Monday, 10 October 2016

Science Bis for Series -4 Meelo Evaru Koteeswarudu & Champion TV programmes

సైన్స్ బిట్స్  -  1ST BATCH  ( 9.12.2014 )
                                                                                  ప్రాతూరి పోతయ్య శర్మ  


1)    ప్రశ్న: బిసిజి (BCG) (vaccine) తయారీ కేంద్రం ఎక్కడ ఉంది? –
జవాబు:  గిండి, Tamilnadu
2. ప్రశ్న: హెపటైటిస్‌ వ్యాధి (Jaundice) ఏ అవయవానికి వస్తుంది?
జవాబు:- లివర్‌
3. ప్రశ్న: అనాటమీ దేనిని తెలియజేస్తుంది? –
జవాబు: వృక్ష, జంతు, మానవుల శరీర నిర్మాణాన్ని తెలిపే శాస్త్రం

4. ప్రశ్న: ఇమ్యునాలజీ పిత ఎవరు?
జవాబు:- ఎడ్వర్డ్‌ జెన్నర్‌

5. ప్రశ్న: మానవ మూత్రపిండాలు విడుదల చేసే రెండు హార్మోన్లు ఏవి?
 జవాబు:- ఎరిథ్రోప్రోటీన్లు, కాల్సిట్రియోల్‌, రెనిన్‌

6. ప్రశ్న: సీడ్‌లెస్‌ గ్రేప్స్‌ కాయిoచటం  కోసం దేనిని ఉపయోగిస్తారు? –
జవాబు:గిబ్బరెన్లు (Gibbarins)

7. ప్రశ్న: గిబ్బరెల్లా ఉపయోగాలేవి? –

జవాబు:పూలు, పండ్ల సైజులు పెంచవచ్చు నిద్రావస్థలో ఉన్న విత్తనాలను మేల్కొల్పి మొలకెత్తేటట్లు చేస్తాయి.

8. ప్రశ్న: నికోలస్‌ కోపర్నికస్‌ ఏ దేశస్థుడు? –
జవాబు: పోలెండ్‌

9. ప్రశ్న:  అంగారకుడు తనచుట్టు తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది? –

జవాబు:24 గంటల 37 నిమిషాలు

10. ప్రశ్న: వింటర్‌ సొలాస్టిస్‌ (Winter Solastice) ఎప్పుడు?
జవాబు:- డిసెంబరు 22. ఈ రోజు నుంచి సూర్యుడు క్రమంగా ఉత్తరంవైపుకి మరలుతాడు. దీని తరవాత వచ్చే కాలాన్ని ఉత్తరాయణం అంటారు.

11. ప్రశ్న: జూన్‌ 21 నాటికి సూర్యుడు, ఏ వైపుకి మరలుతాడు? –
జవాబు:దక్షిణంవైపుకి. దీనినే దక్షిణాయనం అంటారు

12. ప్రశ్న: ఏ రెండు రోజుల్లో సూర్యుడు సరిగ్గా తూర్పు దిశన ఉద్భవిస్తాడు? –
జవాబు: మార్చ్‌ 21, సెప్టెంబరు 23

13. ప్రశ్న: సప్తరిషి మండలం నక్షత్ర మండలానికి గల పేరేమిటి? –
జవాబు:బిగ్‌ డిప్పర్‌, గ్రేట్‌ బేర్‌, ఉర్సామేజర్‌

14. ప్రశ్న: గొరిల్లా, గిబ్బన్‌, చింపాంజీల్లో ఏది మానవునికి దగ్గరగా ఉంటుంది? –
జవాబు:చింపాంజి

15. ప్రశ్న: ఆహారంలో ప్రొటీన్ల లోపంతో ఏ వ్యాధి వస్తుంది?
జవాబు:- క్వాషియోర్కర్‌

16. ప్రశ్న: దేని లోపంతో ఫెర్నీషియస్‌ అనీమియా వస్తుంది? –
విటమిన్‌ బి12

17. ప్రశ్న:  ప్లేట్‌లెట్స్‌ (PLATELETS) ఎలాంటివి?
జవాబు:- జీవకణ కేంద్రకం లేని గుండ్రని లేదా అండాకారపు బై కాన్‌వెక్స్‌లో ఉన్న డిస్క్‌ ఆకారపు కణాలు. బ్లడ్‌ ప్లాస్‌లెట్స్‌, రక్తం గడ్డకట్టుకోవడానికి త్రాంబో ప్లాస్టిన్‌ అవసరం

