సైన్స్ బిట్స్ -
V ( 3.12.2014 )
ప్రాతూరి పోతయ్య శర్మ
1)
ప్రశ్న: మనిషి గుండెను అడ్డంగా విభజించే వి ఏవి ?
జవాబు: . వాల్వ్ లు (కవాటాలు)
2)
ప్రశ్న: అప్పుడే పుట్టిన
శిశువు గుండె నిముషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుంది ?
జవాబు: సుమారు 120 సార్లు’
3)
ప్రశ్న: మనిషి గుండెను
నిలువుగా విభజిం చే భాగం పేరు ఏది ?
జవాబు: సెప్టం (Septum)
4)
ప్రశ్న: అప్పుడే పుట్టిన
శిశువు గుండె బరువు ఎంత ఉంటుంది ?
జవాబు: సుమారు 19 గ్రాములు
5) ప్రశ్న: 20 ఏళ్ల వయసు గల పురుషుడి గుండె సుమారు ఎన్ని
గ్రాములు ఉంటుంది ?
జవాబు: ౩౦౦
6) ప్రశ్న: దేన్ని
ఉదయపు నక్షత్రం (Morning Star) అంటారు?
జవాబు: శుక్ర గ్రహాన్ని
7)
ప్రశ్న: చేపలు
వెండి రంగులో మెరవటానికి అవి ప్రత్యెక జీవ కణాలు కల్గి, కాంతిని అద్దం లో లాగా
పరావర్తనం చెందిస్తుంటాయి. ఈ జీవ కణాలను ఏమంటారు ?
జవాబు: ఇరిడో ఫొరెస్ ( Iridophores)
8)
ప్రశ్న: సెంట్రల్ రైస్
రీసెర్చ్ ఐన్స్టిట్యూట్ ఎక్కడుంది ?
జవాబు: కట్టక్ , ఒడిష
9)
ప్రశ్న: మన నుంచి
ఒక నక్షత్రం దూరంగా వెళ్లి పోతోoదని తెల్సు కోటo ఎలా ?
జవాబు: రెడ్ షిఫ్ట్ (Red Shift తో)ని గమనించి
10)
ప్రశ్న: సూర్యుడు ఏ నక్షత్ర మండలానికి ఎదురుగా ఉంటాడు ?
జవాబు: కన్యా రాశి మండలం
11)
ప్రశ్న: సూర్యుడి
చుట్టూ గ్రహాలు తిరుగుతాయని ప్రతిపాదన చేసిందెవరు ?
జవాబు: నికోలస్ కోపెర్నిక స్
12)
ప్రశ్న: 1975 లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని
పంపిన వోస్టాక్ రాకెట్ ఏ దేశానిది ?
జవాబు: రష్యా
13)
ప్రశ్న: కోడిగుడ్డుని
పగలకొట్టకుండా తినే పక్షి ఏది ?
జవాబు: సెక్రటరీ పక్షి
14)
ప్రశ్న: మాంసం కోసం
పెంచే కోళ్ళను ఏ మంటారు ?
జవాబు: బ్రాయిలర్ కోళ్ళు
15)
ప్రశ్న: మనిషి
బరువులో , చర్మం బరువు ఎంత శాతం ఉంటుంది ?
జవాబు: 16%
16)
ప్రశ్న: Matrix, Plate, Bed అనే భాగాలు మనిషిలో దేనికి ఉంటాయి ?
జవాబు: గోరు కి
17)
ప్రశ్న: Personal Computer అనే పదం తొలిసారిగా ఎవరు వాడారు ?
జవాబు: John
William Mauchly ( 3.11.1962 నాడు వాడాడు )
18)
ప్రశ్న: తొలి
కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎవరు ?
జవాబు: Ada
Byron అనే మహిళ
19)
ప్రశ్న: అతరిక్షం
లో ప్రయాణించిన తొలి మహిళ ఎవరు ?
జవాబు: స్వెత్లానా సవిత్స్కావియా ( రష్యా)
20)
ప్రశ్న: NASA వారి స్పేస్ ష ట్టిల్ కు
పైలట్ అయిన తొలి మహిళ ఎవరు ?
జవాబు: ఎల్లిన్స్ కాల్లిన్స్
21)
ప్రశ్న: నేల బొగ్గు
ఎలాంటిది ?
జవాబు: శిలాజ ఇంధనం
22)
ప్రశ్న: శిలాజ
ఇంధనాలు వేటినుoచి ఏర్పడ్డాయి ?
జవాబు: జీవుల నుంచి
23)
ప్రశ్న: అంత్రసైట్
నేల బొగ్గులో ఎంత శాతం కర్బనం ఉంటుంది ?
జవాబు: 96%
24)
ప్రశ్న: ప్రపంచ
ఓజోన్ రోజు ఏది ?
జవాబు: సెప్టెంబర్ 16
25)
ప్రశ్న: సిరా
బుడ్డి లాంటి పాత్ర లేక సీసా మూత తీయటానికి లేదా బిగించడానికి , మన చేతి వేళ్ళ తో దేన్నీ కలగచేస్తుంటాం?
