Monday, 10 October 2016

for Series 4 Model questions for Meelo Evaru Koteeswarudu in Maa TV, Champion and other TV programmes

GENERAL KNOWLELDGE BITS  ( 20.3.2015)
                                                                                      Praturi Potayya Sarma

1) అబ్దుల్లా అబ్దుల్లా ఏ దేశ చీఫ్ ఎక్జి క్యుటివ్ ఆఫీసర్
a) ఆఫ్ఘనిస్తాన్
b) ఇరాక్
c) ఇరాన్
d) సౌదీ అరేబియా
2)అరవింద్ సుబ్రమనియన్ ఏ పదవిలో ఉన్నారు
a) ఆర్ధిక మంత్రి
b) చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ , భారత్ ప్రభుత్వం

c) RBI గవర్నర్
d) RBI డిప్యూటీ గవర్నర్
3)రాజీవ్ మేహర్షి పదవి ఏది
a) ఫైనాన్సు సెక్రటరీ, గవర్నమెంట్ అఫ్ ఇండియా

b) హోం సెక్రటరీ
c) విదేశాంగ సెక్రటరీ
d) కామర్స్ సెక్రటరీ
4) 2014 మాన్ బుకర్ ప్రైజ్ ఎవరికీ ఇచ్హారు
a) రిచర్డ్ ఫ్లనాగాన్

b) అరుంధతి రాయ్
c) చేతన్ భగత్
d) అరవింద్ అడిగా
5) vongfond అనే టైఫూన్ ఏ దేశం లో వచ్చింది
a)జపాన్

b) చైనా
c) ఫిలిప్పిన్స్
d) ఇండోనేషియా
6) 2014 ఎకనామిక్ నోబెల్ ప్రైజ్ ఎవరికీ ఇచ్హారు
a) జీన్ టిరోల్

b) అమర్త్య సేన్
c) రఘురాం రాజన్
d) అశోక్ టెండూల్కర్
7) నేషనల్ Disaster Management అథారిటీ చైర్మన్ ఎవరు
a) నరేంద్ర మోడీ ( ప్రధాన మంత్రి )

b) ప్రకాష్ జవదేకర్
c) సుష్మ స్వరాజ్
d) ఉమా భారతి
8) గతిమాన్ express ఏ నగరాల మధ్య నడుస్తుంది
a) న్యూ ఢిల్లీ – ఆ గ్రా

b) న్యూ ఢిల్లీ – ముంబై
c)న్యూ ఢిల్లీ – కోల్కతా
d) న్యూ ఢిల్లీ- జైపూర్
9) ఇండియన్ సూపర్ లీగ్ ఏ క్రీడా కు సంభందించింది
a) ఫుట్ బాల్

b) చెస్
c) టెన్నిస్
d) కబాడీ
10) గుజరాత్ కల్చరల్ కాపిటల్ ఏది
a) వదోదర

b) గాంధీనగర్
c) అల్లహాబాద్
d) అహ్మదాబాద్
11)  బచ్ పన్ బాచావు ఆందోళన్ ఎవరు ప్రారంభించారు 
a)కైలాష్ సత్యర్ది

b) మలాలా యూసఫ్ జాయ్
c) మేధా పాట్కర్
d) గీత కృష్ణన్

12)  2018 లో ఆసియన్ గేమ్స్ ఎక్కడ నిర్వహిస్తారు
a)జకార్తా , ఇండోనేషియా

b) మనిల్లా
c) సియోల్
d) టోక్యో
13) పాట్రిక్ మోడియనో కు ఇచిన బహుమతి ఏది
a) నోబెల్ ప్రైజ్ లిటరేచర్ లో

b) బుకర్ ప్రైజ్
c) పులిత్జేర్ ప్రైజ్
d) జ్ఞాన పీత్ అవార్డు
14)  స్వచ్చ భారత్ మిషన్ చిహ్నం ఏది
a) గాంధీ కళ్ళ జోడు

