Monday, 16 October 2017

విజ్ఞాన విపంచి
అక్టోబర్  , 2017
                                                                                                ప్రాతూరి పోతయ్య శర్మ

1)  భారత దేశానికీ ఎన్ని రకాల అంతరిక్ష ఉపగ్రహాలు ఉన్నాయి ?
ఎ) కమ్యూనికేషన్
బి )  రిమోట్ సెన్సింగ్
సి )  నావిగేషన్ & సైంటిఫిక్ మిషన్స్
డి)  పై నాలుగు రకాలు ( వీటి బరువు : సుమారు  1000 kgs. నుండి 4000 kgs వరకు ఉంటుంది )
జవాబు :  డి
2)  రైల్వే బోర్డు నూతన చైర్మన్ ఎవరు ?
ఎ)   A.K.మిట్టల్                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                
బి )   అశ్వని లోహని
సి )    మమతా సూరి
డి)  ప్రసూన్ జోషి
జవాబు :  బి
3)  రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇటీవల ఎవరికీ ఇచ్చారు ?
ఎ)  దేవేంద్ర జఝారియా & సర్దార్ సింగ్
బి )   రీషాంగ్ కీషింగ్
సి )    సంజయ్ బారు
డి)  సన్వాల్ లాల్ జాట్
జవాబు :  ఎ
4)   మెగా – FTA (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ )నే  రీజినల్ కాం ప్రేహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్ ( RCEP) అంటారు. దీనిలో 10 ASEAN దేశాలతో పాటు , ఏ ఏ దేశాలు సభ్యత్వం కల్గి ఉన్నాయి ?
ఎ)  ఇండియా , చైనా , జపాన్
బి )   సౌత్ కొరియా , ఆస్ట్రేలియా
సి )     న్యూ జీలాండ్
డి)  పై వన్ని
జవాబు :   డి
5)  భారత దేశ పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ల NPA లేక బాడ్ లోన్స్ విలువ ఎంత ? (లక్షల కోట్ల రూపాయలలో )
ఎ)  6
బి )  2
సి )     3
డి)  5
జవాబు  :  ఎ
6)  ఇటీవల హైడ్రోజన్ బాంబు టెస్ట్ చేసామని చెప్పు కుంటున్నా , ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు ఎవరు ?
ఎ) కిం జాంగ్ ఉన్
బి )   మూన్ జీ – ఇన్
సి )    షింజో – అబే
డి) బాన్ కి మూన్
జవాబు :  ఎ
7)  ఈ కింది వారిలో ఎవరెవరు  కేంద్ర ప్రభుత్వo లో ఏ ఏ శాఖలకు మంత్రులు గా పదవులు చేపట్టారు ?
ఎ) నిర్మలా సీతా రామన్ : రక్షణ శాఖ
బి )  పియూష్ గోయల్ : రైల్వే
సి )     సంతోష్ గంగ్ వార్ : లేబర్ & ఎంప్లాయిమెంట్
డి)  పై అందరూ
జవాబు :   డి
8)  అంతరిక్షం లో మొత్తం  665 రోజులు గడిపి  (అనగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్  లో ఉండి  ) కజాక్ స్తాన్ లో ఉన్న స్టెప్స్ లో సోయుజ్ కాప్స్యుల్ ద్వారా భూమి పైకి దిగిన మహిళ ఎవరు ? ( ఈ సారి యాత్రలో 288 రోజులు అంతరిక్షం లో ISS లో ఉన్నది ) 
ఎ) పెగ్గి విట్సన్
బి )  జాక్ ఫిషర్
సి )     ఫై డోర్ యుర్ చి కిన్ 
డి) వాలేంటి నా తెరేష్కోవా
జవాబు :  ఎ
9)  ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ)  బ్రాడ్ పీక్ : పాకిస్తాన్
బి )   కాంచన్ గంగ : నేపాల్
సి )     నంగ పర్బ త్ :
డి)  పైవన్నీ ( హిమాలయ పర్వతాలు: ఉన్న దేశాలు  )
జవాబు :  డి
10)  టా ర్రే స్ స్ట్రైట్ (జలసంధి ) లో ఉన్న దీవి ఏది ?
ఎ) ముర్రే ఐలాండ్
బి )  లక్ష ద్వీప్
సి )    మారిషస్
డి)  జమైకా
జవాబు :  ఎ