18. ప్రశ్న: ప్లేట్‌లెట్స్‌ ఎక్కడ పుడతాయి? –
జవాబు: ఎముక మూలుగ/మజ్జలో

19. ప్రశ్న:  తెల్ల రక్తకణాల్లోని రకాలు ఏవి? –
జవాబు: గ్రాన్యులోకైట్స్‌, ఎగ్రాన్యులోకైట్స్‌

20. ప్రశ్న: వేటిని ల్యూకోసైట్స్‌ /ఇమ్యూనో సెల్స్‌ అంటారు? –
జవాబు:తెల్ల రక్తకణాలు(తెల్ల రక్త కణాలు శరీరానికి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి.)

21. ప్రశ్న:  ఒక మైక్రో లీటర్‌ రక్తంలో ఎన్ని ఎర్ర రక్త కణాలు ఉంటాయి? –
జవాబు:పురుషుల్లో 5 మిలియన్లు, స్త్రీ లలో 4.5 మిలియన్లు

22. ప్రశ్న:  గింజలు లేని పండ్ల ఉత్పత్తిని ఏమంటారు? –
జవాబు:పార్థెనోకార్పి

23. ప్రశ్న:  కాయలను పండ్లుగా మార్చేది ఏది? –
జవాబు:ఎథిలిన్‌

24. ప్రశ్న: థర్మోడైనమిక్స్‌ దేనిని అధ్యయనం చేస్తుంది? –
జవాబు:ఉష్ణానికి, యాంత్రిక శక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని

25. ప్రశ్న:  బ్లాక్‌ బాడీ ఏమి చేస్తుంది? –
 జవాబు:అన్నిరకాల కాంతిని పీల్చుకుంటుంది

26. ప్రశ్న: ఫోటోస్ఫియర్‌ ఎక్కడ ఉంటుంది? –
జవాబు: సూర్యునిలో

27. ప్రశ్న:  ఛార్లెస్‌ సూత్రం ఏమి తెలుపుతుంది? –
జవాబు:పివి = ఆర్‌టి

28. ప్రశ్న: కిరణజన్య సంయోగక్రియలో, తొలిచర్య ఏది? –
జవాబు: ఎలక్ర్టాన్లు ఉత్తేజం చెందడం

29. ప్రశ్న: మొక్కల్లో కాంతిశక్తిని, రసాయనికశక్తిగా వూర్చే కెమికల్‌ ఏది?  –
జవాబు: క్లోరోఫిల్‌

30 ప్రశ్న: ఎలక్ర్టాన్‌ మైక్రోస్కోప్‌ తయారుచేసిందెవరు?    -
జవాబు:ఎర్నెస్ట్‌  రుస్కా అండ్‌ క్నాల్‌

31. ప్రశ్న: ఓరల్‌ పోలియో వాక్సిన్‌ అభివద్ధి చేసిందెవరు? –
జవాబు:ఆల్బర్ట్‌ సాబిన్‌

32. ప్రశ్న:  వాక్సిన్‌ అనే పదం సృష్టించిందెవరు? –
జవాబు:ఎడ్వర్డ్‌ జెన్నర్‌

33. ప్రశ్న: ఎవరిని వాక్సినేషన్‌ పితావుహుడు అంటారు?
జవాబు: - లూయీపాశ్చర్‌



34: ప్రశ్న: ఎరుపు రంగుని ఏమంటారు? –
జవాబు: ప్రైమరీ కలర్‌

35: ప్రశ్న: ఫిక్స్‌డ్‌ వేవ్‌ లెంగ్త్‌(తరంగదైర్ఘ్యం) ఉన్న కాంతిని ఏమంటారు? –
జవాబు రంగు(కలర్‌)
36:ప్రశ్న: ఒక ప్రిజం(PRISM) నుంచి కాంతి ప్రసరిస్తే ఆ కాంతి కిరణం ఏ వైపుకు ఒంగుతుంది? –
బేస్‌ వైపునకు