b) రోజా పువ్వు
c)చేమంతి పువ్వు
d) పద్మం
15) సినిమా నటుడు దిలీప్ కుమార్ కి ఇటీవల ఇచ్హిన అవార్డు ఏది
a) పద్మ విభూషణ్

b) పద్మ శ్రీ
c) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
d) యష్ భారతి
16) అష్రఫ్ ఘని ఆహ్మద్జాయి ఏ దేశ అధ్యక్షుడు
a) ఆఫ్ఘనిస్తాన్

b) ఇరాక్
c) ఇరాన్
d) కువైట్
17) ఓ  పన్నీర్ సెల్వం ఏ రాష్ట్ర ముఖ్య మంత్రి  
a) తమిళనాడు

b) Kartnaka
c) కేరళ
d) మహారాష్ట్ర
18)  20 13 సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికీ ఇచ్హారు
a) గోవింద్ మిశ్రా

b) లత మంగేష్కర్
c) జీనత్ అమన్
d) వహీదా రెహమాన్
19) సుప్రీమ్ కోర్ట్ ప్రస్తుత  ప్రధాన న్యాయ మూర్తి ఎవరు
a) H L దత్తు

b) k.sathaశివం
c) మార్కండేయ కట్జు
d) సుధా చంద్రన్
20) న్యూ జిలాండ్ ప్రధాన మంత్రి ఎవరు
a) జాన్ కీ

b) టోనీ అబ్బోట్
c)డేవిడ్ కెమరూన్
d) బెంజమిన్ నేతన్యహు
21) భారత దేశానికీ వచ్చిన USA రాయబారి ఎవరు
a) రిచర్డ్ రాహుల్ వర్మ

b) హిల్లరి క్లింటన్
c) నిరుపమ రావు
d) సైలేశ్వర్ ఝ
22) నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్  చైర్ పర్సన్ ఎవరు
a) K.G. బాలకృష్ణన్

b) సదానంద గౌడ
c) నితీష్ కుమార్
d) అఖిలేష్ యాదవ్
23) మణిపూర్ ముఖ్య మంత్రి ఎవరు
a) Okram Ibobi సింగ్

b) Nabam Tuki
c) మాణిక్ సర్కార్
d) lalthan hawla
24) ఏ దేశం లో బాల్య వివాహాల రేట్ ఎక్కువ
a) బంగ్లాదేశ్

b) శ్రీ లంక
c)మాల్దీవులు
d) మలేషియా
25) ద్వారకానాథ్ కొట్నిస్ ఏ దేశం లో డాక్టర్ గా పనిచేశారు
a) చైనా

b) వియత్నాం
c) కంబోడియా
d) లావోస్
26) మహిళ సైంటిస్ట్ ల ప్రోత్సాహం కోసం ప్రారంభించిన స్కీం ఏది
a) KIRAN

b) స్వచ భారత్
c) బేటి బాచావు బేటి పధావో
d) మాక్ ఇన్ ఇండియా
27) Nazrul సంగీతం ఏ దేశం లో
a) Bangladesh

b) జపాన్
c) చైనా
d) కంబోడియా
28) Naseeruddin Shah ఏ రంగం వాడు
a) సినిమా

b) పెయింటర్
c) క్రీడాకారుడు
d) ఫోటోగ్రాఫర్
29) రావత్ భట్ట ఏ రాష్ట్రము లో ఉంది
a) రాజస్తాన్

b) UP
c) బీహార్
d) జార్ఖండ్
30) నేషనల్ సెక్యూరిటీ అడ్వైసర్ ఎవరు
a) అజిత్ దోవల్

b) దేవేంద్ర ఫద్నవిస్
c)మనోహర్ పర్రికర్
d) ఉమా భారతి
31) యునాని వైద్యం ఏ రాష్ట్రము లో ప్రసిద్ధి
a) హైదరాబాద్, తెలంగాణా

b) కేరళ
c)తమిళనాడు
d) ఆంధ్ర ప్రదేశ్ (కొత్తది )
32) సుల్తాన్ జోహర్ కప్ ఏ క్రీడా లో ఇస్తారు
a) హాకీ

