విజ్ఞాన
విపంచి – మే, 2017
1)ఉత్తరాఖండ్ హై కోర్ట్ , ఇటీవల ఏ నదులకి ‘జూరిస్టిక్
/ లీగల్ పర్సన్ / లివింగ్ ఎన్ టిటి (మానవ ) హక్కులు కల్పించింది?
ఎ) గంగ & యమున నదులు
బి) కృష్ణ
సి) గోదావరి
డి) కా వేరి
జవాబు : ఎ
2) సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న తొలి
ఇండియన్ ఇంగ్లీష్ కవి ఎవరు ?
ఎ) R.K. లక్ష్మణ్
బి) జయంత
మహాపాత్ర
సి) నీరద్ C. చౌదరి
డి) రవీంద్ర నాథ్ టాగోర్
జవాబు : బి
3) న్యూ జిలాండ్
పార్లమెంట్ లో ఏ నదికి మనవ హక్కులు కల్పించారు, తే అవాతుపువా (Te Awa Tupua)బిల్
ద్వారా ?
ఎ) మిసిసిప్పి నది
బి) వాంగ నుయ్ నది (Whanganui river)
సి) థేమ్స్ నది
డి) టైగ్రిస్ నది
జవాబు : బి
4) ఏప్రిల్
10, 1917 నాడు మహాత్మా గాంధీ పాట్నా (నేటి బీహార్ రాజధాని ) వచ్చారు. ఏప్రిల్ 17, 1917 నుండి చంపారణ్ సత్యాగ్రహం
ప్రారంభించారు . ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తయ్యింది . చంపారణ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏది ?
ఎ) మోతీ హారి
బి) ముజఫర్ నగర్
సి) రాక్సాల్
డి) రాజ్ గిర్
జవాబు : ఎ
5) షా జహాన్ భార్య ముంతాజ్ మహల్ ( ఈమె మరో పేరు అర్జుమాన్
బాను ) ( జూన్ 16 – 17, 1631 రాత్రి పూట ) ఎక్కడ మరణించింది , గౌహర్ ఆరా బేగం కు జన్మ నిచ్చి
?
ఎ) బాద్ షాహి ఖిలా, బుర్హాన్ పూర్ , మధ్య ప్రదేశ్
బి)ఆగ్రా
సి) ఢిల్లీ
డి) లాహోర్
జవాబు :ఎ
6) ఆగ్రా లోని తాజ్ మహల్ కి గతం లో గల పేరు ఏది ?
ఎ) బిబి – కా – మక్బారా
బి) రౌజా – ఏ – మునావ్వారా
సి) గోల్ గుంబజ్
డి) ఎర్ర కోట
జవాబు : బి
7) ఈ కింది వా టిల్లో ఏది కరెక్ట్ ? (గ్రంధాలు :
రచయితలు )
ఎ) ‘మిస్టర్ & మిసెస్ జిన్నా’ : షీలా రెడ్డి
బి) ‘నంబర్స్ డోంట్ లై 61 హిడెన్ క్రికెట్ స్టోరీస్’ : ఇంపాక్ట్
ఇండెక్స్ & ఆకాష్ చోప్రా
సి) ‘హోం అఫ్ ది బ్రేవ్’ : నితిన్ A. గోఖలే &
బ్రిగేడియర్ S.K.చట్టర్జీ
డి) పైవన్ని
జవాబు : డి
8) ఇటీవల జమ్మూ & కాశ్మీర్ లో ప్రధాన మంత్రి
ప్రారంభించిన సొరంగ మార్గం ( టన్నెల్ ) వివరాలేవీ ?
ఎ) పొడవు : 9.28 కి.మి.
బి) ఇది ఉదంపూర్ జిల్లాలో ని పర్వతాల్ని , రాం
బాన్ తో కలుపుతోంది
సి) నిర్మాణ వ్యయం రు. 3,720 కోట్లు ; దీని
నిర్మాణం వల్ల ప్రయాణ సమయం రెండు గంటలు
తగ్గుతుంది
డి) పై వన్ని
జవాబు : డి
9) ఎక్స్ పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు అఫ్ ఇండియా 2017
– 18 లో గ్లోబల్ మీడియం టర్మ్ నోట్ (GMTN) పద్ధతిలో ఇంటర్ నేషనల్ మార్కెట్ నుండి
ఎంత ధనం తీసుకోదల్చింది ? (బిలియన్ US డాలర్ల లో )
ఎ) సుమారు 3
బి) 6.5
సి) 10 . 5
డి) 5
జవాబు : ఎ
10) జనరల్ యాంటి ఎవాయ్ డేన్స్ రూల్స్ (GAAR) ఎప్పటి నుండి అమలు లోకి వచ్చాయి ?
ఎ) 1.1.2017
బి) ఏప్రిల్ 1, 2017
సి) 1.7.2017
డి) 26 . 1. 2017
జవాబు : బి
11) ఏప్రిల్
, 201 7 నాటికీ 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న హై కోర్ట్ ఏది ?