11)  వియత్నాం లో ఉన్న హొచిమిన్ సిటి ని గతం లో ఏమని పిలిచే వారు ?
ఎ) యాంగూన్
బి )   సైగాన్
సి )    బీజింగ్
డి)  టై పీ
జవాబు :  బి
12)  గతం లో ఇండో – చైనా గా పిలిచినా దేశాన్ని ఇప్పుడే మంటున్నారు ?
ఎ) సయాం
బి )  వియత్నాం
సి )    బర్మా
డి)  మంగోలియా
జవాబు :  బి
13)  ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (గత సంవత్సరం లో భారత దేశం లో పంటలు : ఉత్పత్తి ) (మిలియన్ టన్ను లలో ) 
ఎ) ఉల్లిపాయలు  : 21.7
బి )   ఆలు గడ్డలు : 43.4
సి )     టమోటా : 19.5
డి)  పైవన్నీ
జవాబు :  డి
14)  ఉల్లిపాయ ల పంట పండించే  ప్రధానరాష్ట్రాలు ఏవి ?
ఎ) మహారాష్ట్ర , కర్ణాటక
బి )  మధ్య ప్రదేశ్ , బీహార్
సి )     గుజరాత్
డి)  పై వన్నీ
జవాబు :   డి
15)  ఆలు గడ్డలు ప్రధానం గా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి ?
ఎ)  ఉత్తర ప్రదేశ్ , పశ్చిమ బెంగాల్
బి ) పంజాబ్ , బీహార్
సి )     గుజరాత్ , మధ్య ప్రదేశ్
డి)  పైవన్నీ
జవాబు : డి   
16)  BHIM & భారత్ QR కోడ్ వేటికి పనికొస్తాయి ?
ఎ)  డిజిటల్ పేమెంట్స్
బి )  కాష్ పే మెంట్స్
సి )    వస్తు మార్పిడి
డి)  ఇవేవి కావు
జవాబు :  ఎ
17)  ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్స్ (IIL) & ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) కి ఎవరు చీఫ్ గా పనిచేశారు ?
ఎ)  సుభాష్ చంద్ర బోస్
బి )   లియోన్ పురు చాండి
సి )    లార్డ్ మౌంట్ బాటెన్
డి)  మహాత్మా గాంధీ
జవాబు :  ఎ
18)  ‘BRICS ప్లస్ ఫైవ్’  అనే దానిలో ప్లస్ 5 దేశాలు ఏవి ?
ఎ) ఈజిప్ట్ , కీన్యా ,
బి )  తజికిస్తాన్ , మెక్సికో
సి )    థాయిలాండ్
డి) పై వన్ని
జవాబు :   డి
19)  BRICS మీటింగ్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు ? ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్కడకు వెళ్లారు ?
ఎ) గ్జి యామెన్ సిటి , చైనా
బి )   జకార్తా
సి )    టోక్యో
డి)  ఉలాన్ బతార్
జవాబు :  ఎ
20)  US రాయబారి గా భారత దేశానికీ ఎవరు రాబోతున్నారు ?
ఎ)   అంటోనియో గుట్టేర్స్
బి )  కెన్నెత్ I. జస్టర్
సి )    గై రైడర్
డి) కేమల్ డేర్విస్
జవాబు :  బి


