Monday, 31 October 2016

Science Bits

సైన్స్ బిట్స్  -  V  ( 3.12.2014 )
                                                                                  ప్రాతూరి పోతయ్య శర్మ  
1)      ప్రశ్న:   మనిషి గుండెను అడ్డంగా విభజించే వి ఏవి  ?
జవాబు:  . వాల్వ్ లు (కవాటాలు)

2)      ప్రశ్న: అప్పుడే పుట్టిన శిశువు గుండె నిముషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుంది  ?
జవాబు:   సుమారు 120 సార్లు’

3)
ప్రశ్న: మనిషి గుండెను నిలువుగా విభజిం చే భాగం పేరు ఏది ?
జవాబు:  సెప్టం (Septum)

4)
ప్రశ్న: అప్పుడే పుట్టిన శిశువు గుండె బరువు ఎంత ఉంటుంది  ?
జవాబు:  సుమారు 19 గ్రాములు

5) ప్రశ్న: 20 ఏళ్ల వయసు గల పురుషుడి గుండె సుమారు ఎన్ని గ్రాములు ఉంటుంది ?
జవాబు:  ౩౦౦


6) ప్రశ్న:  దేన్ని ఉదయపు నక్షత్రం (Morning Star) అంటారు?
జవాబు:  శుక్ర గ్రహాన్ని

7)
ప్రశ్న: చేపలు వెండి రంగులో మెరవటానికి అవి ప్రత్యెక జీవ కణాలు కల్గి, కాంతిని అద్దం లో లాగా పరావర్తనం చెందిస్తుంటాయి. ఈ జీవ కణాలను ఏమంటారు ?
జవాబు:  ఇరిడో ఫొరెస్ ( Iridophores)

8)
ప్రశ్న: సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఐన్స్టిట్యూట్ ఎక్కడుంది ?
జవాబు:  కట్టక్ , ఒడిష
9)
ప్రశ్న: మన నుంచి ఒక నక్షత్రం దూరంగా వెళ్లి పోతోoదని తెల్సు కోటo ఎలా  ?
జవాబు:  రెడ్ షిఫ్ట్ (Red Shift తో)ని గమనించి
10)
ప్రశ్న:  సూర్యుడు ఏ నక్షత్ర మండలానికి ఎదురుగా ఉంటాడు ?
జవాబు:  కన్యా రాశి మండలం
11)
ప్రశ్న: సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయని ప్రతిపాదన చేసిందెవరు ?
జవాబు:  నికోలస్ కోపెర్నిక స్
12)
ప్రశ్న: 1975 లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని పంపిన వోస్టాక్ రాకెట్ ఏ దేశానిది ?
జవాబు:  రష్యా
13)
ప్రశ్న: కోడిగుడ్డుని పగలకొట్టకుండా తినే పక్షి ఏది ?
జవాబు:  సెక్రటరీ పక్షి
14)
ప్రశ్న: మాంసం కోసం పెంచే కోళ్ళను ఏ మంటారు ?
జవాబు:  బ్రాయిలర్ కోళ్ళు
15)
ప్రశ్న: మనిషి బరువులో , చర్మం బరువు ఎంత  శాతం ఉంటుంది ?
జవాబు:  16%
16)
ప్రశ్న: Matrix, Plate, Bed అనే భాగాలు మనిషిలో దేనికి ఉంటాయి ?
జవాబు:  గోరు కి
17)
ప్రశ్న: Personal Computer అనే పదం తొలిసారిగా ఎవరు వాడారు ?
జవాబు:  John William Mauchly ( 3.11.1962 నాడు వాడాడు )

18)
ప్రశ్న: తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎవరు ?
జవాబు:  Ada Byron అనే మహిళ
19)
ప్రశ్న: అతరిక్షం లో ప్రయాణించిన తొలి మహిళ ఎవరు ?
జవాబు:  స్వెత్లానా సవిత్స్కావియా ( రష్యా)


20)
ప్రశ్న: NASA వారి స్పేస్ ష ట్టిల్ కు పైలట్ అయిన తొలి మహిళ ఎవరు ?
జవాబు:  ఎల్లిన్స్ కాల్లిన్స్