ఎ) మద్రాస్ హై కోర్ట్
బి) అల్లహాబాద్ హై కోర్ట్, UP
సి) ముంబై హై కోర్ట్
డి) పాట్నా హై కోర్ట్
జవాబు : బి
12) ‘తీస్తా ‘ నదీ జలాలపై పూర్తిగా ఆధారపడి ఎక్కడి
రైతులు పంటలు పండించు కుంటారు ?
ఎ) జల్పాయ్ గురి
బి) సౌత్ దీనాజ్ పూర్
సి) డార్జీలింగ్
డి) పై అన్ని
జవాబు : డి
13) ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా 2018 నాటికీ కొత్త M3
టైపు/మోడల్ ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్
లు (EVMs) కొనటానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది ( కోట్ల రూపాయలలో ) ?
ఎ) 1,940
బి) 500
సి) 300
డి) 200
జవాబు : ఎ
14) జాతీయ రహదారులు మరియు రాష్ట్ర రహదారులు నుండి ఎంత దూరం లోపల లిక్కర్
షాపులు ఉండరాదని, [‘లిక్కర్ ఫ్రీ జోన్ ‘ అని]
సుప్రీమ్ కోర్ట్ మొదట తీర్పు
ఇచ్చింది ( ఇది 1.4.2017 నుండి అమలు లోకి వచ్చింది ) ?
ఎ) 500 మీటర్లు
బి) 10 మీటర్లు
సి) 50 మీటర్లు
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
15) సెప్టెంబర్ 2010 నాటి అల్లహాబాద్ హై కోర్ట్
తీర్పు ప్రకారం అయోధ్య లోని రామ జన్మ భూమి వివాస్పద 2.77 ఎకరాలలో ఎవరెవరికి భాగాలున్నాయి
?
ఎ) సున్ని వక్ఫ్ బోర్డు
బి) నిర్మోహి అఖారా
సి)రామ్ లల్లా
డి) పై ముగ్గురికి
జవాబు : డి
16) ‘నమామి గంగే’ ప్రోగ్రాం కింద మార్చ్ 20 , 2017
వరకు సాధించిన వివరాలేవీ ? ఇతర అంశాలు ఏవి ?
ఎ) రు. 10,730 .71 కోట్లు ఖర్చు కాగల 145
ప్రాజెక్ట్లు మంజూరు చేశారు
బి) 72 ప్రాజెక్ట్ లు : రోజుకి 932.84 లీటర్ల (MLD) న్యూ స్యూ యేజ్ ట్రీట్
మెంట్ ప్లాంట్ లు ( STP) ఏర్పాటు
సి) ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా’ ప్రకారం
అత్యధికంగా కలుషిత వ్యర్ధ పదార్ధాలు పంపే తోళ్ళ పరిశ్రమలు , ఇతర పరిశ్రమలు ఎక్కువగా
ఉత్తర ప్రదేశ్ & ఉత్తరాఖండ్ లో ఉన్నాయి
డి) పై వన్ని
జవాబు : డి
17) నోబెల్
సాహిత్య బహుమతి 2016 అందుకున్న బాబ్ డైలాన్ రాసి , ఆలపించిన గీతాలు ఏవి ? ఆల్బం
ఏది ?
ఎ) ‘లవ్ సిక్ అండ్ ఫుల్ మూన్’ & ‘ఎంప్టీ అర్మ్స్’
బి) ‘ట్రిప్లి కేట్ ‘ :నూతన ఆల్బం
సి) ‘బ్లోయింగ్ ఇన్ ది విండ్’ ; ‘హరికేన్’ ;
& ‘మిస్టర్ తామ్బోరిన్ మాన్’
డి) పై వన్ని
జవాబు : డి
18) నోబెల్ సాహిత్య బహుమతి గా ఇచ్చే బంగారు మెడల్
మీద ఎవరు రాసిన సాహిత్యం ఉంటుంది ?
ఎ) వర్జిల్ రాసిన ‘ఏ నీడ్’ పుస్తకం లో ని పంక్తులు
బి) జాన్ మిల్టన్ రాసిన “పారడైజ్ లాస్ట్ ‘ పంక్తులు
సి) షేక్స్పియర్ రాసిన “హామ్లెట్ ‘ వాక్యాలు
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
19 ) UNDP విడుదల చేసిన ‘2016 హ్యూమన్
డెవలప్మెంట్ ఇండెక్స్’ లో భారత దేశ స్థానం ఎంత ?
ఎ) 131
బి) 188
సి) 120
డి) 140
జవాబు : ఎ
20 ) UNDP విడుదల చేసిన ‘2016 హ్యూమన్ డెవలప్మెంట్
ఇండెక్స్’ లో మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలేవీ ?
ఎ) నార్వే ( 0.949 )
బి) ఆస్ట్రేలియా ( 0.939)
సి) స్విట్జర్లాండ్ ( 0.939 )
డి) పై వన్నీ వరుసగా
జవాబు : డి
21 ) అసియా లోనే అతి పెద్ద దైన తులిప్ గార్డెన్ ,
30 హెక్టార్ల విస్తీర్ణం లో శ్రీనగర్ , J&K లో ఉంది . ఇక్కడ ఏప్రిల్ మాసం లో 1.5
మిలియన్ తులిప్ బుల్బ్ లు ( మొగ్గలు ) వికసిస్తాయి,. దీనికి దగ్గర్లో ఉన్న పర్వతాల
పేరు ఏది ?