21)  హరికేన్ హార్వే , కేటగరీ 4 సైక్లోనిక్ స్టార్మ్ (తూఫాన్ లాంటిది ) ఎక్కడ భీభత్సం సృష్టించింది ? వివరాలేవీ ?
ఎ) బ్యూ మాంట్ , టెక్సాస్, USA
బి )  రాక్ ఫోర్ట్ వద్ద గంటకు 215 కి.మి. వేగంతో గాలులు వీచాయి
సి )     నేషనల్ హరికేన్ సెంటర్ దీని వివరాలు తెలిపింది 
డి) పైవన్నీ
జవాబు :   డి
22)  బాక్సా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది ?
ఎ) ఉత్తరాఖండ్
బి )  ఆలిపూర్ దువార్ జిల్లా , పశ్చిమ బెంగాల్
సి )    మధ్య ప్రదేశ్
డి)  రాజస్తాన్
జవాబు :  బి
23)   PSLV – C39 రాకెట్ చేత పంప బడిన IRNSS-1H అనే నావిగేషన్ శాటిలైట్ ఏ కారణం చేత విజయ వంతం కాలేదు ?
ఎ) శ్రీహరి కోట నుండి ప్రయోగించలేదు కాబట్టి
బి )  రాకెట్ 4 వ స్టేజి లో ఉన్న హీట్ షీల్డ్ (పే లోడ్ ఫెయి రింగ్ ) తెరుచు కోక పోవటం వలన
సి ) మొదటి దాస రాకెట్ లో    ఇంధనం మండలేదు కాబట్టి
డి)  భూస్థిర కక్ష్య చేరు కోలేదు కాబట్టి
జవాబు :  బి
24)  గ్లాస్ గో , ఇంగ్లాండ్ లో నిర్వహించిన వరల్డ్ బాడ్ మింటన్ ఛాంపియన్ షిప్ 2017 పోటీ లో భారత దేశానికీ చెందిన P.V.సింధు రజిత పతకం లభించింది. ఈ పోటి లో బంగారు పతకం పొందినది ఎవరు ?
ఎ) నోజోమి ఒకుహారా
బి )  యూకి ఫు కు షీమా
సి )    చెం క్విoగ్ చెన్
డి) సయాకా హిరోటా
జవాబు :  ఎ
25) భారత దేశ  సుప్రీమ్ కోర్ట్ నూతన ప్రధాన న్యాయ మూర్తి ఎవరు ?  
ఎ) వి.కే. మిట్టల్
బి )  జస్టిస్ దీపక్ మిశ్ర
సి )    అనిల్ ఖన్నా
డి) శశి నాయర్
జవాబు :  బి
26)   NITI ఆయోగ్ ప్రకారం భారత దేశం లో ఎలాంటి అన్ఎంప్లాయిమెంట్ (నిరుద్యోగం ) ఉంది ?
ఎ) అండర్ – ఎంప్లాయిమెంట్
బి )  సూపర్ ఎంప్లాయిమెంట్
సి )    హయ్యర్ ఎంప్లాయిమెంట్
డి) ఇవేవి కావు
జవాబు :  ఎ
27)  “యాక్షన్ ఎజెండా ఫర్ 20 17 – 18 టు 2019 – 20 “ అనే 3 సంవత్సరాల ప్రణాళిక /  రిపోర్ట్ ని ఎవరు తయారు చేసి, విడుదల చేశారు ?
ఎ) ప్లానింగ్ కమిషన్
బి )  NITI ఆయోగ్
సి )    DIPP
డి)  RBI
జవాబు :  బి
28)  భారత దేశ పులులను  ఎన్ని రకాలు గా విభజిస్తారు ?  
ఎ) నార్త్ వెస్ట్ క్లస్టర్ ( రాణతంబోర్ )
బి )  సథరన్ (సౌత్ ఇండియా )
సి )     సెంట్రల్ ( తెరాయ్ , నార్త్ ఈస్ట్ , సెంట్రల్ ఇండియా )
డి) పై వన్ని
జవాబు :   డి
29)  ఇటీవల కంట్రోలర్ & ఆడిటర్ జనరల్ గా ఎవర్ని నియమిo చారు ?  
ఎ) అజయ్ త్యాగి
బి )  రాజీవ్ మెహ్రిషి
సి )    వనజ N.సర్న
డి) హస్ముఖ్ అధియా
జవాబు :  బి
30)   సునీల్ అరోరా  ని, ఏ పదవిలో నియ మిoచారు ?   
ఎ) CAG
బి )  ఎలక్షన్ కమీషనర్ (న్యూ ఢిల్లీ )
సి )    ప్రధాన న్యాయ మూర్తి
డి)  అట్టా ర్ని జనరల్
జవాబు :  బి


