Sunday, 9 October 2016

Science bits

సైన్సు & టెక్నాలజీ
                                                                                      ప్రాతూరిపోతయ్య శర్మ
                                                                                                       8143189271

1) భారతదేశ పరమాణు శాస్త్ర పరిశోధన పితామహుడు ఎవరు ?
a) Dr. హోమీ జహంగీర్ భాభా
b) అనిల్ కకోడ్కర్
c) ఆర్.కే.సిన్హా
d) పి.చిదంబరం
Ans. a
2) రాజస్తాన్ అటామిక్ power స్టేషన్ ఎక్కడ ఉంది
a) రావత్ భట్ట ,
b) కూకడంకులం
c)కల్పక్కం
d) పాల్ఘర్
Ans. a

3)తారాపూర్ అటామిక్ power స్టేషన్ – 1 ఏ దేశం కంపెనీ  వారి సహాయం తో నిర్మించారు
a) USA
b) కెనడా
c) రష్యా
d) బ్రిటన్
Ans. a

4) రష్యా దేశం సహాయం తో నిర్మించిన అటామిక్ power స్టేషన్ ఏది
a) కూడంకులం అటామిక్ power స్టేషన్
b) తారాపూర్ అటామిక్ power స్టేషన్
c) రాజస్తాన్ అటామిక్ power స్టేషన్
d) నరోర అటామిక్ power స్టేషన్
Ans. a

5)యురేనియం కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
a) ముంబై
b) జాదుగుడా , జార్ఖండ్
c) వడో దర
d)మైసూరు
Ans. b

6) తెలంగాణా రాష్ట్రము లో ఎక్కడ భర జల కర్మాగారం ఉంది
a) హైదరాబాద్
b)మణుగూరు, ఖమ్మం జిల్లా
c) నిజామాబాదు
d)వరంగల్
Ans. b

7) డ్యుటేరియం ఆక్సైడ్ అనే రసాయనిక నామం దేనికి ఉంది
a) కఠిన జలం
b)భారజలం
c) సాఫ్ట్ వాటర్
d) సోప్ వాటర్
Ans. b

8)కుడంకులం అటామిక్ power స్టేషన్ ఏ రాష్ట్రము లో ఉంది
a) ఆంధ్ర ప్రదేశ్
b)తమిళనాడు
c)కేరళ
d)కర్ణాటక
Ans. b

9) సాహా ఇన్స్టిట్యూట్ అఫ్ న్యూక్లియర్ physics ఏ రాష్ట్రము లో ఉంది
a) ఒడిష
b)పశ్చిమ బెంగాల్
c) జార్ఖండ్
d)చత్తిస్ ఘర్
Ans. b

10) ఇన్ స్టి ట్యూట్ అఫ్  ప్లాస్మా రీసెర్చ్ ఏ రాష్ట్రము లో ఉంది
a) మహారాష్ట్ర
b)గుజరాత్
c) జార్ఖండ్
d)రాజస్తాన్
Ans. b

11) టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది
a) ముంబై
b) మదురై
c) కంచి
d) బనారస్
Ans: a
12) Particulate Matter (PM) వాతావరణ కాలుష్యం లో  దేన్నీ తెలియచేస్తుంది