ఎ) కంచగంగా
బి) జబార్ వాన్ పర్వత శ్రేణి
సి) కారకోరం
డి) పూర్వాంచల్
జవాబు : బి
22 ) ‘వయనాడ్ వైల్డ్ లైఫ్ శాన్ క్ట్యువరి’ ప్రాంతం
లో సంచరించే ‘భరతన్ SI’ అనే ఏనుగు ని ‘పరంబికులం
టైగర్ రిజర్వు’ లోనికి తరలించాలని అనుకుంటున్నారు . ఇది ఏ ప్రాంతం లో ఉంది ?
ఎ) పాలక్కాడ్ జిల్లా ( కేరళ – తమిళనాడు సరిహద్దు
ప్రాంతం )
బి) కల్లూర్
సి) తొట్టమూల
డి)
కోయంబత్తూర్
జవాబు : ఎ
23) ‘కెన్ ‘ నది మీద నిర్మించ దలచిన ధౌడన్ డ్యాం ప్రాజెక్ట్ వివరాలేవీ ?
ఎ) ఎత్తు : 77 మీటర్లు ; వెడల్పు : 2 కిలోమీటర్లు
బి) 230 కిలోమీటర్ల పొడవున్న కాలువ తవ్వుతారు
సి) బుందేల్ ఖండ్ (UP లో ) & మధ్య ప్రదేశ్ లో
ఉన్న 3.64 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుంది
డి) పై వన్ని
జవాబు : డి
24) ‘ డెబ్బీ’ అనే తుఫాన్ ఇటీవల ఏ దేశం లో వచ్చింది
?
ఎ) కెనడా
బి) ఆస్ట్రేలియా
సి) UK
డి) జర్మనీ
జవాబు : బి
25) ఇటీవల పెరగ్వే దేశ పార్లమెంట్ (కాంగ్రెస్ ) బిల్డింగ్
కి కొందరు నిప్పు పెట్టారు . పెరగ్వే దేశ రాజధాని ఏది ?
ఎ) లిమా
బి) అసన్ సయాన్
సి) ఆక్రా
డి) కైరో
జవాబు : బి
26) స్మార్ట్ సిటీ కి ఉండే స్మార్ట్ లక్ష్య ణాలు
ఏవి ?
ఎ) స్మార్ట్ ఎనర్జీ ; స్మార్ట్ బిల్డింగ్స్
బి) స్మార్ట్ మొబిలిటీ ; స్మార్ట్ హెల్త్ కేర్
సి) స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ; స్మార్ట్
టెక్నాలజీ ; స్మార్ట్ గవర్నెన్స్ ; స్మార్ట్ ఎడ్యుకేషన్ ; స్మార్ట్ సిటిజెన్
డి) పైవన్నీ (‘స్మార్ట్ ‘ అంటే డిజిటల్ టెక్నాలజీ
ని వాడుకుంటూ ప్రజలకు మేలు చేయటం )
జవాబు : డి
27) భివాండి లో ప్రారంభించిన ‘కాం ప్రేహేన్సివ్
స్కీం ఫర్ పవర్ లూం సెక్టార్ డెవలప్మెంట్’ వివరాలేవీ ?
ఎ) ఈ పధకాన్ని 47 సెంటర్ల లో చేపడతారు
బి) 2017 – 18 నుండి రాబోయే 3 ఏళ్ల కాలం లో రు.
487 కోట్లు ఖర్చు పెడతారు
సి) ప్రధాన మంత్రి క్రెడిట్ స్కీం కింద సోలార్
ఎనర్జీ ఏర్పాటు చేసుకోవటం లో నేతపని వారికి రాయితీ లభిస్తుంది
డి) పైవన్నీ
జవాబు : డి
28) SBI లో 5 అసోసియేట్ బ్యాంకులు మరియు భారతీయ
మహిళా బ్యాంకు విలీనం అయ్యాక, ప్రపంచం లో
ఉన్న అతి పెద్ద 50 బ్యాంకు లలో ఒకటి గా SBI ఇటీవల అవతరించింది. నూతన అవతారం లో SBI
కి సంబందిoచి ఈకింది వాటిల్లో ఏది కరెక్ట్
?
ఎ) ATM ల సంఖ్య : సుమారు 59,000
బి) కస్టమర్ ల సంఖ్య : 37 కోట్లు ( డిపాజిట్ లు :
రు. 24 లక్షల కోట్లు )
సి)
ఉద్యోగుల సంఖ్య : 2,70,000
; & బ్రాంచీల
సంఖ్య : 24 ,000
డి) పై వన్నీ
జవాబు : డి
29) షాంఘై , చైనా లో హెడ్ ఆఫీస్ ఉన్న న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (NDB) ప్రెసిడెంట్
ఎవరు ? ( ఈ బ్యాంకు నుండి భారత దేశం US $ 2 బిలియన్ ల ఋణం కోసం ప్రయత్ని స్తోంది )
ఎ) జిం యాంగ్ కిం
బి) K.V. కామత్
సి) హిల్లరీ క్లింటన్
డి)
వీరెవరు కావు
జవాబు : బి
30) ఈ కింది వాటిల్లో ఏవి కరెక్ట్ (తేయాకు పండించే ప్రాంతాలు : రాష్ట్రాలు
)?