31)  భారత దేశ GDP వృద్ధి రేట్ ఏప్రిల్,మే , జూన్ , 20 17 (ఆర్ధిక సంవత్సర మొదటి మూడు మాసాలలో ) ఎంత ?
ఎ) 5.7 %
బి )  6.1%
సి )    7 %
డి)  7.5 %
జవాబు :  ఎ
32)  సింగపూర్ దేశ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఎవరు ?
ఎ) షింజో అబే
బి )  J.Y.పిళ్ళయ్
సి )    టోని టాన్ కెంగ్ యాం
డి)  గ్జిన్ పింగ్
జవాబు :  బి
33)  భారత దేశ రాజ్యాంగం ప్రకారం ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) ఆర్టికల్ 14 : సమానత్వం హక్కు
బి )  ఆర్టికల్ 21 : జీవించే హక్కు
సి )    ఆర్టికల్ 51 ( c ) : అంతర్జాతీయ చట్టాలను గౌరవించటం మరియు ఒప్పందాలలో తెల్పిన అంశాలను ఆచరించటం
డి)  పై వన్ని
జవాబు :  డి
34)  ‘లోక్ తక్’ సరస్సు ఎక్కడ ఉంది ?
ఎ) అస్సాం
బి )  మణిపూర్
సి )    అరుణాచల్ ప్రదేశ్
డి)  నాగాలాండ్
జవాబు :  బి
35)  2016 – 17 సంవత్సరం లో భారత దేశం లో పండ్లు , కూరగాయల ఉత్పత్తి ఎంత ( మిలియన్ టన్ను లలో )
ఎ) 245
బి )  300
సి )    251
డి) 275.68
జవాబు :  బి
36)  యురోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) లో సభ్యత్వం ఉన్న దేశాలు ఏవి ?
ఎ)  స్విట్జర్లాండ్
బి )   ఐస్ ల్యాండ్ , నార్వే
సి )     లిచెన్ స్టీన్
డి)  పై నాలుగు
జవాబు :  డి
37)  డోరిస్ ల్యూ థర్డ్  ఏ దేశానికీ అద్యక్షు రాలు ?
ఎ) ఫ్రాన్స్
బి )  స్విట్జర్లాండ్
సి )    జర్మనీ
డి)  పోలాండ్
జవాబు :  బి
38) భారత దేశం లోని  పబ్లిక్ సెక్టార్ బ్యాంకు లు , ఒక దానితో ఒకటి కల్సి పోవాలంటే ఏమేమి చేయాలి ?
ఎ) బ్యాంకు ల బోర్డు లు ఆమోదం తెలుపాలి
బి )   ఆల్టర్ నేటివ్ మెకానిజం (AM) ఆమోదం కావాలి
సి )     బ్యాంకు రెగ్యులే టర్ (RBI) అభిప్రాయం తెల్సుకోవాలి ; (ప్రస్తుతం అయితే కాంపిటీషన్ కమిషన్ ఆమోదం అవసరం లేదు )  
డి)  పై వన్ని
జవాబు :   డి
39)  ది క్రి స్టోఫి డి మార్గరీ అనే టాంకర్ ఎక్కడ నుండి ఎక్కడకి ప్రయాణించింది , అంటార్కిటిక గుండా ?
ఎ) సుయెజ్ కాలువ గుండా
బి )  నార్వే నుండి దక్షిణ కొరియా వరకు
సి ) పనామా కాలువ
డి) బకింగ్ హం కాలువ
జవాబు :  బి
40)  బిగ్ బెన్ అనే గడియారం ఎక్కడ ఉంది ?
ఎ) మాస్కో
బి )  వెస్ట్ మినిస్టర్ పాలస్ , ఎలిజబెత్ టవర్ మీద (లండన్ )
సి )    బెర్లిన్
డి) టోక్యో  
జవాబు :  బి