a) ధూళి కణాలు
b) నీరు
c) ఆక్సిజన్
d) హైడ్రోజన్
Ans: a
13) TRIPS అనే abbreviation లో  ‘ I ‘ అనే అక్షరం దేన్నీ తెలియచేస్తుంది  
a) Intellectual
b) interest
c) investment
d) instrument 
Ans: a
14) H3N1 అనే వైరస్ దేనికి సంబంధించినది   
a) టైఫాయిడ్
b) ఫ్లూ
c) నీళ్లవిరోచనలు
d) విరోచనాలు
Ans: b
15) నీళ్ళ ని శుద్ధి చేసే ప్రక్రియ లో వాడె  RO దేన్నీ తెలియచేస్తుంది
a) రొటీన్ ఆర్డర్
b) Reverse Osmosis
c) రిటర్న్ ఆర్డర్
d) రౌండ్ ఆర్డర్
Ans: b
16) STEAM అనే abbreviation ని విస్తరించండి
a) ఒక ప్రవాహం
b) ఒక నది
c) Science Technology Agriculture అండ్ Medicine
d) ఒక కలువ
Ans: c
17)  ఇస్రో ఇటీవల ప్రయోగించిన GSLV Mk-III రాకెట్ , దేన్నీ 126 KM ఎత్తు వరకు  విజయవంతం గా మోసుకు పోయింది
a) వాటర్
b) టీవీ లు
c) Crew Module Atmospheric Re-entry Experiment (CARE)
d) రేడియో లు
Ans: c (భవిష్యత్తులో దీనిలో మానవులు అంతరిక్షయానం చేస్తారు )
18) Satish Dhawan Space Centre (SDSC) ఎక్కడ ఉంది
a) బెంగలూరు
b) ఆహ్మేదాబాద్
c) త్రివేండ్రం
d) శ్రీహరి కోట
Ans:  d
19) Antrix Corp Ltd.,   దేనికి అను బంధ సంస్థ ?
a) ఇస్రో
b) DRDO
c) TCS
d)విప్రో
Ans: a
20) Indian Regional Navigational Satellites System (IRNSS) లో  మొత్తం ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి
a) 4
b) 5
c) 6
d)
Ans: d
21)  2003 లో ఏ స్పేస్ shuttle లో ప్రయాణిస్తూ ఉండగా కల్పనా చావ్లా మరణించింది
a) కొలంబియా
b) అట్లాంటా
c) MOM
d) SRE
Ans: a
22) GSLV Mk-III ఎంత బరువున్న (Kg లలో ) ఉపగ్రహాలను మోసుకు పోగలదు
a)  4500  -  5000
b) 2500
c) ౩౦౦౦
d) 2౦౦౦
Ans: a

23)World Intellectual Property Organisation (WIPO) ప్రధాన కార్యాలయం ఎక్కడుంది
a) జెనీవా
b) పారిస్
c)లండన్
d) రోమ్
Ans: a
24) క్రయోజెనిక్ ఇంజిన్ లో వాడె ఇంధనం ఏది

a) లిక్విడ్ హైడ్రోజన్
b) లిక్విడ్ ఆక్సిజన్
c) లిక్విడ్ సోడియం
d)లిక్విడ్ పొటాసియం
Ans: a       ( లిక్విడ్ ఆక్సిజన్ ని ఉపయోగించి లిక్విడ్ హైడ్రోజన్  మండిస్తారు)
25) భారజలం ఉపయోగం ఏది  & లక్షణాలు ఏవి
a) PHWR లో coolant & మోడరేటర్ గ ఉపయోగిస్తారు
b) ఓరల్ పోలియో వాక్సిన్ (OPV) భద్ర పరచటానికి వాడతారు
c)  దీనికి రేడియో ధార్మిక లక్షణాలు లేవు
d) పై వన్ని
Ans: d
26) Indira Gandhi Centre for Atomic Research (IGCAR) ఎక్కడ ఉంది
a) కల్పక్కం
b) తారాపూర్
c) నరోర
d) కైగా
Ans: a
27) Natural యురేనియం లో ఎంత శాతం యురేనియం-235 ఉంటుంది
a) 0.7
b) 1.6
c) 2.1
d) 2.66
Ans:  a
28) యురేనియం ఐసోటోప్ లు ఎన్ని రకాలు
a) యురేనియం-235
b) యురేనియం – 238
c) యురేనియం – 234
d) పై వన్ని
Ans: d
29) లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ లలో దేన్నీ ఇంధనం గ వాడతారు
a) Low– enriched యురేనియం  లేక  High – enriched యురేనియం
b) థోరియం
c) కాడ్మియం
d) జిర్కనియం
Ans : a
30) Low-enriched యురేనియం లో,   ‘యురేనియం -235’  ఐసోటోప్ ఎంత శాతం ఉంటుంది
a) 20 % కన్నా తక్కువ
b) 40%
c) 50%
d)60%
Ans : a
31) దేన్నీ రేడియో కార్బన్ అంటారు
a) కార్బన్ – 14
b) కార్బన్ – 12
c) కార్బన్ – 10
d) కార్బన్ – 8
Ans: a
32) రేడియో మెడిసిన్ లో వేటిని వాడతారు
a) Technetium
b) Iodine-131
c)Thallium-201
d) పై వన్ని
Ans: d
33) Nuclear Suppliers Group (NSG) ఎప్పుడు ప్రారంభించారు
a) 1990
b) 1975
c) 1980
d) 1999
Ans: b