ఎ) గోలాఘాట్ : అస్సాం
బి) జల్ పాయ్ గురి : పశ్చిమ బెంగాల్
సి) కూనూర్ : తమిళనాడు
డి) పైవన్నీ
జవాబు : డి
31) థేని దగ్గర నిర్మించ తలపెట్టిన ‘ఇండియా – న్యూట్రినో ప్రాజెక్ట్’ కు
ఇచ్చిన ‘ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్’ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ,
సదరన్ బ్రాంచ్ , చెన్నై , ఏకారణం చేత తాత్కాలికంగా నిలిపి వేసింది ?
ఎ) ఇడుక్కి జిల్లా , కేరళ లో ఉన్న మధికెట్టన్
షోలా నేషనల్ పార్క్ కి 4.9 కి.మి. దూరం లో ఉండటం చేత
బి) ఇది తమిళనాడు – కేరళ రాష్ట్రాల సరిహద్దు కి
ఒక కిలో మీటర్ దూరం లో ఉండటం
సి) పై కారణా ల వల్ల ఇది ‘A’ కేటగరీ ప్రాజెక్ట్
కావటం
డి) పై వన్ని
జవాబు : డి
32) ఇటీవల భారత రాష్ట్ర పతి ఎవరెవరికి , ఈ కింది అవార్డు
లు ఇచ్చారు ?
ఎ) పరమ్ విశిస్ట్ సేవా మెడల్ : లెఫ్టే నెంట్
జనరల్ ప్రవీణ్ బక్షి
బి) కీర్తి చక్ర : మేజర్ రోహిత్ సూరి
సి) శౌర్య చక్ర : నాయిబ్ సుబేదార్ విజయ్ కుమార్
డి) పై అందరూ
జవాబు : డి
33) UNO సెక్యూరిటీ కౌన్సిల్ కి చైర్మన్ గా రెండు
నెలల పాటు ఎవరు ఉంటారు ?
ఎ) నిక్కీ హేలీ ( US అంబాసిడర్ గా UNO లో ఉన్నారు )
బి) బాన్ కి మూన్
సి) U థాంట్
డి) ఏంజెలా మెర్కెల్
జవాబు : ఎ
34) UP గవర్నమెంట్ ఒక లక్ష రూపాయలలోపు వ్యవ సాయ ఋణాలు
మాఫీ చేయ దల్చింది. దీనికి స్మాల్ & మార్జినల్ రైతులు అర్హులు . ఎవర్ని మార్జినల్ ఫార్మర్ ( రైతు ) అంటారు ?
ఎ) 5 ఎకరాలు
బి) 2.5 ఎకరాల భూమి ఉన్న రైతు
సి) 10 ఎకరాలు
డి) 15 ఎకరాలు
జవాబు : బి
35) BBIN దేశాలు అని వేటిని అంటారు ?
ఎ) B : బంగ్లాదేశ్ & భూటాన్
బి) I :
ఇండియా
సి) N : నేపాల్
డి) పైవన్నీ ( SAARC దేశాలలో కనెక్టివిటీ కోసం
ఏర్పాటు చేసిన సబ్-గ్రూపింగ్ ఇది )
జవాబు : డి
36) GSTN
వివరాలేవీ ?
ఎ) గూడ్స్ & సర్వీస్ టాక్స్ నెట్ వర్క్
బి) ఇది దేశవ్యాప్తం గా ఏర్పాటు చే స్తున్న టాక్స్
గురించిన ఎలక్ట్రానిక్ బ్యాక్ బోన్ నెట్ వర్క్
సి) దీనిలో 51 % షేర్లు HDFC , ICICI బ్యాంకు లకు
ఉన్నాయి
డి) పై వన్నీ ( దీన్ని మే , 20 17 లో పరిక్షించ
నున్నారు )
జవాబు : డి
37) లండన్ లో ఎవరు ‘మసాలా ‘ బాండ్స్ ను రాబోయే
రెండు నెల ల్లో జారీ చేయ బోతున్నారు ?
ఎ) NTPC
బి) నేషనల్ హై వేస్ అథారిటీ అఫ్ ఇండియా
సి) HDFC
డి) LIC
జవాబు : బి
38) ప్రఖ్యాత గాయని కిషోరి అమోంకర్ దేనికి ప్రసిద్ది ?
ఎ) జైపూర్ ఘరానా , థు మ్రి ; భజనలు
బి) కర్ణాటక సంగీతం
సి) బనారస్ ఘరానా
డి) లక్నో ఘరానా
జవాబు : ఎ
39) రీజినల్ కాంప్రేహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్
(RCEP) వివరాలు ఏవి ?