జవాబు: బలయుగ్మం
26)
ప్రశ్న: స్క్రూ జాక్ ఏ సూత్రం ఆధారం గా పనిచేస్తుంది ?
జవాబు: మరసూత్రం
27)
ప్రశ్న: ద్రవాలు
దేన్నీ కలగచేస్తుంటాయి ?
జవాబు: పీడనం’
28)
ప్రశ్న:ద్రవాల
విశిష్ట సాంద్రత కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ?
జవాబు: హైడ్రో మీటర్
29)
ప్రశ్న: శబ్ద
తరంగాల పౌనః పున్యం ఎన్ని హెర్జ్ లకన్నా తక్కువ ఉంటె మనకి వినిపించదు ?
జవాబు: 20
30)
ప్రశ్న: కాంతి అనేక
ధర్మాలను ఎవగాహన చేసుకొనే శాస్త్రాన్ని ఏమంటారు ?
జవాబు: స్పెక్ట్రోస్కోపీ ( వర్ణ పట అధ్యయన౦ )
31)
ప్రశ్న: నీటి
తరంగాలను వేటికి ఉదాహరణ గా చెపుతారు ?
జవాబు: యాంత్రిక తరంగాలు
32)
ప్రశ్న: ఒక తరంగం లో ఏవి ఉంటాయి ?
జవాబు: ఒక శృం గం &
ఒక ద్రోణి
33)
ప్రశ్న: ప్రతి
మనిషికి ఆహారంలో రోజుకి ఎన్ని మిల్లిగ్రాముల అయోడిన్ కావాలి ?
జవాబు: 0.14
34)
ప్రశ్న: నీళ్ళ
విరోచనాలు అయ్యే వారు ఏవి తాగాలి ?
జవాబు: ఓరల్ రిహైడ్రేష న్ సాల్టుల ద్రవాలు (ORS నీళ్ళల్లో కలుపుని తాగాలి)
35)
ప్రశ్న: పసుపు పచ్చ
ను ఏ రంగు అంటారు ?
జవాబు: గౌణ రంగు ( సెకండరీ రంగు)
36)
ప్రశ్న: నత్త , పీత
రక్తంలో ఏది ఉంటుంది ?
జవాబు: రాగి (కాపర్)
37)
ప్రశ్న: అర్జంటై
ట్ ఏ మెటల్ ఖనిజం ?
జవాబు: వెండి
38)
ప్రశ్న: సిన్నబార్
లో ఏమి ఉంటుంది ?
జవాబు: పాదరసం (మెర్క్యురి)
39)
ప్రశ్న: ఇనుప
రేకులు తుప్పు పట్టకుండా దేనితో గాల్వనైజ్ చేస్తారు ?
జవాబు: జింక్
40)
ప్రశ్న: Ottohan డిసెంబర్ 1939 లో ఏమి కనుగొన్నాడు ?
జవాబు: యురేనియం పరమాణు కేంద్రకపు విచ్చత్తి (ఫిజన్)
41)
ప్రశ్న: ఎదిగిన
మనిషి మెదడు బరువు సుమారు ఎన్ని గ్రాములు ?
జవాబు: 1400
42)
ప్రశ్న: మనిషి శరీరంలో చాలా
పొడవైన నరం (నేర్వ్ ) ఏది ?
జవాబు: సయటిక్ నెర్వ్
43)
ప్రశ్న: మనిషి
శరీరం లో అతి చిన్న ఎండో క్రై న్ గ్రంధి ఏది ?
జవాబు: పిట్యుటరి గ్రంధి
44)
ప్రశ్న: వేటిని గ్లాన్డ్స్
ఆఫ్ ఎమర్జెన్సీ అంటారు ?
జవాబు: ఎడ్రినల్ గ్రంధులు
45)
ప్రశ్న: కలప ని
ఇచ్చే వృక్షాల పెంపకాన్ని ఏమంటారు ?
జవాబు: సిల్వి కల్చర్
46)
ప్రశ్న: అల్లం
దేనికి ఉదాహరణ ?
జవాబు: రూపాంతరం చెందిన శాఖకు
47)
ప్రశ్న: విత్తనాలు
మొలకెత్త టం లో ఉపయోగ పడేది ఏది ?
జవాబు: మాల్టో జ్
48)
ప్రశ్న: మనిషి నిద్రపోయేటప్పుడు
REM (Rapid Eye Movement) దశ లో ఏమి వస్తాయి ?
జవాబు: కలలు
49)
ప్రశ్న: డెంగ్
జ్వరానికి మరో పేరు ఏది ?
జవాబు: బ్రేక్ బోన్ ఫీవర్
50)
ప్రశ్న: ఆహారం
దూరంగా ఉన్నప్పుడు తేనె తీగలు ఏ రకమైన డాన్స్ చేస్తాయి ?
జవాబు: వాగిల్ డాన్స్
No comments:
Post a Comment