21)
ప్రశ్న: నేల బొగ్గు ఎలాంటిది ?
జవాబు:  శిలాజ ఇంధనం

22)
ప్రశ్న: శిలాజ ఇంధనాలు వేటినుoచి ఏర్పడ్డాయి ?
జవాబు:  జీవుల నుంచి

23)
ప్రశ్న: అంత్రసైట్ నేల బొగ్గులో ఎంత శాతం కర్బనం ఉంటుంది ?
జవాబు:  96%


24)
ప్రశ్న: ప్రపంచ ఓజోన్ రోజు ఏది ?
జవాబు:  సెప్టెంబర్ 16

25)
ప్రశ్న: సిరా బుడ్డి లాంటి పాత్ర లేక సీసా మూత తీయటానికి  లేదా బిగించడానికి , మన చేతి వేళ్ళ తో దేన్నీ కలగచేస్తుంటాం?
జవాబు:  బలయుగ్మం

26)
ప్రశ్న: స్క్రూ   జాక్ ఏ సూత్రం ఆధారం గా పనిచేస్తుంది ?
జవాబు:  మరసూత్రం

27)
ప్రశ్న: ద్రవాలు దేన్నీ కలగచేస్తుంటాయి ?
జవాబు:  పీడనం’


28)
ప్రశ్న:ద్రవాల విశిష్ట సాంద్రత కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ?
జవాబు:  హైడ్రో మీటర్

29)
ప్రశ్న: శబ్ద తరంగాల పౌనః పున్యం ఎన్ని హెర్జ్ లకన్నా తక్కువ ఉంటె మనకి వినిపించదు ?
జవాబు:  20

30)
ప్రశ్న: కాంతి అనేక ధర్మాలను ఎవగాహన చేసుకొనే శాస్త్రాన్ని ఏమంటారు ?
జవాబు:  స్పెక్ట్రోస్కోపీ ( వర్ణ పట అధ్యయన౦ )

31)
ప్రశ్న: నీటి తరంగాలను వేటికి ఉదాహరణ గా చెపుతారు ?
జవాబు:  యాంత్రిక తరంగాలు

32)
ప్రశ్న:  ఒక  తరంగం లో ఏవి ఉంటాయి ?
జవాబు:  ఒక శృం గం  &  ఒక ద్రోణి

33)
ప్రశ్న: ప్రతి మనిషికి ఆహారంలో రోజుకి ఎన్ని మిల్లిగ్రాముల అయోడిన్ కావాలి ?
జవాబు:  0.14

34)
ప్రశ్న: నీళ్ళ విరోచనాలు అయ్యే వారు ఏవి తాగాలి ?
జవాబు:  ఓరల్ రిహైడ్రేష న్ సాల్టుల ద్రవాలు (ORS నీళ్ళల్లో కలుపుని తాగాలి)

35)
ప్రశ్న: పసుపు పచ్చ ను ఏ రంగు అంటారు  ?
జవాబు:  గౌణ రంగు ( సెకండరీ రంగు)

36)
ప్రశ్న: నత్త , పీత రక్తంలో ఏది ఉంటుంది ?
జవాబు:  రాగి (కాపర్)


37)
ప్రశ్న: అర్జంటై ట్  ఏ మెటల్ ఖనిజం ?
జవాబు:  వెండి


38)
ప్రశ్న: సిన్నబార్ లో ఏమి ఉంటుంది ?
జవాబు:  పాదరసం (మెర్క్యురి)

39)
ప్రశ్న: ఇనుప రేకులు తుప్పు పట్టకుండా దేనితో గాల్వనైజ్ చేస్తారు ?
జవాబు:  జింక్

40)
ప్రశ్న: Ottohan  డిసెంబర్ 1939 లో ఏమి కనుగొన్నాడు ?
జవాబు:  యురేనియం పరమాణు కేంద్రకపు విచ్చత్తి (ఫిజన్)