ఎ) 16 అసియా – పసిఫిక్ దేశాల మెగా ఫ్రీ ట్రేడ్
అగ్రిమెంట్ ఇది
బి) దీనిలో 10 ASEAN దేశాలు ఉన్నాయి
సి) భారత్ , జపాన్ , చైనా , దక్షిణ కొరియా ,
ఆస్ట్రేలియా , న్యూ జిలాండ్ ఉన్నాయి
డి) పై వన్ని
జవాబు : డి
40) సౌత్ ఏషియా సబ్ రీజినల్ ఎకనామిక్ కోఆపరేషన్ (
SASEC ) ఫ్యామిలీ లో ఏ దేశాన్ని ఇటీవల చేర్చు కున్నారు ?
ఎ) ఇండోనేషియా
బి) మయన్మార్
సి) ఫిలిప్పీన్స్
డి) బ్రూని
జవాబు : బి
41) ఇటీవల ఇస్లామాబాద్ లో నిర్వహించిన ఇండస్ వాటర్
కమిషన్ మీటింగ్ లో భారత్ & పాకిస్తాన్ ప్రతినిధులు ఏ అంశాలు చర్చించారు ?
ఎ) పాకాల్ దల్
బి) లోయర్ కల్నాయ్
సి) మియర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్
డి) పై వన్ని
జవాబు : డి
42) ఏప్రిల్
6 , 2017 నాడు , RBI రివర్స్ రేపో రేట్ ని ఎంతగా నిర్ధారించింది?
ఎ) 6 %
బి) 3 %
సి) 5 %
డి) 4 %
జవాబు : ఎ
43) ఇటీవల RBI డిప్యూటీ గవర్నర్ గా ఎవర్ని
నియమించారు ?
ఎ) K.P.కనుంగో (Shri B.P.
Kanungo)
బి) R. గాంధీ
సి) ఉషా అనంత సుబ్రహ్మణ్యం
డి) శిఖా శర్మ
జవాబు : ఎ
44 ) RBI
చేసిన ప్రతిపాదిత స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ( SDF) ఎoదుకోసం ?
ఎ) సర్ ప్లస్ క్యాష్ ను డ్రెయిన్ చెయ్యటానికి
బి) రెపొ రేట్ కన్నా తక్కువ రేట్ లో ఉండే పద్ధతి
లో ఇవ్వటానికి
సి) ఎలాంటి కొల్లేటరల్ హామీలు లేకుండా ఇవ్వటానికి
డి) పై వన్ని
జవాబు : డి
45) డేవిస్ కప్ ( టెన్నిస్ ) పోటీ ఇక్కడ నిర్వహించ తలచారు
?
ఎ) నాగ్ పూర్
బి) (KSLTA స్టేడియం ) కబ్బన్ పార్క్ , బెంగలూరు ,
కర్ణాటక
సి) కాన్పూర్
డి) ధర్మశాల
జవాబు : బి
46) భారత రాజ్యాంగపు స్టేట్ లిస్టు ( రాష్ట్ర
జాబితా ) లో 15 వ ఎంట్రీ లో ఏమి ఉంది ?
ఎ) పశువుల రక్షణ & కాపాడుట ( Preservation, protection and
improvement of stock and prevention of animal diseases; veterinary training and
practice)
బి) మద్యపాన నిషేధం
సి)
వరకట్న నిషేధం
డి) కుటీర పరిశ్రమల ప్రోత్సాహం
జవాబు : ఎ
47) ఏ రాష్ట్రము లో మిధిలా ప్రింట్ వస్త్రాలు
ప్రసిద్ది ?
ఎ) ఒడిష
బి) బీహార్
సి) తమిళనాడు
డి) కేరళ
జవాబు : బి
48) ‘ గాంధీ ఇన్ చంపారణ్ ‘ అనే పుస్తక రచయిత ఎవరు ?
ఎ) మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్
బి) D.G. టెండూల్కర్
సి) APJ అబ్దుల్ కలాం
డి) C . సుబ్రమణి యన్
జవాబు : బి
49) 250 సంవత్సరాల క్రితం సర్వే అఫ్ ఇండియా
ప్రారంభమయ్యింది . ప్రస్తుతం దీని సర్వేయర్ జనరల్ ఎవరు ?
ఎ) జార్జ్ ఎవరెస్ట్
బి) స్వర్ణ సుబ్బారావు
సి) S.క్రిస్టోఫర్
డి) రాజీవ్ మేహర్షి
జవాబు : బి
50) UNO ఇంటర్నేషనల్ హాపినెస్ డే ( మార్చ్ 20, 2017
) సందర్భం గా విడుదల చేసిన వరల్డ్ హాపినెస్ 2017 రిపోర్ట్ ప్రకారం ఏ దేశం ప్రపంచం
లో అత్యంత సంతోషం తో ఉన్న దేశం ?
ఎ) నార్వే
బి) ఐస్ ల్యాండ్
సి) స్వీడన్
డి) చైనా
జవాబు :ఎ
51) UNO, వరల్డ్ హాపి నెస్ రిపోర్ట్ ను 20 12 నుండి
విడుదల చేస్తోంది . దీన్నీ తయారు చేయటానికి ఏ అంశాలు పరిగణన లోకి తీసుకుంటు న్నారు
?