34) క్లోనింగ్ అంటే ఏమిటి
a) భౌతికం గాను , జన్యు పరం గాను  ఒకే పోలికలు గల కార్బన్ కాపీ,  ప్రాణిని  తయారు చేయటం
b) యంత్రాలు చెయ్యటం
c) మొక్కలు పాతటం
d) జంతువులు పెంచటం
Ans:  a
35) Deoxyribonucleic Acid (DNA) double హెలిక్స్ స్ట్రక్చర్ కనుగొన్న దేవరు
a)థామస్ కుక్
b) వాట్సన్ & క్రిక్
c) కోలంబస్
d) Newton
Ans: b
36) ITER ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మిస్తున్నారు
a) జెనీవా
b) Cadarache ( ఫ్రాన్స్)
c) మాస్కో
d) లండన్
Ans: b
37) Ballastic Missiles  (క్షిపణులు) కి ఏమి ఉంటుంది
a) తనకి తానుగా దిశా నిర్దేశం చేసుకోగలదు
b) Projectile motion
c) లక్ష్యాన్ని చేరగలదు
d) పైవన్నీ   
Ans : d
38) Cruise milles ( క్షిపణులు) ప్రత్యేకత ఏమిటి
a) భూమికి దగ్గరగా, తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి
b) శత్రువుల రాడార్ లు వీటిని పసిగట్ట లేవు
c) సముద్ర మట్టానికి దగ్గరగా ప్రయాణించ గలవు
d) పైవన్నీ
Ans: d
39) ఈ క్రింది వాటిల్లో ఏది కరెక్ట్ కాదు
a) అగ్ని-I   :  షార్ట్ రేంజ్ బాల్లస్టిక్ మిస్సైల్
b)అగ్ని-II :  2500 KM  రేంజ్ బాల్లస్టి క్ మిస్సైల్
c) అగ్ని-III 4500 KM రేంజ్ క్షిపణి
d) అగ్ని – V : 5000 KM రేంజ్ క్షిపణి
Ans: c
40)ధనుష్ అనే క్షిపణి ఏ రకానికి సంబంధించినది
a) అగ్ని
b) ప్రిథ్వి
c) అకాష్
d) నాగ్
Ans : b
41) air – to – air క్షిపణి ఏది
a) సాగరిక
b) అకాష్
c) బ్రహ్మోస్
d) త్రిశూల్
Ans : b
42)  ఇటివల అంతరిక్షం లోనికి పంపిన IRNSS-ID ఉపగ్రహ ప్రయోగానికి ఏ రాకెట్ ని వాడారు
a) PSLV-C27
b) GSLV
c)SLV-3
d) cryogenic engine
Ans: a
43) నాగ్ క్షిపణి ప్రత్యేకత ఏమిటి ?
a)  విమానాలలో వాడతారు
b) ఇది anti-ట్యాంక్ క్షిపణి
c)  ఆర్మీ వాళ్ళు వాడతారు
d) నేవీ వాళ్ళు వాడతారు
Ans: b
44) Light Combat Aircraft (LCA) గల మరోపేరు ఏది ?
a) సాగరిక
b) తేజాస్
c) ధనుష్
d) నాగ్
Ans : b
45) బ్రహ్మోస్ క్షిపణి ఏ దేశ సాంకేతిక సహకారం తో భారత్ జాయింట్ గ డెవలప్ చేసింది
a) USA
b) UK
c) రష్యా
d) జపాన్
Ans: c
46) బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకత లు ఏమిటి
a) సూపర్సోనిక్ క్షిపణి
b)దీనికి  ‘fire & forget’ సదుపాయం ఉంది
c) దీన్ని multiple platforms నుండి ప్రయోగించవచ్చు
d) పైవన్నీ
Ans: d
47) ఈ కింది వాటిల్లో ఏది మైక్రో లైట్ pilotless target aircraft (PTA) ?