b) చెస్
c)టెన్నిస్
d) ఖోఖో
33) కేరళ గవర్నర్ ఎవరు
a) పి. సదాశివం

b) K రోశయ్య
c) ESL నరసింహన్
d) నజీబ్ జుంగ్
34) నలందా యూనివర్సిటీ ఏ రాష్ట్రము లో ఉంది
a) బీహార్

b) UP
c) కేరళ
d) కర్ణాటక
35) Playing it my way అనే ఆటో బయోగ్రఫీ రాసిందెవరు
a) సచిన్ టెండూల్కర్

b) సునీల్ గవాస్కర్
c) రాహుల్ ద్రావిడ్
d) అజయ్ జడేజా
36) Carolina Marin ఏ క్రీడాకారిణి
a) బాడ్మింటన్

b) టెన్నిస్
c) football
d) స్క్వాష్
37)  BBC లో B అనే అక్షరం ఏ పదం కోసం
a) బ్రాడ్ కాస్టింగ్

b) బెడ్
c) బుఫ్ఫెలో
d) బస్సు
38) Kyoto ఏ దేశపు నగరం
a) జపాన్

b) మలేషియా
c) థాయిలాండ్
d) కజాక్స్తాన్
39) దేవనాగరి లిపి అని ఏ భాష రాత ని అంటారు
a) సంస్కృతo
 
b) తెలుగు
c) తమిళ్
d) మలయాళం
40) మామల్లాపురం ఏ రాష్ట్రము లో ఉంది
a) తమిళనాడు

b) బీహార్
c) రాజస్తాన్
d) పంజాబ్
41) లెగ్ హొర్న్స్ అనే కోళ్ళు ఏ రంగులో ఉండే గుడ్లు పెడతాయి
a)తెల్లని రంగులో
b) నీలం రంగులో
c)బ్రౌన్ రంగులో
d) నల్లని రంగులో
42) ఎవర్ని శ్వేత విప్లవ పితామహుడు అంటారు
a)varghese కురియన్

b) M.S.స్వామినాథన్
c) APJ అబ్దుల్ కలాం
d)K. రాధాకృష్ణన్
43) తంజావూర్ లో బ్రిహదీశ్వరాలయం  విర్మించినదేవరు
a) రాజ రాజ చోళుడు
b) రాజ రాజ నరేంద్రుడు
c) కాకతీయులు
d)పల్లవులు
44) Blade రన్నర్ అనే నవల రాసినదేవరు
a) ఫిలిప్ k డెక్

b) J K రౌలింగ్
c) రాబర్ట్ బ్రోవింగ్
d) shakesphere
45) BCIM అనే దేశాల గ్రూప్ లో C అనే అక్షరం ఏ దేశం ది
a)   చైనా

b) Cheese
c) Chain
d) చీర్స్
46) నవరత్న హోదా ఏ రంగ పరిశ్రమలకి ఇస్తారు
a) ప్రభుత్వ రంగ పరిశ్రమలకి

b) బ్యాంకు లకి
c) ఇన్సురన్సు కంపెనీ లకి
d) పోస్ట్ ఆఫీస్ లకి
47) సిండికేట్ బ్యాంకు హెడ్ ఆఫీస్ ఏ క్కడ ఉంది
a) బెంగలూరు

b) ముంబై
c) న్యూ ఢిల్లీ
d) కోల్కతా
48) వరల్డ్ వాటర్ day ఎప్పుడు
a) మార్చ్ 22

b) మార్చ్ 8
c) మార్చ్ 30
d) మార్చ్ 12
49) వరల్డ్ ఫారెస్ట్ day ఎప్పుడు
a) మార్చ్ 21

b) ఏప్రిల్ 12
c) మే 11
d) మే 29
50)వరల్డ్ కన్సుమేర్స్ day ఎప్పుడు
a) మార్చ్ 15

b) డిసెంబర్ 24
c) మార్చ్ 24

d) ఏప్రిల్ 7

No comments:

Post a Comment