ఎ) ఇతరుల
యోగక్షేమాల బాధ్యత వహించటం , స్వేచ్చ ,
దాతృత్వం
బి) నిజాయితీ, ఆరోగ్యం
సి) ఆదాయం , మంచి పరిపాలన
డి) పై వన్ని
జవాబు : డి
52) దేన్నీ ట్రిగ్గర్ చేయటం ద్వారా యురోపియన్
యూనియన్ నుండి బ్రిటన్ ఎగ్జిట్ ( బ్రె క్సిట్ ) కాదలి చింది ?
ఎ) రోమ్ ట్రియటి
బి) ఆర్టికల్ 50 ( లిస్ బాన్ ట్రియటి లో ఇది ఒక
సెక్షన్ )
సి) జెనీవా ఒప్పందం
డి) పారిస్ ఒప్పందం
జవాబు : బి
53) CGST బిల్ ; IGST బిల్ ; GST (కాంపెన్ సేషన్ టు
ది స్టేట్స్ ) బిల్ ; యూనియన్ టెర్రిటరీ GST బిల్ , 2017 అనే నాలుగు బిల్లులను పార్లమెంట్ & రాష్ట్రపతి
ఆమోదించారు . స్టేట్ GST బిల్లు లను ఎవరు కూడా ఆమోదించాలి ?
ఎ) రాష్ట్ర అసెంబ్లీ లు
బి) రాష్ట్ర హై కోర్ట్ లు
సి) జిల్లా పరిషత్తులు
డి) గ్రామ పంచాయతీ లు
జవాబు : ఎ
54) ప్రతిపాదిత రైల్ డెవలప్ మెంట్ అథారిటీ ( రైల్
రెగ్యు లే ట ర్ ) వివరాలేవీ ?
ఎ) దీని కార్యాలయం ఢిల్లీ లో ఉంటుంది
బి) రు. 50 కోట్ల నిధి తో దీన్ని ఏర్పాటు చేస్తారు
సి) రైల్వే ఆక్ట్ , 1989 ప్రకారం దీని విధులు
ఉంటాయి ( రైల్వే ఛార్జ్ లు వంటివి రెక మెండ్ చేస్తారు )
డి) పై వన్ని
జవాబు : డి
55) ‘జిందగీ నామా ‘ పుస్తకం రాసినందుకు , సాహిత్య
అకాడమీ అవార్డు ఎవరికిచ్చారు ?
ఎ) సంజయ్ చోప్రా
బి) కృష్ణా సోబ్తీ
సి) నమితా రాయ్ ఘోష్
డి) ఫ్రాంజ్ కాఫ్కా
జవాబు : బి
56) భారత రాజ్యంగ 123 సవరణ బిల్లు ద్వారా దేనికి/ఏ
కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించారు (
దీన్ని లోక్ సభ మోదించింది ) ?
ఎ) నేషనల్ కమిషన్ ఫర్ సోషల్లీ &
ఎడ్యుకేషనల్లీ బ్యాక్ వార్డ్ క్లాసెస్
బి) GST
బిల్లు
సి) ఆ ధార్ బిల్లు
డి) ఫైనాన్సు బిల్లు
జవాబు : ఎ
57) ఒడిశా సముద్ర తీరం లోని రుషి కుల్యా రూకరీ దేనికి
ప్రసిద్ధి ?
ఎ) జలగలు
బి) ఇక్కడ ప్రతి ఏటా మార్చ్ – ఏప్రిల్ మాసం లో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు
సముద్ర తీర ఇసుక లో గుడ్లు పెడతాయి . కొద్ది రోజుల లోనే ఆ గుడ్లు పొదగ బడి పిల్లలు
బైటికి వచ్చి , సముద్ర తీరపు ఇసుక లో
నడుచు కుంటూ , సముద్రము వైపు వెళ్లి పోతాయి ( రూకరీ: తాబేళ్లు గుడ్లు పెట్టె చోటు )
సి) తిమింగలాలు
డి) డాల్ఫిన్ లు
జవాబు : బి
58) ఇటీవల ఏప్రిల్ 2017 లో ఢిల్లీ లో నిర్వహించిన
ఇంటర్ – స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ( ISC) కి ఎవరెవరు హాజరయ్యారు ?
ఎ) రాజ్ నాద్ సింగ్
బి) అరుణ్ జైట్లీ
సి) రాష్ట్రాల ముఖ్య మంత్రులు / లేక వారి
ప్రతినిధులు
డి) పై అందరూ ( గవర్నర్ల అధికారాలు , కేంద్ర –
రాష్ట్ర సంబంధా ల పై MM పుం ఛీ కమిషన్ సూచనలను, తదితర అంశాలను చర్చించారు )
జవాబు : డి
59) మణిపూర్ రాష్ట్రానికి ఏ దేశం తో 358 కి.మి. పొడవు గల సరిహద్దు ఉంది? (ఇక్కడ గోల్డెన్ ట్ర యాంగిల్ ఆకారం లో భూభాగం ఏర్పడి , సారవంత మైన లోయలు , నేలలు ఉన్నాయి.)