41)
ప్రశ్న: ఎదిగిన మనిషి మెదడు బరువు సుమారు ఎన్ని గ్రాములు  ?
జవాబు:  1400


42)
ప్రశ్న: మనిషి శరీరంలో చాలా పొడవైన నరం (నేర్వ్ ) ఏది  ?
జవాబు:  సయటిక్ నెర్వ్


43)
ప్రశ్న: మనిషి శరీరం లో అతి చిన్న ఎండో క్రై న్ గ్రంధి ఏది ?
జవాబు:  పిట్యుటరి గ్రంధి

44)
ప్రశ్న: వేటిని గ్లాన్డ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటారు ?
జవాబు:  ఎడ్రినల్ గ్రంధులు

45)
ప్రశ్న: కలప ని ఇచ్చే వృక్షాల పెంపకాన్ని ఏమంటారు ?
జవాబు:  సిల్వి కల్చర్

46)
ప్రశ్న: అల్లం దేనికి ఉదాహరణ ?
జవాబు:  రూపాంతరం చెందిన శాఖకు

47)
ప్రశ్న: విత్తనాలు మొలకెత్త టం లో ఉపయోగ పడేది ఏది ?
జవాబు:  మాల్టో జ్

48)
ప్రశ్న: మనిషి నిద్రపోయేటప్పుడు REM (Rapid Eye Movement) దశ లో ఏమి వస్తాయి ?
జవాబు:  కలలు

49)
ప్రశ్న: డెంగ్ జ్వరానికి మరో పేరు ఏది ?
జవాబు:  బ్రేక్ బోన్ ఫీవర్

50)
ప్రశ్న: ఆహారం దూరంగా ఉన్నప్పుడు తేనె తీగలు ఏ రకమైన డాన్స్ చేస్తాయి ?
జవాబు:  వాగిల్ డాన్స్



Sunday, 16 October 2016

GENERAL KNOWLEDGE FOR MEELO EVARU KOTEESWARUDU MEK IN MAA TV AND CHAMPION AND OTHER TV QUIZ PROG

GENERAL KNOWLEDGE


*The winner of the 2015 Man Booker International Prize –
Laszlo Krasznahorkai
The 78-year-old stock exchange which was allowed to
exit by SEBI recently – Madras Stock Exchange
The new rate of service tax effective Jun 1 – 14 per cent
The Indian city where Google has announced to set up
its largest campus outside the US – Hyderabad
The amount South Korea has offered to provide for
infrastructure projects in India – USD 10 bn
The country where 12-day annual multi-nation military
exercise ‘Eager Lion’ was held recently – Jordan
The present PM of Mongolia – Chimed Saikhanbileg
The bank whose first branch in China was inaugurated
by PM Modi in Shanghai recently – ICICI Bank
World Telecommunication and Information Society Day
(WTISD) – 17 May
The new MD and CEO of Syndicate bank – Arun
Shrivastava
Winner of the 2015 Sudirman Cup badminton tournament
China
The veteran singer and guitarist who died recently – BB
King
India’s position on the 124-nation global Human Capital
Index 2015 – 100th
The new president of Japan’s SoftBank Corp – Nikesh
Arora
The new chairman of the National Safety Council (NSC)
Satish Reddy
National Technology Day which commemorates Nuclear
Tests in Pokhran – 11 May
International Nurses Day – 12 May
Chief of the BRICS Bank or the New Development Bank
KV Kamath
RBI introduced the banking ombudsman scheme in –
1995
The founding father of the European single currency
euro who died recently – Alexandre Lamfalussy
The only Indian firm in the world’s top-10 list of consumer
finance firms compiled by Forbes – HDFC (ranked 7th)
– The firm that has topped the list – American Express
The veteran actor who was presented with Dada Saheb
Phalke award for 2014 – Shashi Kapoor
The Indian tech billionaire ranked as Asia’s wealthiest
entrepreneur under the age of 40 as per Wealth-X – Arun
Pudur
The Indian-origin woman who got Cabinet rank in the
new David Cameron govt in the UK – Priti Patel
The hockey team India defeated 3-0 in a 4-match series
recently – Japan
The winner of the Spanish Grand Prix F1 championship
on 10 May – Nico Rosberg
The skill training scheme for members under 35 yrs of
age of households that have completed 100 days’ work
in 2014-15 under MGNREGA – Livelihoods In Full
Employment (LIFE)
The typhoon that hit Philippines on 10 May – Noul
The bilateral trade between EU and India at present –
100 bn euros
The year by which the NOFN (National Optical Filere
Network) project aims to connect 2.5 lakh gram
panchayats – 2016

