Monday, 28 November 2016

GK Meelo Evru Koteeswarudu model questions


GENERAL KNOWLEDGE ( November , 2016)
Praturi Potayya Sarma
1)గీతాంజలి పుస్తకం రచయిత ఎవరు ? రవీంద్రనాథ్ టాగోర్
2) My experiments with Truth  రచయిత ఎవరు ? మహాత్మా గాంధీ
3) Discovery of India రచయిత ఎవరు ? జవహర్లాల్ నెహ్రు
4) సంస్కృత భాషలో ‘కుమారసంభవం’ రచయిత ఎవరు ? కాళిదాసు 
5) ఎవర్ని ‘ఇండియన్ షేక్స్పియర్’ అంటారు ? కాళిదాసు
6)ఎవర్ని ‘నైటింగేల్ అఫ్ ఇండియా’ అంటారు ? సరోజినీ నాయుడు
7) ‘సారే జహాసే అచ్చా’ రచయిత ఎవరు ?  Mohd. Iqbal
8) ‘గాడ్ అఫ్ స్మాల్ థింగ్స్’ రచయిత ఎవరు ? అరుంధతి రాయ్
9) ‘వైట్ టైగర్’ అనే పుస్తక రచయిత ఎవరు ? అరవింద్ అడిగ
10) ‘మై కంట్రీ మై లైఫ్’ అనే పుస్తకం రాసినడేవారు ? L.K. అద్వాని

1) ఎవర్ని ఫాదర్ అఫ్ communism అంటారు ? కార్ల్ మార్క్స్
2)ఎవర్ని ఫాదర్ అఫ్ ఇండియా అంటారు ? మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
3)ఎవర్ని ఫాదర్ అఫ్ పాకిస్తాన్ అంటారు ? Mohd. అలీ జిన్నా
4)ఎవర్ని ఫాదర్ అఫ్ బంగ్లాదేశ్  అంటారు ? Shaik Mujbur Rehman
5)ఎవర్ని ఫాదర్ అఫ్ USA అంటారు ? జార్జ్ వాషింగ్టన్
6)ఎవర్ని ఫాదర్ అఫ్ ఎకనామిక్స్ (ఆర్ధిక శాస్త్ర పితామహుడు ) అంటారు ? ఆడమ్ స్మిత్
7) ఎవర్ని భారత దేశ పరమాణు శాస్త్ర రంగ పితామహుడు అంటారు ? హోమీ జహంగీర్ భాభా
8)ఎవర్ని భారత అంతరిక్ష శాస్త్ర రంగ పితామహుడు అంటారు ? విక్రం సారాభాయ్
9) 19.7.1969 నాడు 14 భారతీయ వాణిజ్య బ్యాంకుల్ని జాతీయం చేసిందెవరు ? శ్రీమతి ఇందిరా గాంధీ

10)భారత దేశంలో తొలి సారిగా బొంబాయి నుండి కరాచీ కి విమానం నడిపించిన దేవరు ? JRD Tata

1)      భారత దేశ మొదటి పంచ వర్ష ప్రణాళిక కాలం లో (1951-1956)దేనికి ప్రాధాన్యత ఇచ్హారు ? వ్యవసాయ రంగం

2) భారత దేశ   రెండవ  పంచ వర్ష ప్రణాళిక కాలం లో(1956-1961) దేనికి ప్రాధాన్యత ఇచ్హారు ? పారిశ్రామిక రంగం
3) 2012 లో ప్రారంభమైన పంచ వర్ష ప్రణాళిక ఎన్నవది ? 12 వ ది
4) 1961-1966 లో ఎన్నవ పంచవర్ష ప్రణాళిక అమలు చేశారు ? మూడవ
5) 1966-67,  1967-68, 1968-69 లలో ఎలాంటి ప్రణాళిక లు అమలు చేశారు ? వార్షిక ప్రణాళికలు
6) నాల్గవ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది ? 1969-1974
7) Garibi Hatao ( గరీబీ హటా ఓ ) అనే నినాదం ఇచ్చిన దేవరు ? శ్రీమతి ఇందిరా గాంధీ
8) భూదానోద్యమం  ప్రారంభించినదేవ రు ? వినోబా భావే
9)చింతామణి ద్వారకానాథ్ దేశ్ ముఖ్ దేనికి గవర్నర్ గా పనిచేశారు ? రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా
10) కొత్త గా ప్రారంభించిన NITI అయోగ్ చైర్మన్ ఎవరు ? ప్రధాన మంత్రి ( నరేంద్ర మోడీ )