ఎ) సింగపూర్
బి) మయన్మార్
సి) ఇండోనేషియా
డి) థాయిలాండ్
జవాబు : బి
60) సుమారు 300 సంవత్సరాల చరిత్ర నేపధ్యం గల ‘మాతీ తలి కుస్తీ ‘ అనే సినిమా ఇటీవలి 64 జాతీయ
సినిమా అవార్డు లలో ‘బెస్ట్ ఎక్స్ ప్లో రేషన్ / అడ్వెంచర్ ఫిలిం ‘ గా ఎంపిక అయ్యింది . ‘మాతీ తలి కుస్తీ ‘ ఎక్కడ ప్రసిద్ధి
?
ఎ) చండీగర్
బి) ఛిo ఛే ఛి తాలిం , పూణే , మహారాష్ట్ర
సి) రాయ్ బరేలి
డి) పిత్తోర్ ఘర్
జవాబు : బి
61), అంత్రో పోలా జి కల్ సర్వే అఫ్ ఇండియా, డైరెక్టర్
ఇన్ – ఛార్జ్ ఎవరు ?
ఎ) సుషీల్ చంద్ర
బి) అజయ్ త్యాగి
సి) జయంత సేన్ గుప్తా
డి) సుర్జిత్ మిత్ర
జవాబు : సి
62) అంత్రో పా లజికల్ సర్వే అఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ప్రచురణ లో తెల్పిన పర్టి
క్యు లర్ లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (PVTGs) వివరాలు ఏవి ?
ఎ) 75 లిస్టెడ్ PVTG లలో , ఒడిశా లో ఎక్కువ సంఖ్య
లో తెగలు (13 ) జీవిస్తున్నాయి
బి) అండమాన్ నికోబార్ లో నాలుగు గ్రూప్ లు
ఉన్నాయి
సి) 4 రాష్ట్రాలలో బిర్ హోర్ అనే ట్రై బ్ వాళ్ళు
జీవిస్తున్నారు ; (నీలగిరి , తమిళ నాడు లో‘తోడా’ అనే వారు ఉన్నారు )
డి) పై వన్నీ
జవాబు : డి
63) మైత్రీ ఎక్స్ ప్రెస్ – II వివరాలు ఏవి ?
ఎ) ఇది ఖుల్నా – కోల్ కతా మధ్య నడిచే రైలు
బి) ప్రయాణ దూరం 1 7 6 కి.మి. ( ఇందులో 96 కి.మి. బంగ్లాదేశ్ లో ఉంది )
సి) పెట్ర పోల్ – బెనా పోల్ గుండా ఈ రైలు పోతుంది
డి) పై వన్ని
జవాబు : డి
64) తీస్తా నది వివరాలు ఏవి ?
ఎ) సిక్కిం లోని హిమాలయ పర్వతాలలో ని గ్లేషియర్స్
లో ఇది పుడుతుంది . నార్త్ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్ లో కి
ప్రవేశిస్తుంది
బి) దీని మీన్ యాన్యువల్ ఫ్లో (వార్షిక ప్రవాహం )
సుమారు 60 బిలియన్ క్యూబిక్ మీటర్లు ; జూన్ – సెప్టెంబర్ మాసాలలో(అనగా వర్షా కా లం
లో ) దీనిలో నీటి ప్రవాహం ఎక్కువ
సి) అక్టోబర్ నుండి ఏప్రిల్ / మే నెల లో (వేసవి
కాలం లో ) , నెలకు 500 మిలియన్ క్యూబిక్ మీటర్లు నీటి ప్రవాహం ఉంటుంది
డి) పై వన్ని
జవాబు : డి
65) అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్ లోని చమురు ధరలకు ,
డాలర్ ఎక్స్చేంజి రేట్ లకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ప్రతి రోజూ
నిర్ణయించే విధానం తొలుత మన దేశం లో ఎక్కడెక్కడ పైలట్ పద్ధతి లో ప్రవేశ పెట్ట దలి
చాయి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ( IOC , BPCL , HPCL ) ?
ఎ) పుదుచ్చేరి , విశాఖపట్నం
బి) ఉదయ పూర్ ( రాజస్తాన్ )
సి) జెంషెడ్ పూర్ , చండీఘర్
డి) పై ఐదు చోట్ల ( మే 1 నుండి )
జవాబు : డి
66) హయత్ బక్షి బేగం కి సంబంధించి ఏది కరెక్ట్ ?
ఎ) ఆమె మొహమ్మద్ కులీ కూతురు
బి) సుల్తాన్ మొహమ్మద్ కి భార్య
సి) అబ్దుల్లా కుతుబ్ షా కి తల్లి (‘మా సాహెబా’
అని ప్రజలు ప్రేమగా పిలిచే వారు )
డి) పై వన్ని (గోల్కొo డ ను పాలించిన కుతుబ్ షాహీ ల వంశ
సుదీర్ఘ పాలన లో తల్లిగా , బార్యగా ,
తల్లిగా ఈమె కు మంచి పేరు ఉంది )
జవాబు : డి
67) ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ & బడ్జెట్ మేనేజ్
మెంట్ (FRBM) కి ఇటీవల ఎవరు చైర్మన్ గా పనిచేశారు ?