37:ప్రశ్న: టెలిస్కోపును రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? –
 జవాబు గెలీలియో
38)ప్రశ్న: రెయిన్‌ గేజ్‌ (Rain gauge) అంటే ఏమిటి? –
జవాబు వర్షపాతాన్ని కొలిచే పరికరాన్ని రెయిన్‌గేజ్‌ అంటారు.
39)ప్రశ్న: సూర్యుని నుండి వచ్చే సోలార్‌ రేడియేషన్‌ (Solar radiation) కిరణాలు దేనితో వస్తాయి? –
జవాబు న్యూక్లియర్‌ ప్యూజన్‌ (Nuclear fusion)
40)ప్రశ్న: సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధుడికి, శుక్రుడికి చంద్రులు లేరు ఎందుకు? –
జవాబు సూర్యుని గ్రావిటేషన్‌ టైడల్‌ ఎఫెక్ట్‌తో
41)ప్రశ్న: కలరా దేనితో వస్తుంది? –
జవాబు వెబ్రియోకొలేరే బాక్టీరియాతో వస్తుంది. దీనిని రాబర్ట్‌ కోఛ్‌ 1884లో కనుగొన్నాడు. ఈ వ్యాధి తాగే నీటితో వస్తుంది. ఈ బాక్ట్టీరియా విడుదల చేసే ఎక్సోటాక్పిన్‌తో వస్తుంది. ఎక్సోటాక్సిన్‌ని శంభునాథ డే కనుగొన్నాడు

42)ప్రశ్న: సుందర్‌బన్‌స్ ఎక్కడున్నాయి? –
 జవాబు : పశ్చిమబెంగాల్ మరియు బంగ్లదేశ్
43). ప్రశ్న: 1621లో పియరీ గాస్సెండి, ఆకాశంలో రంగులకి ఏ పేరు పెట్టింది? –
జవాబు అరోర బోరియాలిస్‌ (Arora borealis)
44)ప్రశ్న: డైమండ్‌ రింగ్‌ (Diamond ring), గాడ్స్‌ ఐ (God’s Eye), బెయిలీ బీడ్స్‌ (Bailee beeds) పదాలు దేనికి సంబంధించినవి? –
జవాబు: సోలార్‌ ఎక్లిప్స్‌(సూర్య గ్రహణం)
45)ప్రశ్న: కాంకేవ్‌ మిర్రర్‌ (Concave Mirror) ఉపయోగం ఏమిటి? –
జవాబు టార్చ్‌లైట్‌, సెర్చ్‌లైట్‌, వాహనాల హెడ్‌లైట్స్‌ లో ఉపయోగిస్తారు. ఇంకా డెంటిస్ట్‌లు పళ్లు పరిశీలించడానికి, సోలార్‌ ఫర్నేసుల్లో పెద్ద పెద్ద కాంకేవ్‌ మిర్రర్స్‌ ఉపయోగిస్తారు.
46)ప్రశ్న: కాన్వెక్స్‌ మిర్రర్‌ (Convex Mirrors) ఉపయోగాలేమిటి? –
జవాబు: వాహనాల రేర్‌ వ్యూ (Backside view) అద్దాల్లో ఉపయోగిస్తారు.
47)ప్రశ్న: దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించని దృష్టి దోషాన్ని ఏమంటారు? - 
జవాబు హైపర్‌ మెట్రోపియా. దీనిని నివారించడానికి కాంకెవ్‌ లెన్స్‌  (Concave) lens)వాడాలి.
48)ప్రశ్న: మయోపియాలో అనే ద్రుష్టి దోషంలో  ఏమి కనిపించవు? –
జవాబు: దూరపు వస్తువులు
49)ప్రశ్న: సంపూర్ణాంతర పరావర్తనంతో ఏమి కనిపిస్తాయి? –
 జవాబు ఎడారుల్లో ఎండమావులు, నీళ్లమీద పడిన నూనె బిందువులు విస్తరించి సప్తవర్ణ కాంతి ఏర్పడడం
50)ప్రశ్న: డయాఫ్టర్‌ (Diopter)  దేనికి సంబంధించింది? –
జవాబు: లెన్స్‌ పవర్‌కు సంబంధించింది. ఒక మీటర్‌ ఫోకల్‌ లెంగ్త్‌ ఉన్న లెన్స్‌ ను ఒక డయాఫ్టర్‌ అంటారు.



No comments:

Post a Comment