1)బూర్గుల రామకృష్ణ రావు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గా పని చేశారు ? హైదరాబాద్ స్టేట్
2)  Telangana రాష్ట్రము లో స్వామి రామానంద తీర్ధ పేరుతొ ఇంజనీరింగ్ కాలేజీ ఏ జిల్లలో ఉంది ? నల్గొండ జిల్లా
3) హైదరాబాద్ విమోచన ఉద్యమము లో ప్రముఖ పాత్ర వహించిన VENKATESH BHAVANRAO KHEDGIKAR అనే నాయకుడు తర్వాత కాలం లో ఏ పేరు పెట్టు కున్నారు ? స్వామి రామానంద తీర్థ  
4) కృష్ణ జిల్లా లో ఏ ఊరు కలంకారి పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది ? పెడన , (బందర్ దగ్గర ఉంది )
5) సిద్ధేంద్ర యోగి ఏ నాట్యానికి మూల పురుషుడు ? కూచిపూడి నాట్యం
6) క్షేత్రయ్య  ను ఏ ఊరు వాడిగా చెపుతారు ? మొవ్వ, కూచిపూడి దగ్గరుండి , కృష్ణ జిల్లా
7) తుంగ భద్ర నది ఏ నదికి ఉప నది ? కృష్ణ నది
8) మూసి నది ఏ నదికి ఉప నది ? కృష్ణ
9) కిన్నెర సాని నది ఏ జిల్లా లో ప్రవహిస్తుంది ? ఖమ్మం జిల్లా
10) గుంటూరు జిల్లా లో ఉన్న అమరావతి ప్రాచీన కాలంలో ఎవరి రాజధాని ? శాతవాహనులు

1) శాతవాహన రాజులు పరిపాలించిన  అమరావతి కి గల మరో పేరు ఏది ? ధాన్య కటకం
2) ఘంటసాల అనే ఊరు ఏ జిల్లా లో ఉంది ? కృష్ణ జిల్లా
3) రాజ రాజ నరేంద్రుడి పేరుతొ ఉన్న నగరం ఏది ? రాజమండ్రి
4) శ్రీహరి కోట ఏ జిల్లా లో ఉంది ? పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
5) కన్యాశుల్కం అనే నాటకాన్ని రచించిన దేవరు ? గురజాడ అప్పా రావు
6) తాండ్ర పాపారాయుడు ఏ ఊరు వాడు ? బొబ్బిలి, విజయనగరం జిల్లా
7) ‘వదల బొమ్మాళీ వదల’ అనే డైలాగు మీరు వినే ఉంటారు. కోట బొమ్మా ళీ అనే ఊరు ఏ జిల్లలో ఉంది ? శ్రీ కాకుళం జిల్లా
8)  ఆంధ్ర ప్రదేశ్ లో waltair అనే పేరు ఏ నగరానికి ఉంది ? విశాఖపట్నం
9)   తెలంగాణా రాష్ట్రము లో  ‘బెల్లం పల్లి’ దేని కి ప్రసిద్ధి ? బొగ్గు గనులు
10) మల్కిభరాము అనే పేరున్న కుతుభ్ షాహీ రాజు ఎవరు ?  Malik Ibrahim


No comments:

Post a Comment