ఎ) N.K.సింగ్
బి) ఉర్జిత్ పటేల్
సి) V.K.
శర్మ
డి) ఆలిస్ వైద్యన్
జవాబు : ఎ
68) 2017 – 18 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం
ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ను GDP లో ఎంత శాతం గా నిర్ణయించింది ?
ఎ) 3.2
బి) 2.8
సి) 2.6
డి) 2.5
జవాబు :
ఎ
69) 101 వ పులిట్జర్ ప్రైజ్ లు ఈ కింది కేటగరీ లలో , USA లో ఇటీవల ఎవరి ఇచ్చారు ?
ఎ) నేషనల్ రిపోర్టింగ్ అవార్డు : డేవిడ్ పేరెంట్ హోల్డ్ (‘ది వాషింగ్టన్ పోస్ట్’ )
బి) కామెంటరీ అవార్డు : పెగ్గీ నూనాన్ ( ‘ది వాల్
స్ట్రీట్ జర్నల్’ )
సి) ఫిక్షన్ రచయిత : కొల్సన్ వైట్ హెడ్ (పుస్తకం
పేరు : ది అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ )
డి) పై వన్ని ( ఈ అవార్డు లు 21 కేట గరీ లలో
ఇస్తారు )
జవాబు : డి
70) బాలికల విద్య కోసం UNO సెక్రటరీ జనరల్ అంటోనియో
గుట్టెర్స్ ఎవర్ని నియమించారు ?
ఎ) అశ్వని లోహని
బి) మలాలా యూసఫ్ జాయ్
సి) మంగు సింగ్
డి) సుబోద్ భార్గవ
జవాబు : బి
71) పబ్లిక్
ట్యాంక్ నుండి అణగారిన వర్గాల వారు నీటిని తీసుకోటానికి డాక్టర్ B.R.అంబేద్కర్ మార్చ్ 20 , 1927 నాడు నడిపించిన
సత్యాగ్రహం ఏది ?
ఎ) ‘మహాద్ సత్యాగ్రహ’
బి) ఉప్పు సత్యాగ్రహం
సి) వందే మాతరం ఉద్యమం
డి) ఇవేవి కావు
జవాబు : ఎ
72) 1917 లో ఓడిశా లోని ఖుర్దా లో వచ్చిన ‘పైకా
విప్లవానికి ‘ సారధ్యం వహించినది ఎవరు ?
ఎ) బక్షి జగ బంధు ( బిద్యా ధర మోహా పాత్ర )
బి) అరబిందో ఘోష్
సి) బాల గంగాధర తిలక్
డి) లాలా లజపతి రాయ్
జవాబు : ఎ
73) కేంద్ర ప్రభుత్వం డాక్టర్ B.R.అంబేద్కర్ కి
సంబంధిన ‘పంచ తీర్థ్ ‘గా ప్రకటించిన
వాటిల్లో ఏవి ఉన్నాయి ?
ఎ) జనం భూమి , శిక్షా భూమి
బి) 10 , కింగ్ హెన్రీ రోడ్ , లండన్
సి) దీక్షా భూమి , నాగపూర్ ; పరినిర్వాన్ భూమి ;
చైత్య భూమి , దాదర్ , ముంబై
డి) పై వన్ని
జవాబు : డి
విజ్ఞాన
విపంచి
( మే , 2017
– జవాబులు )
|
1 ఎ
|
11 బి
|
21 బి
|
31 డి
|
41 డి
|
51 డి
|
61 సి
|
71 ఎ
|
|
2 బి
|
12 డి
|
22 ఎ
|
32 డి
|
42 ఎ
|
52 బి
|
62 డి
|
72 ఎ
|
|
3 ఎ
|
13 ఎ
|
23 డి
|
33 ఎ
|
43 ఎ
|
53 ఎ
|
63 డి
|
7 3 డి
|
|
4 ఎ
|
14 ఎ
|
24 బి
|
34 బి
|
44 ఎ
|
54 డి
|
64 డి
|
|
|
5 ఎ
|
15 డి
|
25 బి
|
35 డి
|
45 బి
|
55 బి
|
65 డి
|
|
|
6 బి
|
16 డి
|
26 డి
|
36 డి
|
46 ఎ
|
56 ఎ
|
66 డి
|
|
|
7 డి
|
17 డి
|
27 డి
|
37 బి
|
47 బి
|
57 బి
|
67 ఎ
|
|
|
8 డి
|
18 ఎ
|
28 డి
|
38 ఎ
|
48 బి
|
58 డి
|
68 ఎ
|
|
|
9 ఎ
|
19 ఎ
|
29 బి
|
39 డి
|
49 బి
|
59 బి
|
69 డి
|
|
|
10 బి
|
20 డి
|
30 డి
|
40 బి
|
50 ఎ
|
60 బి
|
70 బి
|
|