a)  లక్ష్య
b) నాగ్
c) తేజాస్
d) ధనుష్
Ans: a
48) దేన్నీ ‘బ్రేక్ బోన్ ‘ ఫీవర్ అంటారు
a) మలేరియా
b) డెంగ్యు
c) టైఫాయిడ్
d) క్షయ
Ans: b
49)అడ Anopheles Mosquito దోమ వల్ల వచ్చే వ్యాధి ఏది
a) కలరా
b) మలేరియా
c) జాండిస్
d) నీళ్ళ విరోచనాలు
Ans: b
50)  ASHA అనే అబ్బ్రివేషన్ లో A ఎందుకు
a) Accredited
b) ఎకౌంటు
c) అడ్వాన్సు
d) action
Ans: a
51) poliomyelitis కల్గించే వైరస్ ఎలాంటిది   
a) RNA వైరస్
b) DNA వైరస్
c)m.leprae
d) bacterium
Ans: a
52) అయోడిన్ రొజూ ఎంత తీసుకోవాలి  (micro – gram లలో )
a) 30
b)20
c) 100 నుండి 150
d) 40
Ans: c
53) ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభించారు
a) 1.4.1973
b)  1979
c) 1980
d) 1985
Ans: a
54) Intergovernmental Panel on Climate Change (IPCC) ఎప్పుడు ప్రారంభించారు
a) 1945
b) 1988
c) 1948
d) 1950
Ans: b
55) Ozone ( O3 )      లో ఉండేది ఏది ?
a) ఆక్సిజన్  (మూడు పరమాణువులు )
b)హైడ్రోజన్
c)క్లోరిన్
d) అయోడిన్
Ans: a

56)Carbon emissions trading దేనికి సంబందిచినది
a) కాలుష్య నియంత్రణ
b) మంచి నీరు
c) చల్లని నీరు
d) చెట్లు
Ans: a
57) నేషనల్ disaster management అథారిటీ చైర్మన్ ఎవరు
a) ప్రధాన మంత్రి
b) రక్షణ మంత్రి
c) ఆర్ధిక మంత్రి
d) కమ్యూనికేషన్స్ మంత్రి
Ans: a
58) compressed natural gas (CNG) కి గల మరో పేరు ఏది
a) పెట్రోల్
b) Liquified natural Gas (LNG)
c) crude ఆయిల్
d) kerosene
Ans: b
59) Non-Conventional energy కి ఉదాహరణ ఏది
a) సోలార్ energy
b) wind energy
c) geothermal energy
d) పై వన్ని
Ans: d
60) సోలార్ energy ఉత్పత్తి కి వేటిని వాడతారు
a) photovoltaic cells
b) గాలి మరలు
c) యురేనియం
d) థోరియం
Ans : a
61)  RISAT అనే దానిలో  R అక్షరం దేనికోసం ?
a)  రాడార్
b) రెకగ్నిషన్
c) రికమండేషన్
d) repair
Ans: a
62) INSAT ఉపగ్రహాల ప్రధాన పనులెవి ?
a) telecommunications
b) టెలివిషన్ ప్రసారాలు
c) వాతావరణ సూచనలు
d) పై వన్ని
Ans: d
63) transponders ఏమిటి
a) భూమి నుండి పంపిన సిగ్నల్స్ అందుకు, amplify చేసి , మరల భూమికి పంపే ఎలక్ట్రానిక్ పరికరాలు
b) లారి లు
c) కార్లు
d) టేప్ రికార్డర్స్
Ans: a
64)  transponders యొక్క  మూడు బ్రాడ్ రేంజ్ లు ఏవి ?
a) S- బ్యాండ్
b) C – బ్యాండ్
c) Ku – బ్యాండ్
d) పైవన్నీ
Ans : d
65) HAMSAT ప్రధాన ఉపయోగం ఏవిటి
a) Amateur రేడియో సర్వీస్  
b) సంగీతం కోసం
c) సినిమాల కోసం
d) రాజకీయ విశ్లేషణ కోసం
Ans: a
66) INSAT-4 సిరీస్ ఎప్పుడు ప్రారంభించారు
a) డిసెంబర్, 2005
b) 2004
c) 1975
d) 1979
Ans: a

67) చంద్రయాన్-1 ఎప్పుడు పంపించారు
a) 2013
b) 22.10.2008
c) 1975
d) 1980
Ans: b
68) MOM (మార్స్ ఆర్బిటర్ మిషన్ ) కాల పరిమితి ని ఎప్పటి వరకు పొడిగించారు
a) సెప్టెంబర్, 2015
b) మార్చ్ 2015
c) February,2015
d) డిసెంబర్ , 2015
Ans: a  
69) ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) భూమి నుండి  సుమారు ఎంత ఎత్తు ఉన్న కక్ష్య లో పరిభ్రమిస్తుం టుంది (KM లలో)
a) 354
b) 220
c) 150
d) 100
Ans: a
70) వికాస్ ఇంజిన్ దేనిలో ఉంటుంది
a) PSLV రాకెట్
b) కార్ల లో
c) మోటార్ సైకిల్ లో
d) స్కూటర్ లో

Ans: a 

No comments:

Post a Comment