
బార్తేలెమీ
డి) పైవన్నీ ( కారిబియన్ దీవులు )
జవాబు : డి
74) భారత్
కి ఏ విమానాలు అమ్మటానికి , USA కాంగ్రెస్ ఒప్పుకుంది ?
ఎ) బోయింగ్ F/A-18 & F – 16 ; లాక్ హీడ్
బి ) రాఫెల్
సి ) సుఖోయ్
డి) ఎయిర్ బస్
జవాబు : ఎ
75) కావేరి
నది ఎక్కడ నుండి ఎక్కడ వరకు ప్రవహిస్తుంది ? వివరాలేవీ ?
ఎ) కర్ణాటక లోని తల కావేరి నుండి తమిళ్ నాడు లోని కావేరి పూం పట్టిణం వరకు
బి ) తమిళనాడు లో 765 కి.మి. దూరం ప్రవహిస్తుంది
సి ) హైదర్
అలీ , టిప్పు సుల్తాన్ సమాధులు శ్రీ రంగ పట్టణం లో ఉన్నాయి. శ్రీ రంగ పట్టణం ,
కావేరి నది ఒడ్డున ఉంది
డి) పై వన్ని
జవాబు : డి
76) సప్త
కోష్ డ్యాం & సన్ కోషి స్టోరేజ్ – కం – డైవర్షన్ ప్రాజెక్ట్ లకోసం ఏ ఏ దేశాలు
కల్సి పనిచేస్తాయి ? ( ఈ పనులు పూర్తి అయితే బీహార్ లో వరదలు తగ్గుతాయి )
ఎ)
ఇండియా – నేపాల్
బి ) ఇండియా
– భూటాన్
సి ) ఇండియా
– బంగ్లా దేశ్
డి) ఇండియా – శ్రీ లంక
జవాబు : ఎ
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– అక్టోబర్ , 20 17 )
|
1 డి
|
11 బి
|
21 డి
|
31 ఎ
|
41 ఎ
|
51 బి
|
61 డి
|
71 ఎ
|
|
2 బి
|
12 బి
|
22 బి
|
32 బి
|
42 డి
|
52 ఎ
|
62 ఎ
|
72 డి
|
|
3 ఎ
|
13 డి
|
23 బి
|
33 డి
|
43 ఎ
|
53 డి
|
63 డి
|
7 3 డి
|
|
4 డి
|
14 డి
|
24 ఎ
|
34 బి
|
44 ఎ
|
54 ఎ
|
64 డి
|
74 ఎ
|
|
5 ఎ
|
15 డి
|
25 బి
|
35 బి
|
45 బి
|
55 డి
|
65 డి
|
75 డి
|
|
6 ఎ
|
16 ఎ
|
26 ఎ
|
36 డి
|
46 బి
|
56ఎ
|
66 ఎ
|
76 ఎ
|
|
7 డి
|
17 ఎ
|
27 బి
|
37 బి
|
47 డి
|
57 డి
|
67 డి
|
|
|
8 ఎ
|
18 డి
|
28 డి
|
38 డి
|
48 డి
|
58 బి
|
68 డి
|
|
|
9 డి
|
19 ఎ
|
29 బి
|
39 బి
|
49 డి
|
59 ఎ
|
69 డి
|
|
|
10 ఎ
|
20 బి
|
30 బి
|
40 బి
|
50 ఎ
|
60 డి
|
70 ఎ
|
|