October 2016
1) రతన్ టాటా ఏ సంస్థ లో పనిచేసే వారు
a) టాటా sons లో
b)
c)
d)
2) ప్రస్తుతం భారత దేశం
లో ఎన్ని పులులు ఉన్నాయి
a) 2226
b)
c)
d)
3) ఏ రాస్త్రాలను సెవెన్
సిస్టర్ స్టేట్ స్ అనే వారు
a) ఈశాన్య రాస్ట్రాలను
b)
c)
d)
4) శ్రీ కాంత్ కిడాంబి ఏ
ఆటగాడు
a) బ్యాడ్మింటన్
b)
c)
d)
5) 2015 లో రంజీ ట్రోఫీ గెలిచిందేవరు
a) కర్నాటక
b)
c)
d)
6) పి జె కురియన్ దేనికి
డిప్యూటీ ఛైర్మన్
a) రాజ్య సభ
b)
c)
d)
7) మారిషస్ దేశ రాజధాని
ఏది
a) పోర్ట్ లూయిస్
b)
c)
d)
8) శింకంసేన్ బుల్లెట్ ట్రైన్
ఏ దేశానిది
a) జపాన్
b)
c)
d)
9) ఇండియాస్ డాటర్ అనే ది ఏమిటి
a) డాక్యుమెంటరీ సినిమా
b)
c)
d)
10) అంతర్జాతీయ మహిళా దినం ఏది
a) March 8
b)
c)
d)
1) Seychelles దేశ రాజధాని ఏది
a) విక్టోరియా
b)
c)
d)
2) లీ క్వా యు ఏ దేశానికి
ప్రధాన మంత్రి గా పనిచేశాడు
a) సింగపూర్
b)
c)
d)
3) జగమోహన్ దాల్మియా
దేనికి ఆధ్య క్షుడు
a) బిసిసిఐ
b)
c)
d)
4) ముఫ్తి మోహమ్మద్ సయీద్
ఏ రాస్త్ర ఆధ్య క్షుడు
a) జమ్ము & కాశ్మీర్
b)
c)
d)
5) సుప్రీం కోర్ట లో ఎంత మంది న్యాయ మూర్తు లుంటారు (sanctioned strength
)
a) 31
b)
c)
d)
6) భారత దేశానికి స్వతంత్రం వచ్చాక తొలి బడ్జెట్
ప్రెసెంట్ చేసిందేవరు
a) షణ్ముగమ్ చెట్టి
b)
c)
d)
7) క్రిస్ గేల్ ఏ ఆటగాడు
a) క్రికెట్
b)
c)
d)
8) వై వేణుగోపాల్
రెడ్డి దేనికి ఛైర్మన్
a) 14 వ ఆర్ధిక సంఘం
b)
c)
d)
9) బిహార్ చీఫ్ మినిస్టర్
a) నితిశ్ కుమార్
b)
c)
d)
10)
pterocorpus santalinus అనే పేరు ఏ చెట్టుది
a) ఎర్ర చందనం
b)
c)
d)
1) కెనడా దేశ రాజధాని ఏది
a) కాన్బెర్రా
b)
c)
d)
2) ఏంజెలా merckel ఏ దేశ chancellor
a) జర్మనీ
b)
c)
d)
3) మైత్రి పల సిరి సేన ఏదెశ అధ్యక్షుడు
a) శ్రీ లంక
b)
c)
d)
4) బోధి వృక్షం ఏ క్కడ ఉంది
a) బుద్ధ గయా (బీహార్ )
b)
c)
d)
5) అశోక చక్రవర్తి పంపిన్ సంఘ మిత్ర
ఏ దేశం వెళ్ళింది
a) శ్రీ లంక
b)
c)
d)
6) బోధి వృక్షం అని మనం దేన్నీ అన వచ్హును
a) రావి
చెట్టును
b)
c)
d)
7) సబర్మతి ఆశ్రమం లో ఎవరు ఉండేవారు
a) మహాత్మా గాంధీ
b)
c)
d)
8) భారత దేశ కాల మానం ఏ క్కడ నుండి కొలుస్తారు
a) అల్లహాబాద్ , ఉత్తర ప్రదేశ్
b)
c)
d)
9) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో ఏ పట్టణం , అల్లహాబాద్ ఒకే రేఖ ( longitude) పై ఉంటాయి
a) కాకినాడ
b)
c)
d)
10) జ వ హర లాల్ నెహ్రు త్రండ్రి పేరేమి
a) మోతీ లాల్ నెహ్రు
b)
c)
d)
No comments:
Post a Comment