Sunday, 9 October 2016

GK questions

A) physics ప్రశ్నలు (న్యూస్పేపర్ లో వార్తలకి అనుసంధానమౌతూ  గతం లో వచ్చిన ప్రశ్నలు ) :
1)ఆల్బర్ట్ ఐన్ స్టీన్  కి  దేని మీద కృషి చేసినo దుకు  నోబెల్ బహుమతి ప్రదానం చేశారు ?
i) విశేష సాపేక్ష సిధాంతం  ii) ఫోటో విద్యుత్ఫలితం  iii) అణు బాంబు ఆవిష్కరణ  iv)క్షిపణి ఆవిష్కరణ   Ans: (ii)
2) నాల్గో అవస్థ ద్రవ్యం కింది వాటిల్లో దేన్నీ నిర్దేసిస్తుoది?
i) పాదరసం  ii) క్లోరిన్  iii) పొడి మందు  iv)ప్లాస్మా   Ans: (iv)
౩) బ్రహ్మోస్ ఒక
i)  సూపర్ సోనిక్ విధ్యంసక క్షిపణి  ii)  ఆకాశ విధ్యంసక క్షిపణి iii)విమాన విధ్యంసక క్షిపణి iv) ఉపగ్రహం   Ans: (i)
౩) రెండు క్రమానుసార బిందువుల మధ్య దూరం ఒకే దిశలో ఉంటె అది దాని ?
i)  పౌనః పున్యము  ii) కంపన పరిమితి iii)కాంతి తీవ్రత  iv) తరంగ దైర్ఘ్యం  Ans : (iv)
4) గాజు పలక లో ఉన్న పగులును వంకర గ చూస్తే కింది విధంగా కనిపిస్తుంది
i)  వెండి లాగా  ii) పచ్చగా iii)నల్లగా  iv)వర్ణమయంగా   Ans : (i)
5) ఖగోళ శాస్త్ర జ్ఞునికి, వ్యోమ  నౌక నుంచి చూస్తే  ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది?
i) ఎరుపు ii)  నలుపు  iii)నీలం  iv)తెలుగు  Ans : (ii)
6) కింది లోహల్లో ఏది అత్యధిక సుద్ధ లోహంగా వాడుతున్నరు?
i) వెండి ii)  రాగి iii)ఇనుము  iv)అల్యూమినియం   Ans : (i)

B)కెమిస్ట్రీ కి సంబందించిన ప్రశ్నలు :
1) రాకెట్ ఇంధనాన్ని మండిoచటానికి ఉపయోగించే పదార్ధం / ద్రవ్యం ?
i) లెడ్ పేరా క్సైడ్  ii)  మెగ్నిసియం ఆక్సైడ్ iii) అమ్మోనియం పెర్ క్లో రేట్ iv) పొటాషియం క్లోరెటే   Ans : (iii)
2) వంట గదిలో ఉపయోగించే అంటుకొనని పాత్రలు దేనితో లేపనం చేస్తారు
i) పాలి వినైల్ క్లోరైడ్ ii)  పాలి టెట్రా ఫ్లురో ఏ థై లైన్ iii)పాలి థై లైన్  iv)పాలి యో  మీధేన్    Ans: (ii)

C)జంతు శాస్త్రం కి సంబంధిచిన ప్రశ్నలు :
1) మయోపియా దేనికి సంబంధించినది ?
i) గుండె  ii) ఊపిరుతిత్తులు iii)కన్నులు iv)చెవులు  Ans: (iii)
2) Cosmology దేనికి సంబంధించినది
 i) అంగ రాగాలు / చర్మ సౌందర్య సాధన ద్రవ్యాలు  ii) విశ్వం  iii)నేరం iv)రాతప్రతి  Ans: (ii)
౩) చేప అంతర చెవి ప్రధాన విధి
i) వినికిడి  ii)  ధ్వని ఉత్పదన iii) సమత స్థితి  iv) నీటి లో మార్పులను పసిగట్ట టం   Ans: (iii)
D)బోటనీ కి సంబంధించిన ప్రశ్నలు :
1) ఒరైజా సటైవ   కింది వాటిల్లో దేని శాస్త్రీయ నామం ?
i) గోధుమ  ii)  మొక్క జొన్న iii)బంగాళ దుంప  iv)వరి      Ans: (iv)
2) కాఫీ లో కలిపే చికోరి  పౌడర్ దేని నుంచి గ్రహిస్తారు
i) వేరు నుంచి ii) కాండం నుంచి iii)ఆకుల నుంచి iv)విత్తనాల నుంచి   Ans: (i)
౩) టమోటా ఏ 
1)      కృత్రిమ వర్షం ను  సృష్టించటానికి వాడె సమ్మేళనం ఏది ?
Ans: సిల్వర్ అయోడై డ్
2)జీవ కణాలలో ,  శక్తి కేంద్రాలు అనబడేవి ఏవి ?
Ans: mitochondria
౩) గబ్బిలాలు రాత్రివేళ లో వేటి సయాహంతో సంచరించ గలవు ?
Ans: Ultrasonic waves
4) వరల్డ్ వైడ్ వెబ్ ని ఎవరు అభివృద్ధి చేశారు ?
Ans: Tim Berners-Lee
5) ప్రపంచ పర్యావరణ దినం ఎప్పుడు ?
Ans: జూన్ 5
6) సూర్య సిద్దాంతం రచించినదేవరు?
Ans : ఆర్య భట్ట
7) ఆరోగ్య వంతుడైన మానవుని రక్తపు ఉదజని సూచిక ఎంత ?
Ans :   7.4
8) ఇత్తడి ఏ లోహాలతో మిశ్రమం అగును?
Ans: రాగి అండ్ జింక్
9) దోమలను పార ద్రోలె మందులలో ప్రధానం గా  ఉండేది ఏది ?
Ans: Icaridin / DEET / Citriodiol
నోట్ : - సైన్సు & టెక్నాలజీ లో అడిగే ప్రశ్నల లో , ఈ క్రింది అంశాలకు సంబంధించిన ప్రశ్నలు  కూడ ఉంటాయి :
i)                    అటామిక్ energy
ii)                   స్పేస్ రీసెర్చ్
iii)                 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
iv) బయోటెక్నాలజీ
v)  వాతావరణ కాలుష్యం కుటుంబ నికి చెందినది

i) గ్రామినియే ii)  సొల నాసియేiii) లేగుమినోసి iv) మాల్ వ సియే  Ans : (ii)



No comments:

Post a Comment