The country where a contingent of the Nine Grenadiers
regiment of the Indian Army marched in an international
military parade on 9 May – Russia
The state where a strategically important new naval base
INS Sardar Patel was commissioned on 9 May – Gujarat
The Naxal hotbeds where the PM initiated welfare
projects worth about `25,000 cr on 9 May – Dantewada
The former Gujarat Chief Secretary appointed as the
Election Commissioner of India recently – Achal Kumar
Jyoti
The 119th Constitution (Amendment) Bill passed by the
Parliament – LBA Bill
The French Defence Minister who visited India on 5
May – Jean-Yves le Drian
The date after which banks have to issue only EMV
chip-based and PIN-enabled debit and credit cards – 1
Sep 2015
The woman wrestler who won bronze in Asian
championship in Doha on 6 May – Geeta Phogat
The winner of Sportsperson of the Year award at inaugural
TOISA awards presented on 7 May – Jitu Rai
The deadline for new model cars to pass minimum frontal
and side crash tests – Oct 2017
The new Prime Minister of UK whose Conservative Party
won 331 out of 650 seats recently – David Cameron
The state where the Polavaram multipurpose project will
come up – Andhra Pradesh
The head of the Committee looking after the issue of
MAT on FIIs – AP Shah
India’s current position in the global list of countries in
terms of their travel and tourism competitiveness – 52nd
Mother’s Day – Second Sunday of May
The country where President Pranab Mukherjee attended
the Victory Day parade recently – Russia
The country which has topped the biennial Travel &
Tourism Competitiveness Index (TTCI) 2015 – Spain
The bank which has launched a product that could
process personal loans in 10 seconds – HDFC Bank
As per the RBI, gross non-performing asset (GNPA) ratio
as on Mar 15 – 4.45 per cent
The port to be developed by India in Iran – Chabahar
PM Narendra Modi has become the first Indian PM to
visit this country – Mongolia
– The capital city of Mongolia – Ulan Bator
The book written by Vikas Swarup which was made into
Oscar-winning film Slumdog Millionaire Q&A
The only category that showed a growth in excise duty
collections during FY14 as per CAG – Petroleum
products
India’s position in global market capitalisation (m-cap)
ranking as on May 2015 – Tenth
The new threshold for FDI for which approval of CCEA
is compulsory – Rs.3,000 cr
The four states whose territories come under the ambit
of the LBA Bill – Assam, West Bengal, Tripura and
Meghalaya
The surface-to-air short-range missile defence system
inducted into Army’s arsenal recently – Akash
The Chinese micro-blogging site equivalent to Twitter –
Sina Weibo
The insurance firm that raised its stake in the insurance
JV with Bharti group to 49 per cent recently – AXA Group
The moon of Jupiter whose lava lake’s detailed
observations was captured recently – lo
The state with the least number of married 19-year-old
girls as per data from the census 2011 – Nagaland
India’s position in terms of number of reactors in
operation globally as per IAEA data – 7th
The company that has come up with the free Internet
access site, Internet.org Facebook
The country which is buying 24 Dassault Rafale jets
from France in $7.02 bn – Qatar
The two retail majors who have announced their merger
in a `750-cr all-stock transaction – Future and Bharti
Retail
The name of Royal baby of Duke and Duchess of
Cambridge of the UK – Charlotte Elizabeth Diana
The veteran investor who was killed in a recent accident
in the US – Parag Parikh
The new cleanliness initiative of West Bengal on the
lines of Swachch Bharat Mission – Mission Nirmal
Bangla
The amount the Centre would invest to revamp road
infrastructure in the Northeast – `20,000 cr
The new web browser unveiled by Microsoft – Edge
The upper limit on withdrawals at micro-ATMs fixed by
the banks – `10,000
The 161st member of the World Trade Organisation
(WTO) which joined it on 27 Apr – Seychelles
International Day of Yoga – 21 Jun
India’s position in generating electricity from nuclear
source as per IAEA data – 13th
World Dance Day – 29 Apr
The new limit for FDI in the pension section – 49 per
cent
The prominent social and human rights activist of
Pakistan who was shot dead in Karachi recently – Sabeen
Mahmud
The first African-American woman to become the US
attorney general (83rd) recently – Loretta Lynch
Winner of the women’s singles title at the Badminton
Asia Championships in China on 26 Apr – Ratchanok
Intanon
The name of India’s rescue operation in quake-hit Nepal
Operation Maitri
The Indian 155mm, 45-calibre artillery gun which
successfully cleared Indian Army’s tests recently –
Dhanush
Winner of the Shamkir Chess tournament on 26 Apr –
Magnus Carlsen
Winner of the Asian Banker Achievement Award 2015
for ‘Technology Implementation’ – Bharatiya Mahila
Bank
The state where the Indian Army on 26 Apr conducted a
major exercise, ‘Akraman-II’ – Rajasthan
The Indian honoured by France with the Officier de la
Légion d’Honneur (Officer of the Legion of Honour) –
Yashwant Sinha
The sports body suspended by the govt recently –
Paralympic Committee of India (PCI)
The Malaysian ace shuttler banned by the Badminton
World Federation for doping recently – Lee Chong Wei
The bank which has made its global foray by opening its
first overseas representative office in Abu Dhabi – YES
Bank
The city where the 4th International Wind Conference
will be held on Jun 22-23 – Coimbatore
The re-elected president of Kazakhstan – Nursultan
Nazarbayev
Winner of the men’s singles title of the Badminton Asia
Championships in China on 26 Apr – Lin Dan
The Indian-origin scientist at MIT who won the 2015
Heinz Award – Sangeeta Bhatia
The first woman officer (Indian Navy) to die in the line of
duty recently – Kiran Shekhawat
The UNESCO recognised site in Kathmandu which
collapsed in 25 Apr earthquake – Dharahara Tower
(Bhimsen Tower)
The Afghan president who visited India recently – Ashraf