41)  10 వ BRICS సమావేశం ఎక్కడ నిర్వహిస్తారు ?
ఎ) జోహన్నాస్ బెర్గ్ , సౌత్ ఆఫ్రికా
బి )  గ్జి యా మెన్ , చైనా
సి )   గోవా  
డి)  బ్రాసిలియా
జవాబు :  ఎ
42)  గ్జియా మెన్ దగ్గర చేసిన  BRICS  డిక్లరేషన్  లో ఉన్న అంశాలు ఏవి ?
ఎ) టెర్రర్ 
బి )   ఆఫ్ఘనిస్తాన్ లో హింస
సి )    క్రాస్ బోర్డర్ టెర్రరిజం
డి) పై వన్ని
జవాబు : డి   
43) భారత రాజ్యాంగం లో ని ఏ ఆర్టికల్ కింద   ప్రైవసీ ‘   ప్రాధమిక హక్కు లో భాగం గా ఉందని  సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇచ్చింది  ?
ఎ) ఆర్టికల్ 21 (  ‘ప్రైవసీ’ అనే పదం లో  పర్సనల్ గా దగ్గరగా ఉండటం , కుటుంబ జీవితం , పెళ్లి , పిల్లలు పుట్టటం , లైంగిక ఓరియంటే షన్  వంటివి ఉంటాయి.  )
బి )  ఆర్టికల్ 1
సి )   ఆర్టికల్ 52  
డి)  ఆర్టికల్ 72
జవాబు :  ఎ
44)  మార్సిమిక్ లా & హాట్ స్ప్రింగ్ ఎక్కడ ఉన్నాయి ?
ఎ) పాన్ గాంగ్ సరస్సు , లడక్ దగ్గర ( ఇండియా – చైనా సరిహద్దు దగ్గర )  
బి )  రష్యా
సి )  బ్రెజిల్
డి)  జపాన్
జవాబు :  ఎ
45)  రాజీవ్ బన్సాల్ దేనికి తాత్కాలిక CMD ?
ఎ) SAIL
బి )  ఎయిర్ ఇండియా
సి )    BHEL
డి)  ONGC
జవాబు :  బి
46)  కొత్త రు.200 నోటు ఏ రంగులో ఉంటుంది ?
ఎ) పింక్
బి )  బ్రైట్ యెల్లో (   పసుపు రంగు )
సి )    గ్రీన్
డి)  బ్లూ
జవాబు :  బి
47)  ఆర్టికల్ 35 A వివరాలేవీ ?
ఎ) J & K లెజిస్లేచర్ కి ఎవరు శాశ్వత నివాస స్తు లో తెలిపే అధికారం ఇచ్చింది
బి )  స్పెషల్ హక్కులు & ప్రివీ లేజేస్ జమ్మూ & కాశ్మీర్ వారికీ ఇచ్చింది
సి )    నెహ్రూ & J & K ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా మధ్య చేసుకున్న ఢిల్లీ ఒప్పందం తర్వాత  1954 లో జవహర్ లాల్ నెహ్రూ కాబినెట్ సలహా పై , బాబు రాజేంద్ర ప్రసాద్ జారీ చేసిన ఆర్డర్ ద్వారా  దీన్ని భారత రాజ్యాంగం లో చేర్చారు .  ఇందు కోసం కాన్స్టి ట్యూషన్ (అప్లికేషన్ టు J& K ఆర్డర్) ,1954జారీ చేశారు. ఆర్టికల్ 370 (1) (d) ప్రకారం ప్రెసిడెన్షి యల్ ఆర్డర్ విడుదల చేశారు. దీని ద్వారా J & K ప్రజలకు ఇండియన్ సిటిజెన్ షిప్ ఇచ్చారు ..    
డి) పై వన్ని
జవాబు :  డి
48)  భారత దేశం ప్రతి ఏటా 1.2 బిలియన్ కిలోగ్రామ్ ల తేయాకు ఉత్పత్తి చేస్తోంది. అందులో డార్జీలింగ్ లో 8.5 మిలియన్ కిలోగ్రామ్ ల తేయాకు ఉత్పత్తి అవుతోంది. ఈ కింది వాటిల్లో ఎక్కడ ఎంతెంత తేయాకు ఉత్పత్తి అవుతోంది ? ( మిలియన్ కిలోగ్రామ్ లలో )
ఎ) డోర్స్ / టేరాయ్ (బెంగాల్ ) : 250 – 300
బి )  నీలగిరి ( దక్షిణ భారత్ ) : 300 – 350
సి )     అస్సాం     : 500
డి) పై వన్నీ
జవాబు :   డి
49)  M2M సర్వీస్ ఏమిటి ? వివరాలేవీ ?
ఎ) మెషిన్ టు  మెషిన్ కమ్యూనికేషన్ ( సర్వీస్ )  
బి )  TV లు , వాషింగ్ మెషిన్లు , ఎయిర్ కండీషనర్ లను మొబైల్ ఫోన్ లను ఉపయోగించి కంట్రోల్ చేయవచ్చును 
సి )    TRAI దీని గురించి నియమావళి తయారు చేయనున్నది
డి)  పైవన్నీ
జవాబు :  డి
50)  ఇండియా చైనా మధ్య సరిహద్దు లో శాంతి కోసం , BRICS దేశాల సమావేశా నంతరం ఏది ప్రధాన మని భావించారు ?
ఎ) బోర్డర్ కాన్ఫిడెన్సు బిల్డింగ్ మేజర్స్ (CBMs)
బి )   కొత్త ఐడియా లు
సి )    లోతైన సంబంధాలు
డి)  ఇవేవి కావు
జవాబు :  ఎ


