ఛాంపియన్
క్విజ్ - 1
ప్రాతూరి
పోతయ్య శర్మ
1)
FM రేడియో కనుగోన్నది ఎవరు
: ఎడ్విన్ ఆర్మ్ స్ట్రాంగ్ (USA)
2)
సాక్రిన్
రుచి ఎలా ఉంటుంది?
: తియ్యగా
3)చూయింగ్ gum
దేనితో తయారుచేస్తారు
: లేటెక్స్ తో
3)
పత్రహరితము లో ఉండేది ఏది
:మేగ్నేసియం
4)
కాపర్ సల్ఫేట్ ఏ రంగులో ఉంటుంది ?
: నీలం
5)లవంగాలు మొక్కలో ఏ భాగానికి చెందినవి?
:
పువ్వుల మొగ్గలు
7) కిరణ జన్య సంయోగ క్రియలో వెలువడే వాయువు ఏది
: ఆక్సిజన్
8) అతి తియ్యని చక్కర ఏది ?
: ఫ్రక్టోజ్
9)విత్త నాలలో నిద్రావస్థ కి ఏది కారణం ?
:Abscisic ఆమ్లం
10) రాడ్ shape లో ఉండే బాక్టీరియా ని ఏమంటారు
: బాసిల్లస్
11) ఎగర లేని అతి పెద్ద పక్షి ఏది
: నిప్పు కోడి
12)పీత కి ఎన్ని కాళ్ళుంటాయి
: 8
13)రక్తం గడ్డ కట్టు కోటానికి కావాల్సిన విటమిన్
ఏది
: విటమిన్ K
15) దేన్నీ రైతు నేస్తం అంటారు
: వానపాము
16) జీవ కణం లో దేన్నీ power house అంటారు
: mitochondrion
17) న్యూస్ paper ని ఎన్ని సార్లు recycle చేసి మళ్ళి
మళ్లి వాడుకో వచ్చును
: 5 సార్లు
18) హైడ్రోజన్ పరమాణువు కేంద్రకం లో ఎన్ని
ప్రోటాన్ లు ఉంటాయి ?
: ఒకటి
19) పెరుగు లో ఉండే ఆమ్లా న్ని ఏమంటారు ?
:లాక్టిక్ ఆసిడ్
20) ఎలాంటి బంగారాన్ని మేలిమి బంగారం అంటారు ?
: 24 కారట్లు
21) గాలిలో ఎక్కువగా ఉండే వాయువు ఏది
: నైట్రోజన్
22) డాల్డా కి గల మరో పేరు ఏది ?
: వనస్పతి
23) దేన్నీ సుద్ధ జలం అంటారు
: వర్షపు నీరు
24) వాతావరణం లో గల ఏ పొర , అతి నీల లోహిత
కిరణాలను పీల్చు కుంటుంది
:Ozone పొర
25) litmus paper ని దేనితో తయారు చేస్తారు :
: lichen ఛాంపియన్
క్విజ్ - 2
ప్రాతూరి
పోతయ్య శర్మ
1)విలియం హార్వే ఏం కనుగొన్నాడు
: రక్త ప్రసరణ గురించి
2) విలియం హార్వే ఏ దేశస్థుడు
: ఇంగ్లాండ్
3) పెరికార్డియం పొర దేన్నీ ఆవరించి ఉంటుంది
: గుండె
4) ప్రపంచం లో మొదటి సారిగా గుండె మార్పిడి శస్త్ర
చికిత్స ఎవరు చేశారు
: క్రిస్టియన్ బెర్నార్ద్ (1967)
5) భారత దేశం లో మొదటి సారిగా గుండె మార్పిడి
చికిత్స చేసిందెవరు
: డాక్టర్ వేణుగోపాల్ , 1984
1)
750 కిలోలు బరువున్న గుండె దేనికి ఉంటుంది
: బ్లూ వేల్ (నీలి తిమింగలం )
2)
స్టేత
స్కోప్ ద్వారా ధ్వని ఎలా ప్రయాణిస్తుంది
: బహుళ ప్రవర్తనo వల్ల
3)
మూత్ర పిండాలలో రాళ్ళను పగుల కొట్టటానికి ఎలాంటి
ధ్వనులను వాడతారు
: అతి ధ్వనులు
4)
కుక్కలు ఎంత వరకు పౌనః పున్యం గల ధ్వనులు వింటాయి
: 50,000 Hz
(hertz )
5)
తల్లి కడుపు లో భ్రూణ పెరుగు దల గుర్తించటానికి
వాడె పద్ధతి ఏది
: ultraosonography
1)
వెండి వస్తువులు కాంతి హీనం కావటాన్ని ఏమంటారు?
అలాగే ఇనుము తుప్పు పట్టతాన్ని ఏమంటారు ?
: లోహ క్షయం
2)
బాక్సైట్ నుండి దేన్నీ తీస్తారు
: అల్యూమినియం
3)
మలేరియా పరాన్న జీవి ఏది
: ప్లాస్మోడియం
No comments:
Post a Comment