Winner of the 2015 edition of the Pandit Deenanath
Mangeshkar Award – Anil Kapoor
The President of the International Olympic Committee
(IOC) who visited India recently – Thomas Bach
India’s ranking in the recently released World Happiness
Report 2015 – 117th
The Marathi writer who was presented the 50th Jnanpith
Award by the PM on 25 Apr – Bhalchandra Nemade
The state awarded as the Best e-Panchayat state – Assam
National Panchayati Raj Diwas – 24 Apr
The 10-day naval exercise conducted between India and
France recently – Varuna
The country which has topped the 2015 World Happiness
Report – Switzerland
The country that marked the centenary of the Ottoman
massacre of up to 1.5 million people on 24 Apr – Armenia
World Malaria Day – 25 Apr
The country where the Calbuco volcano erupted for the
first time in more than 42 years recently – Chile
The country to which India on 9 Apr delivered three
Cheetal helicopters – Afghanistan
Earth Day – 22 Apr
The batsman who scored most runs (547) in the ICC
Cricket World Cup 2015 – Martin Guptill
The bowlers who took most wickets (22 each) in the ICC
Cricket World Cup 2015 – Mitchell Starc and Trent Boult
The Indian-American sworn in as the Surgeon-General
of US on 22 Apr – Vivek Murthy
The country which hosted the Bandung Conference
recently – Indonesia
The firm which has bought the telecom equipment
business of Alcatel-Lucent – Nokia
The country to which the Indian embassy in Yemen has
been shifted – Djibouti
The country which has launched the construction of its
first nuclear power plant in Mersin province – Turkey
The country where BHEL, with the Russian company
INTMA, will set up a gas-based power project –
Kazakhstan
India’s new Ambassador to France – Mohan Kumar
The Indian scientist (co-creator of element 117) who has
won Hevesy Medal Award 2015 – Susanta Lahiri
The former PM of Nepal who died on 16 Apr – Surya
Bahadur Thapa
The new name of the tourist visa on arrival scheme –

e-tourist visa