51)  OBC కింద ‘క్రీమీ లేయర్’ సీలింగ్ ని (వార్షిక ఆదాయ లిమిట్ ను ) ఇటీవల ఇంతకు పెంచారు ?  
ఎ) రు. 6 లక్ష లు
బి )   రు. 8 లక్షలు
సి )     రు. 4 లక్షలు
డి)   రు. 10 లక్షలు  
జవాబు :  బి
52)   మేక దాటు ప్రాజెక్ట్ ఏ నది మీద ప్రతిపాదించారు , కర్ణాటక రాష్ట్రము వారు ?
ఎ) కావేరి నది ( రామ నగరం జిల్లా , కనక పుర దగ్గర )
బి )  తుంగభద్ర
సి )    గోదావరి
డి)  కృష్ణ
జవాబు :  ఎ
53)   ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (రైల్వే ప్రమాదాల వల్ల వార్తల్లో ఉన్నాయి )
ఎ)  కైఫియత్ ఎక్స్ ప్రెస్ : ఢిల్లీ కి వస్తుంది , UP నుండి
బి )  ఉత్కల్ ఎక్స్ ప్రెస్ : పూరి – హరిద్వార్
సి )    వృద్ధాచలం – సేలం DEMU : ( తమిళనాడు )
డి) పైవన్నీ
జవాబు :  డి
54)  భారత రాజ్యాంగం ఆర్టికల్ 13 ఏమిటి ?
ఎ)  భారత రాజ్యాంగం తయారీ కి ముందు గాని , తర్వాత గాని రూపొందిచిన ఏ న్యాయం / చట్టం ప్రాధమిక హక్కులకు భంగం కల్గించ రాదు / మితి మీర రాదు
బి )  మతస్వేచ్చ
సి )     వాక్ స్వాతంత్రం
డి)  జీవించే హక్కు
జవాబు :  ఎ
55)  త్రిపుల్ తలాక్ గురించి తీర్పు ఇచ్చిన సుప్రీమ్ కోర్ట్ జడ్జ్ లలో ఎవరెవరు ఉన్నారు ?
ఎ) జస్టిస్ కురియన్ జోసెఫ్ ; జస్టిస్ రోహింటన్ F. నారిమన్ & జస్టిస్ UU లలిత్
బి )  ప్రధాన న్యాయ మూర్తి J S ఖేహర్
సి )    జస్టిస్ J S అబ్దుల్ నజీర్
డి)  పై అందరూ
జవాబు :  డి
56)  38th పార్లల్ ఎక్కడుంది (ఏ దేశాల సరిహద్దుగా ఉంది ) ?
ఎ) ఉత్తర కొరియా &  దక్షిణ కొరియా సరిహద్దు లో
బి )  రష్యా
సి )    కెనడా
డి)   పోలాండ్
జవాబు :  ఎ
57)  ఉత్తర కొరియా ఇటీవల అరవ న్యూక్లియర్ టెస్ట్ చేసింది . దీని వివరాలేవీ ?
ఎ) దీని తీవ్రత  రెక్టార్ స్కేల్ మీద 6.3 గా నమోదు అయ్యింది
బి )  దీని విస్ఫోటనం 120 కిలో టన్నుల కి సమానం
సి )    హిరోషిమా మీద వేసిన ఆటం బాంబు కన్నా 6 రెట్లు శక్తి వంతమైనది
డి)  పైవన్నీ ( దీన్ని ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్ష అంటోంది )
జవాబు :   డి
58)  “ఐ డూ వాట్ ఐ డూ – ఆన్ రిఫార్మ్ రెటోరిక్ అండ్ రేసోల్వ్ “ గ్రంధ రచయిత ఎవరు ?
ఎ)  ఉర్జిత్ పటేల్
బి )  రఘురాం రాజన్ (ఎక్స్ –గవర్నర్ , RBI)
సి )    Y.V.రెడ్డి
డి)  C.D.దేశ్ ముఖ్
జవాబు :  బి
59)  ‘బాట్ నెట్ ‘ ఏమిటి ?
ఎ) ఇదొక ‘మాల్ వేర్’ (కంప్యూటర్ పనితనాన్ని ఆటంక పరిచింది  )
బి )  టెన్నిస్ క్రీడ
సి )  కొండ శిఖరం పేరు
డి)  ఇవేవీ కావు
జవాబు :  ఎ
60) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? ( రికార్డు స్థాయి వర్ష పాతం కురిసి వరదలు వచ్చాయి )
ఎ) ముంబై : 12 గంటలలో 400 మి.మి.వర్షం
బి )  హాస్టన్ (USA): 1300 మి.మి.(ఇటీవల /కొద్ది రోజుల క్రితం )
సి )    చెన్నై : 494 మి.మి. ( 20 15 లో )
డి) పైవన్నీ (వాతావరణ మార్పు  కారణం గా, భారీ వర్షం కురిసి తద్వారా ముంపు కి ఆయా ప్రాంతాలు గురి అవుతున్నాయి )
జవాబు :  డి


61)  ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) PCO : పబ్లిక్ కాల్ ఆఫీస్
బి )  PDO : పబ్లిక్ డేటా ఆఫీస్
సి )    WANI : వై ఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ పేస్ 
డి)  పైవన్నీ
జవాబు :  డి
62)  శ్యాం చరణ్ రాసిన పుస్తకం ఏది ?
ఎ) హౌ ఇండియా సీస్ ది వరల్డ్ : కౌటిల్య టు ది 21st సెంచరీ
బి )  నైదర్ ఏ హాక్ నార్ ఏ డోవ్
సి )    మై కంట్రీ మై లైఫ్
డి)  ఫ్రెండ్స్ అఫ్ మై యూత్
జవాబు :  ఎ
63)  ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ)  “ఆక్ట్ ఈస్ట్ పాలసీ “ : ఇండియా
బి )  బెల్ట్ & రోడ్ ఇనిషియేటివ్ : చైనా
సి )     ఇండో పసిఫిక్ డాక్ట్రిన్ : ఇండియా – టోక్యో – వాషింగ్టన్ కల్సి
డి)  పైవన్నీ ( ఆయా దేశాల విదేశాంగ విధానాలు )  
జవాబు :   డి
64)  19 53 ఆర్మీ స్ట్రిస్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసిన దేశాలేవీ ?
ఎ)  నార్త్ కొరియా
బి )   చైనా
సి )    USA (UN కమాండ్ కి ప్రాతినిధ్యం వహిస్తూ )
డి) పైవన్నీ
జవాబు :  డి
65)  ‘ఇంపాక్ట్ ఫుల్ ‘ స్మార్ట్ సిటి ప్రాజెక్ట్ లలో ఏవి ఉన్నాయి ?
ఎ)  మణి కర్ణికా ఘాట్ , వారణాసి
బి )  తంజావూర్ నిర్మాణాలు
సి )     5 కి.మి. పొడవు గల హెరిటేజ్ వాక్ , వరంగల్
డి)  పైవన్నీ
జవాబు :   డి
66)  కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ( KRMB) చైర్మన్ ఎవరు ?
ఎ) S.K.శ్రీవాత్సవ
బి ) అనిష్ కపూర్               
సి )   CV విశ్వేశ్వర  
డి) సంజీవ్ సన్యాల్
జవాబు :  ఎ
67)   ఈ కింది వాటిల్లో ఏ అంశాలను సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా పరిగణన లోకి తీసుకుంది , తలాక్- ఏ- బిద్దత్ కేసు లో ?  
ఎ) ఇది 1400 సంవత్సరాల నుండి ఆచరణ లో ఉంది
బి )  సెక్షన్ 2 ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషను యాక్ట్ 1937 , ట్రిపుల్ తలాక్ ణి స్టా ట్యుట రీ హక్కుగా గుర్తించింది (కాని ప్రాధమిక హక్కుగా కాదు )
సి )    హనాఫీ జురిస్ పృడేన్స్ , తలాక్ ఏ బిద్దత్ ను అనుమతించింది , కాని పాపం గా తెలిపింది
డి) పైవన్నీ
జవాబు :  డి
68)  ఆఫ్ఘనిస్తాన్ విధానం పై , US అధ్య క్షుడు ఏమని తెలిపారు ?
ఎ) భారత దేశాన్ని , USA యొక్క ముఖ్య భద్రత & ఆర్ధిక పార్టనర్ అన్నారు
బి )  ఆఫ్ఘనిస్తాన్ ఆర్ధికాభివృద్ధి కి భారత సాయ పడాలన్నారు
సి )    2001 లో అమెరికా లాంగెస్ట్ వార్ ప్రారంభించింది
డి)  పైవన్నీ
జవాబు :  డి
69)  ఇటీవల భారత  ప్రధాన మంత్రి , మయన్మార్ దర్శించి ఆంగ్ శాన్ సుయ్ కీ తో చర్చించిన అంశాలు ఏవి ?
ఎ) రాఖైన్ రాష్ట్రము లో ఉగ్రవాదుల చర్యలు
బి )  1,25,000 రోహింగ్య ముస్లిం ల వలస
సి )    మారి టైం సెక్యూరిటీ , ఆరోగ్యం మొదలైనవి
డి) పైవన్నీ
జవాబు :  డి
70)   నేషనల్ యాంటి – ప్రాఫి టీ రింగ్ అథారిటీ దేని కింద పనిచేస్తుంది ?
ఎ)  GST కౌన్సిల్
బి )  DIPP
సి )  NCLT 
డి) CCI
జవాబు :  ఎ


71)  PTI కొత్త చైర్మన్ ఎవరు ?
ఎ)  వివేక్ గోయెంకా
బి )   N.రవి
సి )     రియాద్ మాథ్యూస్
డి)  K N శాంత కుమార్
జవాబు :  ఎ
72)   మయన్మార్ లో ప్రధాన మంత్రి దర్శించిన ప్రదేశాలు ఏవి ?
ఎ)  ముఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ II సమాధి
బి )  2500 సంవత్సరాల పురాతన ష్వే డ గాన్ పగోడా
సి )     బొగ్యోక్ ఆగ్ శాన్ మ్యుజియం
డి)  పైవన్నీ
జవాబు :  డి
73)   ‘ఇర్మా ‘ హరికేన్ ఏ ప్రాంతాలలో భీ భత్సo సృ స్టిం చింది ?
ఎ)  సెయింట్ మార్టిన్ ,
బి )  పోర్టో రికో
సి )    సెయింట్ బార్తేలెమీ
డి) పైవన్నీ ( కారిబియన్ దీవులు )
జవాబు :   డి
74)  భారత్ కి ఏ విమానాలు అమ్మటానికి , USA కాంగ్రెస్ ఒప్పుకుంది ?
ఎ)  బోయింగ్ F/A-18 & F – 16 ; లాక్ హీడ్
బి )   రాఫెల్
సి )    సుఖోయ్
డి)    ఎయిర్ బస్
జవాబు :  ఎ
75)  కావేరి నది ఎక్కడ నుండి ఎక్కడ వరకు ప్రవహిస్తుంది ? వివరాలేవీ ?
ఎ) కర్ణాటక లోని  తల కావేరి నుండి తమిళ్ నాడు లోని  కావేరి పూం పట్టిణం వరకు  
బి )   తమిళనాడు లో 765 కి.మి. దూరం ప్రవహిస్తుంది
సి )  హైదర్ అలీ , టిప్పు సుల్తాన్ సమాధులు శ్రీ రంగ పట్టణం లో ఉన్నాయి. శ్రీ రంగ పట్టణం , కావేరి నది ఒడ్డున ఉంది
డి) పై వన్ని
జవాబు :   డి
76)  సప్త కోష్ డ్యాం & సన్ కోషి స్టోరేజ్ – కం – డైవర్షన్ ప్రాజెక్ట్ లకోసం ఏ ఏ దేశాలు కల్సి పనిచేస్తాయి ? ( ఈ పనులు పూర్తి అయితే బీహార్ లో వరదలు తగ్గుతాయి )  
ఎ)  ఇండియా – నేపాల్
బి )  ఇండియా – భూటాన్
సి )    ఇండియా – బంగ్లా దేశ్
డి)  ఇండియా – శ్రీ లంక
జవాబు : ఎ   

విజ్ఞాన విపంచి
(జవాబులు – అక్టోబర్   , 20 17 )

1     డి
11   బి     
21     డి 
31  ఎ   
41    ఎ
51    బి  
61  డి      
71   ఎ  
2     బి
12   బి
22   బి    
32  బి    
42 డి      
52  ఎ      
62  ఎ      
72  డి       
3   ఎ
13  డి      
23  బి     
33 డి     
43 ఎ      
53  డి     
63  డి      
7 3  డి   
4    డి
14 డి   
24  ఎ    
34  బి     
44 ఎ      
54 ఎ       
64 డి     
74  ఎ  
5      ఎ
15  డి    
25  బి     
35  బి       
45 బి      
55 డి        
65  డి    
75  డి   
6     ఎ
16   ఎ
26  ఎ    
36 డి        
46 బి         
56ఎ       
66  ఎ    
76   ఎ
7     డి
17   ఎ 
27 బి        
37 బి     
47 డి      
57 డి       
67 డి     

8      ఎ
18   డి   
28  డి     
38 డి     
48 డి       
58 బి      
68 డి     

9      డి  
19   ఎ  
29 బి       
39  బి     
49  డి      
59 ఎ       
69 డి        

10     ఎ
20    బి
30  బి      
40 బి     
50  ఎ     
60   డి      
70    ఎ 




No comments:

Post a Comment